TRIMETHODS TEST- 26 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. అభ్యాసకుడు I = PTR /100 ను శాబ్దిక ప్రవచన రూపంలోకి అనుదిస్తాడు.
#2. ప్రాజెక్టులను ఉత్పత్తిదారుల రకం, వినియోగదారుల రకం, సమస్యారకం, తర్ఫీదు రకం అను నాలుగు విధాలుగా సూచించిన విద్యావేత్త
#3. సాంప్రదాయక ఉపకరణాల స్థానంలో వెల తక్కువ, వెలలేని Low cast, No cost) ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికతకు దగ్గరగా మలచాలని సూచించినది.
#4. క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ఆశయానికి సంబంధించి సరికానిది
#5. మంచి పాఠ్య పథకానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి కానిది
#6. క్రింది వాటిలో సాదృశ్య రకపు ప్రశ్న
#7. క్రింది వాటిలో అవగాహనను సూచించు ప్రశ్న ?
#8. ఒక చార్టు నందు గల రెండు అర్థ భాగాలలో ఒక వైపు నరేంద్ర మోడీ గారి చిత్రం, రెండో వైపు అతను సాధించిన విజయాలకు సంబంధించిన సమాచారం ఇవ్వబడినది. ఈ రకమైన విషయ వివరణ ఇచ్చే చార్డు
#9. క్రింది వాటిలో పరీక్షకు సంబంధించినది.
#10. క్రింది వాటిలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️