MATHEMATICS TEST – 2 [సంఖ్యా వ్యవస్థ] TET DSC 2024
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 91 రోజులలో వారాలు ఎన్ని ?
#2. a = 62425 మరియు b = 76392 అయిన ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
#3. 9, 0, 5, 2, 3 అంకెలతో ఏర్పడే అతి పెద్దసంఖ్యకు మరియు అతి చిన్నసంఖ్యకు మధ్య భేదం
#4. 2, 6, 9 అంకెలతో ఏర్పడగల అతిపెద్ద మరియు అతిచిన్న సంఖ్యల మొత్తం ఎంత ? (అంకెలను ఒకసారి మాత్రమే వాడాలి)
#5. ఆదెయ్య ఎన్నికలలో పంచాయితీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అతనికి 6450 ఓట్లు రాగా, సోమయ్యకు 5225 ఓట్లు వచ్చాయి. అయిన ఆదెయ్య ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందాడు?
#6. 18100, 19100, 20100...... శ్రేణిలో తరువాత సంఖ్య ఏది ?
#7. అనురాధ కుటుంబం ఒక నెలలో ఖర్చు చేసిన సొమ్ము ₹ 9385. ఆమె ₹ 7895లను ఆ నెలలో పొదుపు చేసెను. అయిన ఆ నెలలో ఆమె ఆదాయం ఎంత ?
#8. ఒక సంఖ్య 6897 కంటే 5478 పెద్దది అయిన ఆ సంఖ్య ఏది?
#9. ఫల్గుణ వద్ద తన బ్యాంకు ఖాతాలో - 9213 కలవు. అతను తన ఖాతా నుండి ₹ 7435 ఉపసంహరించాడు. అయిన అతని ఖాతాలో మిగిలిన సొమ్ము ఎంత ?
#10. ఒక పాఠశాలలో పిల్లలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఔ ₹ 8562 ను సేకరించగా, పాఠశాల సిబ్బంది పిల్లల కంటే ₹ 2892 తక్కువ సొమ్మును సేకరించారు. అయిన పాఠశాల సిబ్బంది సేకరించిన సొమ్ము ఎంత ?
#11. ఒక వెబ్ సైట్ ని మొదటిరోజు 9125 మంది, రెండవరోజు 6552 మంది వీక్షించారు. మొదటిరోజు, రెండవరోజు కంటే ఎంత ఎక్కువ మంది వీక్షించారు ?
#12. అభిరామ్ తన ఊరు నుండి కాశ్మీర్ ప్రయాణంలో 3120 కి.మీ. ప్రయాణం చేశాడు. అందులో 1968 కి.మీ. రైలు ద్వారా ప్రయాణం చేసి, మిగిలిన దూరాన్ని బస్సు ద్వారా ప్రయాణం చేస్తే, బస్సు ద్వారా ప్రయాణం చేసిన దూరం ఎంత?
#13. ఈ క్రింది వానిలో కాప్రేకర్ స్థిరాంకం ఏది ?
#14. కొన్న వెల ₹ 420 మరియు అమ్మినవెల ₹ 390 అయిన లాభమా? నష్టమా ? ఎంత ?
#15. కొన్నవేల ₹ 4860 మరియు అమ్మినవెల ₹5002 అయిన లాభమా ? నష్టమా ? ఎంత ?
#16. సాల్మన్ ఒక మేకను ₹ 7850కు కొని, ₹ 8325 కు అమ్మిన అతనికి లాభమా ? నష్టమా ? ఎంత ?
#17. ఒక డైరీ షాపు యజమాని 426 పాల ప్యాకెట్లు అమ్మాడు. ఒక ప్యాకెట్ ఆ 25 అయితే పాల ప్యాకెట్లు అమ్మడం ద్వారా అతను ఎంత సొమ్ము సంపాదించాడు ?
#18. 42 మంది పిల్లలు వినోదయాత్రకు వెళ్ళడానికి ఒక్కొక్కరు ₹ 168 చొప్పున పోగుచేశారు. అయితే వారు పోగుచేసిన మొత్తం సొమ్ము ఎంత?
#19. ఒక ప్యాకెట్లో 576 గుండీలు (చొక్కా బొత్తాలు) ఉన్నాయి. అలాంటి 82 ప్యాకెట్లలో ఎన్ని బొత్తాలు ఉంటాయి ?
#20. 100 లోపు 8 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయి ?
#21. ఈ క్రింది వానిలో 5 యొక్క గుణిజం కానిది ఏది ?
#22. ఒక పీపా నిండా 500 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. ఆ నీటితో 20 లీటర్ల క్యాన్లు ఎన్ని నింపగలము ?
#23. భూమి ఒకసారి భ్రమణం చేయడానికి 24 గంటలు పడుతుంది. అయితే 144 గంటలలో భూమి ఎన్ని భ్రమణాలు చేస్తుంది ?
#24. ఒక టీముకి 4 గురు ఆటగాళ్ళు చొప్పున 160 మంది ఆటగాళ్ళు ఎన్ని టీములుగా ఏర్పడతారు ?
#25. 14 + 26 - 27 ÷ 3 x 2 =
#26. 1688 ÷ 8 + 5 x 12 - 38 =
#27. 412 - 108 + 315 ÷ 45 X 157 =
#28. 7, 6, 5 మరియు 2 లతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య మరియు 2, 0, 8, 7 లతో ఏర్పడే 4 అంకెల అతిచిన్న సంఖ్యల మొత్తం
#29. 12453 సంఖ్యలోని 4 యొక్క స్థాన విలువ మరియు 52146 సంఖ్యలోని 5 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత ?
#30. 8 యొక్క 5వ గుణిజం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️