TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY మూర్తిమత్వం (గ్రాండ్ టెస్ట్) TEST-35

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY మూర్తిమత్వం (గ్రాండ్ టెస్ట్) TEST-35

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. వ్యక్తిలో 'ప్రేరణాత్మకమరపుగా' గుర్తించే రక్షక తంత్రము ఏది?

#2. వ్యక్తిలో విషయయోజన లక్షణము కానీ అంశమేది ?

#3. రోషాక్ సిరామరకాల పరీక్ష క్రింది వాటిలో దేనిని అంచనా వేయడానికి ఉపయోగపడును?

#4. మనోరుగ్మతల పరిస్థితులను క్షుణంగా వివరిస్తూ 1908వ సంవత్సరంలో ఎ మైండ్ దట్ పాండ్ ఇట్సెల్ప్ అనే గ్రంథాన్ని రూపొందించిన అమెరికా మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు?

#5. పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి ఆ అధికారి నన్నేకదు అందరినీ అలానే తిడతారు అని చెప్పుట

#6. వ్యక్తి తనకు ఇష్టమైన పాత్రలో నటించుటనున బట్టి మూర్తి మత్వాన్ని అంచనా వేయుట

#7. పిల్లలకు వివిధ వస్తువులను ఇచ్చి, వాటిలో ఆటలాడుచుండగా వారి ప్రవర్తనను అంచనా వేయుట

#8. అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినపుడు ఏర్పడినది

#9. మూర్తిమత్వాన్ని సంబంధించి సరికానిది ఏది ?

#10. జైపాల్ బాగా ఆకలిగా ఉన్నపుడు తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. వారు ఏమైనా పలహారం ఇవ్వబోతే వద్దని చెప్పాడు.అతను అనుసరించిన రక్షణ తంత్రం

#11. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని పేర్కొన్నవారు.

#12. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయపక్షమే మూర్తిమత్వం అని నిర్వచించినవారు

#13. మిశ్రమ గ్రంథి ఏది ?

#14. థైరాక్సిన్ స్రావకం వ్యక్తి యవ్వనదశలో లోపించినపుడు ఏర్పడు స్థితి

#15. వికాస కృత్యాల' భావనను మొదట ప్రవేశపెట్టినవారు.......

#16. పాఠశాలలో ఒక పిసినారి విద్యార్థిని తోటి విద్యార్థులు 'పిసినారి'గా సంబోధిస్తే ఆ విద్యార్థి కాదు అని గట్టిగా విభేదిస్తే ఆ విద్యార్థి ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది?

#17. ఒక వ్యక్తి నేను ఎం.యల్.ఎ గారి దగ్గర పనిచేస్తున్నాను అని గుర్తింపు పొందుతున్నాడు. అతను ఉపయోగిస్తున్న రక్షక తంత్రం

#18. కేవలం ఒకే విషయానికి సంబంధించిన అనేక ప్రవచనాలను వరుసగా వ్రాసి ఆ వ్యక్తికి సరిపోయే /సరిపోని ప్రవచనాలను బట్టి అతని మూర్తి మత్వాన్ని అంచనా వేయడం ?

#19. టెట్ కోచింగ్ వెళ్ళి చదువుకోవాలని ఉంది కానీ ఎట్టి పరిస్థితులలో ఫీజు మాత్రము కట్టాలని లేదు ఇలాంటి సందర్భంలో తను ఎదుర్కొంటున్న సంఘర్షణ ?

#20. బెక్ ఏ పరీక్షను ప్రాచుర్యంలోకి తెచ్చాడు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *