AP TET DSC Social Methodology(పాఠ్యప్రణాళికలు౼విద్యాప్రణాళికలు ఉపాధ్యాయుని లక్షణాలు) Test – 270
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. విద్యార్థి ప్రతిజీవికి జీవించే హక్కు ఉందని గుర్తించిన అతను ఏ విద్యా ప్రమాణాన్ని సాధించాడు
#2. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్రం౼2011 (APSCE) రూపొందించిన ఆధారపత్రాల సంఖ్య?
#3. ఒక తరగతి సామాన్యశాస్త్రములోని పాఠ్యఅంశాలను ఒక విద్యా సంవత్సరములో ఏ నెలలో ఎంత పూర్తి చేయాలన్న దాని ప్రకారము తయారుచేసుకునే పథకము
#4. వార్షిక ప్రణాళిక తయారీలో పరిగణలోనికి తీసుకోకూడని అంశం?
#5. వార్షిక పథకం రచనకు గుర్తు పెట్టుకోవలసిన అంశం కానిది?
#6. వార్షిక ప్రణాళిక సోపానాలలో "విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన సామర్ధ్యాలు" అనునది ఎన్నవ సోపానం?
#7. యూనిట్ పథక సోపానం కానిది?
#8. పాఠ్యపథక రచనకు విధానం రూపొందించని వారు?
#9. ఉత్తమమైన పరిసరాల విజ్ఞాన తరగతి బోధన ఈ క్రింది ఏ విషయం పై ఆధారపడును?
#10. హెర్బార్ట్ విధానంలో హాజరు పరచడం, సంసర్గం వంటి దశలన్నీ ఏ కృత్యాలలో భాగంగా ఉంటాయి?
#11. విద్యా సంబంధమైన పాఠ్యపుస్తక తయారీ అంశం కానిది
#12. పాఠ్యపుస్తక తయారీలో భౌతిక సంబంధ అంశం కానిది
#13. సృజనాత్మక శక్తిని పెంపొందించడం, స్వీయ అభ్యసనం లక్షణాలు / ప్రతిపాదనలుగా కలిగినది
#14. పాఠ్యపుస్తక తయారీలో భౌతిక సంబంధ అంశం కానిది?
#15. ప్రాథమికోన్నత స్థాయిలో విజ్ఞానశాస్త్రం బోధించాడానికి సం౹౹ మొత్తానికి కావలసిన పీరియడ్లు సంఖ్య?
#16. ప్రాథమికోన్నత స్థాయిలో ప్రాజెక్టుల కొరకు ఉద్దేశించబడిన పీరియడ్ల సంఖ్య
#17. పాఠ్యపుస్తకము అనేది ముద్రిత రూపంలో తరగతిగదిలో ఉపయోగించే మౌలిక బోధనోపకరణం. మొత్తం తరగతి కంతటికి ఇది ఉపయోగపడుతుంది?
#18. కాలమాన పరిస్థితులలో / ఆధునిక పరిస్థితులలో ఉన్న సమాజ ఆదర్శాలు, విలువల ఆధారంగా పాఠ్యపుస్తకాలు రూపొందించబడతాయి అని తెలిపినవారు?
#19. ప్రభావంతమైన పాఠ్యపుస్తక నిర్మాణంలో దోహదపడే అంశం?
#20. ప్రభావవంతమైన పాఠ్యపుస్తక నిర్మాణంలో దోహదపడని అంశం?
#21. క్రిందివాటిలో విషయాన్ని ప్రభావితం చేసే అంశాలు?
#22. ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకం రూపొందించడానికి రచయితకు కనీసం ఉండాల్సిన అర్హత?
#23. క్రిందివానిలో ఉత్తమ పాఠ్యపుస్తక యాంత్రిక లక్షణం?
#24. క్రిందివానిలో ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణాల్లో "విషయం అమరిక" అను అంశంకు సంబంధించి సరియైన లక్షణం?
#25. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన పాఠ్యపుస్తకం తయారీలో పరిగణలోనికి తీసుకోబడిన ఇతివృత్తాల సంఖ్య?
#26. యూనిట్ పథక అమలులో గల సోపానాల సంఖ్య?
#27. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది?
#28. నూతన పరిసరాల విజ్ఞానం నందు గల పాఠ్యఅంశంలో మొదటి మూల్యాంకన శీర్షిక
#29. నూతన పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకాలలో చివరి మూల్యాంకన శీర్షిక
#30. నూతన పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకాల్లో విద్యా ప్రమాణాల వారీగా ప్రశ్నలు ఇవ్వబడిన మూల్యాంకన శీర్షిక మనం ఎంతవరకు నేర్చుకున్నాం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here