AP TET DSC NEW 3rd Class Mathematic (గుణకారం, పంచుకుందాం, దత్తాంశ విశ్లేషణ) Test – 217

Spread the love

AP TET DSC NEW 3rd Class Mathematic (గుణకారం, పంచుకుందాం, దత్తాంశ విశ్లేషణ) Test – 217

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 4×10=40 గుణకారంలో 4 అనే సంఖ్యను ఏమంటారు

#2. ఒక పాకెట్ లో 17 కొవ్వొత్తులు ఉన్నాయి. అలాంటి 4 పాకెట్లలో మొత్తం ఎన్ని కొవ్వొత్తులు ఉంటాయి?

#3. ఒక సంచిలో 32 కొబ్బరికాయలు ఉన్నాయి. అలాంటి సంచులలో మొత్తం ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయి?

#4. 95×4=380 అను పదంలో గుణకం ఎంత అగును

#5. ఒక బుట్టలో 120 మామిడి పండ్లు ఉన్నాయి. 4 బుట్టలలో మొత్తం ఎన్ని మామిడి పండ్లు ఉంటాయి ?

#6. ఒక నెక్లస్ లో 36 పూసలు ఉన్నాయి. 13 నెక్లస్ లలో ఎన్ని పూసలు ఉంటాయి?

#7. ఒక విందులో 56 మంది ఉన్నారు. ఒక బల్లమీద 8 మంది కూర్చోగలిగితే వారికి ఎన్ని బల్లలు అవసరం?

#8. 76÷3 అను పదంలో విభాజ్యం ఎంత?

#9. యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పూలను కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్త ఆమెకు 960/౼ వచ్చింది. అయిన ఒక కిలో గులాబీ పూల ధర ఎంత?

#10. 225 మంది పాఠశాల విద్యార్థులను 5 జట్లుగా విభజించితే ప్రతి జుట్టులో ఎంతమంది విద్యార్థులు ఉంటారు?

#11. 496÷7 అను పదంలో భాగఫలం కనుగొనుము

#12. ఒక పాత్రలో 54 గులాబీ జామ్ లు ఉన్నాయి. వీటిని 9 మంది అమ్మాయిలకు సమానంగా పంచిన ఒక్కొక్కరికి ఎన్ని గులాబీ జామ్ వస్తాయి?

#13. రెండు సంఖ్యల లబ్దం 168. వాటిలో ఒకటి 4 అయితే రెండవ సంఖ్యను కనుగొనుము ?

#14. 4 గురు విద్యార్థుల ఒక బెంచీ మీద కూర్చోగలరు. 36 మంది విద్యార్థులు. ఎన్ని బెంచీల మీద కూర్చోగలరు?

#15. ఒక జగ్గులోని నీరు 7 గ్లాసులను నింపగలదు. 84 గ్లాసులను నింపుటకు ఎన్ని జగ్గుల నీరు కావాలి ?

#16. ఒక పెట్టెలో 9 నారింజలను సర్దవచ్చు. 738 నారింజలను సర్ధడానికి ఎన్ని పెట్టెలు అవసరం?

#17. ఒక పాఠశాలలో 65 మంది విద్యార్థుల ఉన్నారు. ఉపాధ్యాయుడు వారికి 8 వరుసలలో నిలబెట్టారు. అయిన ఒక వరుసలోని విద్యార్థులు ఎందరు. మిగిలిన విద్యార్థుల సంఖ్య ఎంత?

#18. 63 మంది పిల్లలు 9 వరుసలలో సమానంగా నిలబడ్డారు. ప్రతి వరుసలో ఎంత మంది పిల్లలు ఉన్నాయి?

#19. గుర్రం ఒక్కసారికి 15 అడుగులు దూకుతుంది. 'ఉడుత ఒక్కసారికి 3 అడుగులు దూకుతుంది. అయిన ఉడుత ఎన్ని గెంతులు, గుర్రం ఒక గెంతుకం సమానం?

#20. 72 పువ్వులను 4 పూల గుత్తులుగా తయారు చేస్తే ప్రతి గుత్తిలో ఎన్ని పువ్వులు ఉంటాయి?

#21. యాదయ్య నర్సరీలో నాటడానికి 24 మొక్కలను తీసుకున్నాడు. అతను ప్రతీ వరుసలో 4 మొక్కలు నాటాలనుకుంటే ఎన్ని వరుసలు ఏర్పడతాయి?

#22. ఒక అట్టపెట్టెలో 48 సీసాలు ఉన్నాయి. 16 అట్ట పెట్టెలలో మొత్తం ఎన్ని సీసాలు ఉంటాయి?

#23. ఒక డిక్షనరీ ఖరీదు 120/౼ 4 డిక్షనరీలు కొనడానికి ఎంత డబ్బు చెల్లించాలి ?

#24. ప్రధానమంత్రి సహాయనిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110/౼ చొప్పున 5గురు విద్యార్థులు డబ్బు పోగు చేశారా వారి వద్దనున్న మొత్తం డబ్బు ఎంత ?

#25. ఒక పుస్తకంలో 130 పేజీలు ఉన్నాయి. అయిన 3 పుస్తకాలలో మొత్తం ఎన్ని పేజీలు ఉంటాయి?

#26. ఒక బ్యాగ్ ఖరీదు 300/౼ అలాంటి 4 బ్యాగ్ లు కొనడానికి ఎంత డబ్బు చెల్లించాలి ?

#27. ఒక్కొక్క పెట్టెలో 142 బంతులు చొప్పున 2 పెట్టెలు కలవు. అన్ని పెట్టెలలో కలిపి మొత్తం ఎన్ని బంతులు కలవు?

#28. ఒక బస్సులో 48 మంది ప్రయాణించగలరు. అలాంటి 26 బస్సులలో మొత్తం ఎంత మంది ప్రయాణించగలరు ?

#29. ఒక గ్రంథాలయంలో, ఒక కప్ బోర్డ్ నందు 63 పుస్తకాల చొప్పున, 48 కప్ బోర్డులు కలవు మొత్తం ఎన్ని పుస్తకాలు ఆ గ్రంథాలయంలో కలవు?

#30. ఒక కి.గ్రా. మినపప్పు ధర 90/౼ అయితే 13కి.గ్రాల ధర ఎంత?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *