AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (అయస్కాంతతత్వం & ఇంధనాలు – శక్తి వనరులు) – 53

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (అయస్కాంతతత్వం & ఇంధనాలు – శక్తి వనరులు) – 53

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మీటరు స్కేలుని ప్రామాణికంగా తయారుచేసిన దేశం

#2. "మీటరు స్కేలు" తయారీలో ఉపయోగించిన లోహం

#3. ఒక నాణెం యొక్క మందం కొలిచేటపుడు, దాని మందం కనుగొనేందుకు సరైన సూత్రం

#4. ఒక వస్తువు సమతలంలో ఆవరించిన కొలత

#5. వైశాల్యం యొక్క C.G.S మరియు S.I ప్రమాణాల మధ్య సంబంధం

#6. చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తం మొదలగు వాటి యొక్క వైశాల్యమును కనుగొనే పద్ధతి

#7. 1 cm³ =____m³

#8. 1గ్రాము భారం కి సమానమైనది.

#9. బలం యొక్క అనువర్తనం కానిది

#10. పీడనం యొక్క S.I ప్రమాణాలు

#11. స్కూల్ బ్యాగులు, షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్ట్ లు వుండడంకి గల కారణం

#12. స్థైతిక ఘర్షణ యొక్క గరిష్ట పరిమాణము

#13. లగేజి బ్యాగుల అడుగుభాగాన జారే చక్రాలు అమర్చడానికి కారణం

#14. వస్తువులు ప్రవాహులలో చలిస్తున్నప్పుడు కలిగే ఘర్షణ

#15. వేగంగా చలిస్తున్న రైలుబండిలో కూర్చొని వున్న వ్యక్తి, రైలుబండి దృష్ట్యా, ఈ స్థితిలో వుంటాడు.

#16. ఊయల, లఘులోలకం, కుట్టుమిషన్ మొదలైన వాటిలో ఉండే చలనం.

#17. భ్రమణ స్థానాంతర చలనం వున్న సందర్భాలు

#18. రేఖీయ మార్గంలో, సరైన వాక్యాన్ని ఎన్నుకోండి.

#19. వస్తువు జడత్వానికి ఒక ప్రమాణం లేదా కొలత

#20. 1 కిలోగ్రామ్-భారం (లేదా) 1 కిలోగ్రామ్-బలం =

#21. "గోబర్ గ్యాస్" అనేది ఒక

#22. మనదేశంలో సౌరశక్తిని, విద్యుత్ శక్తిగా మారుస్తున్న రాష్ట్రం

#23. జల విద్యుత్తు తయారీలో, టర్బైన్లను త్రిప్పేందుకు వాడే ప్రత్యేకమైన గొట్టాలు

#24. మన రాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం

#25. ఒక ఘన పదార్థ సాంద్రత, ద్రవసాంద్రత కన్నా ఎక్కువైతే, ఆ పదార్థం

#26. నీటిపై తేలే వస్తువు సాంద్రత విలువ

#27. ఒక పారదర్శక పదార్థం గుండా, కాంతి ప్రసరిస్తున్నప్పుడు

#28. CNG ని విస్తరించగా

#29. ఉత్పతనం చెందని పదార్థం

#30. గాలిలో 'గోధుమ రంగు'లో వ్యాపించే వాయువు

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *