AP TET DSC 2024 MODEL EVs TEST 31

Spread the love

AP TET DSC 2024 MODEL EVs TEST 31

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "LED" విస్తరించగా

#2. ఆత్మ, ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే తాత్విక గ్రంథం

#3. క్రింది వాటిలో కాకతీయ పాలకుల సరైన కాలక్రమం గుర్తించండి

#4. ఈ మొక్క వేర్లను సుగంధ నూనెల తయారీలో వినియోగిస్తారు

#5. కణకవచాన్ని ఈ పరికరం ద్వారా పరిశీలించవచ్చు

#6. లోహాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మం

#7. మన దేశంలో "సతీసహగమనం” నిషేదించిన సంవత్సరం

#8. గ్లోబును అడ్డంగా రెండు సమాన భాగాలుగా విభజించు అక్షాంశం

#9. భారతదేశంలో మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన

#10. ఈ నాగరికతలో స్వస్తిక్ చిహ్నాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి

#11. క్రింది వానిలో శిశోత్పాదక జంతువునకు ఉదాహరణ

#12. కేరళ రాష్ట్రంలో "కుల వ్యవస్థ"కు వ్యతిరేకంగా ఉద్యమించినది

#13. రైతుకు లాభం చేకూర్చే సూక్ష్మజీవికి ఉదాహరణ

#14. అక్షాంశ, రేఖాంశాలతో ఏర్పడిన వల వంటి అమరిక

#15. అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం

#16. "సర్వోదయ” నాయకుడు

#17. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన కాలం

#18. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం

#19. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో మాట్లాడుటకు మొబైల్ ఫోన్ లో ఉండే సదుపాయం

#20. కింది వానిలో బహుళ సమాచార ప్రసారమునకు ఉదాహరణ కానిది

#21. ప్రత్తి పంట ఈ నేలలో పండుతుంది

#22. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు

#23. తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ కాలానికి చెందినవారు

#24. భారతదేశంలో అచ్చుయంత్రాన్ని ప్రవేశపెట్టినది

#25. అనుకరణం, హస్త నైపుణ్యం, సునిశితత్వం, ఉచ్ఛారణ, సహజీకరణం అనేవి ఈ రంగానికి చెందినవి

#26. "విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణం"తో పోల్చినవారు

#27. "వార్తాపత్రికలు, మ్యాగజైన్లు" దీనికి ఉదాహరణలు

#28. విభిన్న విజ్ఞానాత్మక విషయాలపై ఆధారపడి ప్రభుత్వంగాని, ప్రైవేటు సంస్థగాని తయారుచేసే చిత్రాలు

#29. క్రింది శాస్త్రబోధనా ఉపగమాలలో విద్యార్థి కేంద్రీకృత ఉపగమం కానిది

#30. విద్యార్థి రవాణా మార్గాలను తెలుసుకొనుటకు ఉపయోగించే పటాలు

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *