TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-24

Spread the love

TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-24

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

1. 1)ఎ)CO
2

బి)H O
2

సి)సూర్యకాంతి

డి)పత్రహరితం

పై వాటిలో కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన కారకాలను గుర్తించండి?

 
 
 
 

2. ఎ)మొక్కలు ఆకుపచ్చగా ఉండుటకు ప్రధాన కారణం – క్లోరోఫిల్

బి)క్లోరోఫిల్ లో ఉండే మూలకం – మెగ్నీషియం

సి)క్లోరోఫిల్ అనునది కాంతిని శోషించుకుంటుంది

పై వాఖ్యలలో క్లోరోఫిల్ గురించి సరిఅయిన వాఖ్యాలను గుర్తించండి?

 
 
 
 

3. వివరణ (ఎ) – ఆకుపచ్చ కాంతిలో కిరణజన్య సంయోగక్రియ జరగదు

కారణం (ఆర్) – క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చెందించును.

 
 
 
 

4. ఎ) పసుపు పచ్చ (లేదా) నారింజ రంగులో ఉండునది – కెరోటినాయిడ్స్

బి)ఎరుపు, నీలిరంగును కలిగి ఉండునది – ఫైకోబిలిన్స్

 
 
 
 

5. ఎ) మొక్కలలో ఏర్పడిన గ్లూకోజ్ స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటుంది.

బి)కాంతి చర్యలో ఏర్పడే అంత్య పదార్థాలు ATP, NADP

సి)గ్లూకోజ్ సంశ్లేషణలో ముఖ్యమైన మధ్యస్థ పదార్థం “రిబ్యులోజ్ బైపాస్పేట్”

పై ప్రవచనాలలో సరిఅయిన వాఖ్యాలను గుర్తించండి ?

 
 
 
 

6. ఎ) పరాన్నజీవి – ఆహారం మరియు ఆశ్రయం కోసం ఇతర జీవుల పై ఆధారపడతాయి

బి) అతిథేయి – పరాన్నజీవికి పోషక పదార్ధాలను మరియు ఆశ్రయం ఇచ్చే జీవి

 
 
 
 

7. క్రింది వాటిలో జనపర్చుము?

1)పరాన్న జీవులు                ఎ)రైజోబియం

2)పూతికాహారులు                బి)యుట్రిక్యులేరియా

3)మాంసాహార మొక్కలు    సి)శిలీంధ్రాలు

4)సహజీవులు                        డి)రఫ్లీషియా

 
 
 
 

8. స్ట్రోమాలో జరిగే చర్య?

 
 
 
 

9. క్లోరోఫిల్ లో ఉండే ప్రధాన మూలకం

 
 
 
 

10. మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదల అయ్యే ప్రక్రియ

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *