AP TET DSC NEW 4th Class Mathematic (దత్తాంశ నిర్వహణ, భిన్నాలు, కొలతలు) Test – 220

Spread the love

AP TET DSC NEW 4th Class Mathematic (దత్తాంశ నిర్వహణ, భిన్నాలు, కొలతలు) Test – 220

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 3/4 భిన్నంలో మొత్తం సమాన భాగాలు ఎన్ని?

#2. 2/5 భిన్నంలో తీసుకోబడిన భాగాలు ఎన్ని?

#3. లవము ఒకటి గల భిన్నాలను....భిన్నాలు అంటారు

#4. ఈ క్రిందివానిలో సజాతి భిన్నం కానిది?

#5. 2/5+2/5=......

#6. 5 మీ.....610 సెం.మీ.

#7. 693 సెం.మీ.=.......

#8. మస్తాన్ ఉదయం పూట 2 మీ. 20 సెం.మీ. సాయంత్రం పూట 1మీ. 90సెం.మీ. పొడవు గల గోడను కట్టినాడు. అయితే మస్తాన్ కట్టిన మొత్తం గోడ పొడవెంత?

#9. 10మీ. 50 సెం.మీ. మరియు 9మీ. 60 సెం.మీ. పొడవు గల రెండు తాళ్లను కలిపి ఒకే పొడవైన తాడుగా తయారు చేస్తే ఎంత పొడవు గల తాడు తయారవుతుంది?

#10. ఒక స్వీటును తయారుచేయడానికి 10 కి.గ్రా. 600గ్రా బెల్లం 20కి.గ్రా. 350గ్రా. మైదా పిండి మరియు 500గ్రా. నెయ్యి కలిపినారు. అయితే మూడింట మొత్తం బరువు ఎంత?

#11. ఒక గేదె 3 లీ. 250 మి.లీ. పాలు ఉదయం, 2లీ. 750 మి.లీ. పాలు సాయంత్రం ఇచ్చెను. ఆ రోడు గేదె ఇచ్చిన మొత్తం పాల పరిమాణం ఎంత?

#12. 1 గంట 12 ని౹౹ల 10 సెకన్లను సెకన్లలోకి మార్చండి

#13. అప్పుడే పుట్టిన ఒక పాప 2 కి.గ్రా. 800 గ్రా. బరువు ఉంది. రెండు సంవత్సరాల తర్వాత ఆమె బరువు 8 కి.గ్రా. 300 గ్రా. అయితే ఆమె ఎంత బరువు పెరిగింది?

#14. 2864 గ్రాములను కిలో గ్రాములోనికి మార్చoడి?

#15. ఆర్యా ఫ్రూట్ పంచ్ తయారు చేయడానికి 4/7లీ. ఆపిల్ జ్యుస్ ని 2/7 లీ ఆరెంజ్ జ్యుస్ కలిపాడు. అతని వద్ద ఇప్పుడు ఎన్ని లీటర్ల ఫ్రూట్ పంచ్ ఉన్నది?

#16. రమణ ఒక పిజ్జా నుండి 9/10 భాగం తిన్నాడు. జగన్ అంతే సైజు గల మరో పిజ్జా నుండి 6/10 భాగం తిన్నాడు. అయితే రమణ, జగన్ కన్నా ఎంత ఎక్కువ పిజ్జా తిన్నాడు?

#17. 1 /12, 1/10లలో, పెద్ద భిన్నం ఏది?

#18. 5/9 యూనిట్ లు పొడవు కలిగిన రిబ్బన్ నుండి 2/9 యూనిట్ల పొడవు గల రిబ్బన్ ముక్కను మనం కత్తిరించినట్లయితే మిగిలిన రిబ్బన్ ఎన్ని యూనిట్ల పొడవు ఉన్నది?

#19. బాలమ్మ చేనేత పరిశ్రమలో పని చేస్తుంది. ఆమె వరుసగా రెండు రోజులలో 720 మీ. 50 సెం.మీ. మరియు 850 మీ. 30 సెం.మీ. పొడవులు గల దారాన్ని వడికింది. ఆ రెండు రోజులలో ఆమె వడికిన మొత్తం దారం పొడవెంత?

#20. ఒక పంటకాలువ పొడవు 20 మీ. 50 సెం.మీ. అందులో 8మీ. 50 సెం.మీ. పొడవున్న పంట కాలువను జయ తవ్వింది. అయితే ఆమె ఇంకా ఎంత పొడవు తవ్వాలి?

#21. రంగమ్మ 30 కిలో గ్రాముల బియ్యం కొనుగోలు చేసింది. ఒక నెలలో వాటి నుండి 18 కి.గ్రా. 500 గ్రా. బియ్యం ఉపయోగించింది. ఇంకనూ ఆమె వద్ద మిగిలిన బియ్యం బరువెంత?

#22. చిన్నయ్య 108 కి.గ్రా. 800 గ్రా౹౹ చింతపండును ఒక చెట్టు నుండి, 120 కి.గ్రా౹౹లను ఇంకొక చెట్టు నుండి సేకరించాడు. అతను అందులో నుండి 150 కి.గ్రా౹౹లను అమ్మివేసిన మిగిలిన చింతపండు బరువు ఎంత?

#23. గోవిందు తన పంట పొలంలో 2585/౼లు విత్తనాములకై 4850/౼ లు పురుగు మందుల కై వినియోగించాడు. వాటన్నింటిపై వినియోగించిన డబ్బు ఎంత?

#24. అప్పలనాయుడు 8950/౼ లతో మేకను కొని 9850/౼లకు అమ్మాడు. అయితే అతను ఎంత లాభం పొందాడు?

#25. గోవిందు వద్ద రత్నాలు 9000/౼లు అప్పు చేశాడు. ఆ అప్ప్పు పై వడ్డీ 1850/౼ అయినది కాని రత్నాలు వద్ద 4965/౼ మాత్రమే ఉన్నాయి. అతను అప్పు తీర్చడానికి ఇంకా ఎంత డబ్బు అవసరం?

#26. నారాయణ 35 మీ. 50 సెం.మీ. ప్రహారీ గోడ రంగు వేయాలనుకున్నాడు. అతను ఒక రోజులో 16మీ. 75 సెం.మీ. పూర్తి చేసిన , ఇంకా ఎంత పొడవు గల ప్రహారీ గోడకు రంగు వేయాలి?

#27. 754 సెం.మీ.లను మీ౹౹లలోనికి మార్చండి?

#28. 250 మి.లీ. పరిమాణం గల నీలిమందు డబ్బా నుండి రజని 100 మి.లీ. నీలి మందును ఉపయోగించినది. అయితే మిగిలిన నీలిమందు పరిమాణం ఎంత?

#29. 6850 మి.లీ.లను లీటర్లలోనికి మార్చండి

#30. ఒక షాపులో 100 కి.గ్రా. పంచదార కలదు. దుకాణాదారుడు 78 కి.గ్రా. పంచదారను అమ్మిన ఇంకనూ ఎంత పంచదార అతని వద్ద మిగిలివుంది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *