DSC 2024 విద్యాదృక్పథాలు (రాధాకృష్ణన్ కమీషన్ – 1948 & ఉడ్ డిస్పాట్) TEST 5
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. స్వాతంత్య్రానంతరం మొట్టమొదటి సారిగా ఏ సంవత్సరంలో మన దేశానికి అవసరకమైన విశ్వవిద్యాలయ విద్యను మెరుగు పరుచుకోవడానికి ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించింది
#2. అప్పటి స్వాతంత్రానాతరం మన మొదటి ప్రధాని ఎవరు
#3. మొట్టమొదటి విద్యాశాఖామంత్రి ఎవరు ?
#4. ఎవరి అధ్యక్షతన కొంత మంది సభ్యులలో కూడిన కమీషన్ని ప్రభుత్వం నియమించడం జరిగింది
#5. డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన ఎంత మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది
#6. సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ నీ ఏమని పిలుస్తారు?
#7. విశ్వవిద్యాల అధ్యాపకుల పనిగంటలను, పనిదినాలను వేతన స్కేళ్ళను ఆర్థిక వనరుల కోసం యూనివర్సీటీ గ్రాంట్లు ఏర్పాటు చేసింది
#8. వ్యవసాయ విద్యను ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ విశ్వవిద్యాలయాలు సార్చనకు ప్రతిపాదించిన కమిటీ
#9. విద్యాభివృద్ధికి ఆర్థిక సహాకారం ఏ కమిటీ నివేదిక 1948-50 విశ్వవిద్యాలయాలు సమాజపు కేంద్రాలుగా ముస్లింలని అభిప్రాయబడింది
#10. CABE కమిటీ సిఫార్సులను ఎప్పుడు ప్రతిపాదించబడింది
#11. అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్యనందించింది సిఫార్సు చేసిన కమిటీ ?
#12. రాబోయే ఎన్నేళ్ళ కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 6-11 సంవత్సరాల వయోపరిమితిలోని బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలని CARE పేర్కొంది
#13. CABE ను విస్తరించగా
#14. CABE కమిటీ సిఫార్సు ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి
#15. ప్రాథమిక విద్య నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఏర్పడిన కమిటీ
#16. బి.జి కేర్ కమిటి ఎప్పుడు సిపార్సు చేసింది
#17. గ్రామీణ ప్రాంతాల్లో పాఠాలలను భవనాలను అవసరమయితే 2 సిఫ్టులుగా ఉపయోగించాలి అని సిపార్సు చేసిన కమిటీ
#18. పనిదినాలను వేతన స్కేళ్ళను ఆర్థిక వనరుల కోసం యూనివర్సిటీ గ్రాంటు కమీషన్ ఏర్పాటును, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనీ, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసేవారికి ఆర్థిక సహాయం చేయాలని సూచించిన కమిటీ
#19. Centres for the intelligence గా అభిప్రాయపడిన కమిటీ
#20. స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణలో బాధ్యతలు అప్పగించాలని సూచించిన కమిటీ
#21. ఉడ్ డిస్పాచ్ అమలు అయిన సంవత్సరం?
#22. ఉడ్ నివేదికను సమర్పించినవాడు?
#23. మోకాలే ప్రతిపాదలను అనుసరించి ఏ గవర్నర్ జనరల్ ఉద్యోగ అవకాశాలను కేవలం ఆంగ్లభాషను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలి ఆదేశించారు
#24. ఏ సంవత్సరం వరకు ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో సంఖ్య గణనీయంగా పెరిగింది?
#25. ఎవరి ప్రతిపాదనల్ని అనుసరించి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఉద్యోగ అవకాలను కేవలం ఆంగ్ల భాషనభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు
#26. 1854 నాటి ఈస్టిండియా కంపెనీ డైరెక్టట్ల బోర్డు అధ్యక్షుడు ?
#27. విద్యాలయాల్లో మతబోధనపై తటస్థవిధానం పాటించాలి అని ఏ నివేదిక పేర్కొంది
#28. ఆధునిక విద్యావిధానానికి పితామహాడు ?
#29. భారతీయ విద్యవ్యాప్తికి బ్రిటీషు ప్రభుత్వం బాధ్యతవహించాలి చెప్పిన నివేదిక ?
#30. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి అని చెప్పిన నివేదిక ?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️