AP TET MODELPAPER-5 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "పరిపక్వత అనేది జన్యుప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పని చేస్తుంది” అన్నవారు .
#2. వికాసం గురించి సరికాని ప్రవచనం.
#3. కోల్ బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించేదశ ఈ స్థాయిలో కనపడుతుంది
#4. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి
#5. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ నుపయోగించి దీనిని అంచనా వేస్తారు.
#6. క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష
#7. గోల్ మన్ ప్రకారం 'ఇతరులను అర్థం చేసుకోవడం' అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును.
#8. చిన్నపిల్లల్లా ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహవాతావరణం గల పిల్లల్లో ఉంటాయి.
#9. వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం
#10. తన క్రొత్త బట్టలు పాడౌతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు, పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల -ఆకర్షితమవడంలోని సంఘర్షణ
#11. “సర్దుబాటు” గల వ్యక్తి యొక్క లక్షణం
#12. ఒక ప్రయోగంలో 'కారణం' పాత్రను పోషించే చరం
#13. సిద్ధాంతాలు, సూత్రాలు క్రింది భావనా రకానికి చెందును.
#14. కోహ్లెర్ ప్రయోగం కింది అంశానికి సంబంధించినది
#15. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం
#16. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం
#17. వైగోట్స్కీ భాషా వికాసంలో మూడు సంవత్సరాల వయస్సులో కనబడే ప్రసంగం
#18. పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం వుండడాన్ని ఇలా పిలుస్తారు.
#19. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం
#20. క్రొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఇలా పిలుస్తారు.
#21. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దానిని ఇలా పిలుస్తారు.
#22. ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీలయితే, అది క్రింది దానికి చిహ్నం
#23. లేఖన సంబంధ వైకల్యం
#24. బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది
#25. క్రింది అభ్యసన వనరు ఉపాధ్యాయులకు పరిమితం
#26. తరగతి గది నిర్వహణ, ఉపాధ్యాయుడు విద్యార్థుల పాత్ర, మార్గదర్శకత్వం, మంత్రణం సరియైన ప్రవచనాన్ని ఎంపిక చేయండి.
#27. పాఠశాల అబివృద్ధి ప్రణాళికను తయారుచేసేది
#28. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం
#29. ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గూర్చి జాతీయ విద్యాప్రణాళికా చట్రం - 2005 మార్గనిర్దేశం
#30. పాఠశాలకు నిర్దేశింపబడిన నియమాలు, ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యాహక్కు చట్టం - 2009లోని విభాగం
#31. నోట్:క్రింది అపరిచిత పద్యాన్ని చదివి 31-35 ప్రశ్నలకు జవాబులను గుర్తించుము. కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే గర్వోన్నతి బొందరే? వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై C బేరైనం గలదే ? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై యీరే కోర్కులు ? వారలన్ మరచిరే యిక్కాలమున్భార్గవా! 31. పై పద్యంలో వక్త ఎవరు ?
#32. ఈ పద్యపాద గణాలు
#33. 'భార్గవా' అని బలి ఎవరిని సంబోధించారు
#34. 'గర్వోన్నతి' విడదీసి సంధిని తెల్పండి.
#35. ఈ పద్యం ............. ప్రక్రియకు చెందింది
#36. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి 36-40 ప్రశ్నలకు జవాబులు గుర్తించుము. 1964లో కొఠారీ కమీషన్, ప్రతి విద్యార్థి ప్రాంతీయ భాషతో పాటు విధిగా హిందీ, ఇంగ్లీషు భాషలను అభ్యసించాలని ప్రతిపాదించింది. 1978లో NCERT వారు రూపొందించిన 10 + 2 + 3 విద్యా ప్రణాళికలో కూడా త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. 1986లో జాతీయ విద్యా విధానం [NPE - 1986] కూడా త్రిభాషా సూత్రానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో 1. మాతృభాష లేదా ప్రాంతీయ భాష 2. జాతీయ భాష - హిందీ 3. అంతర్జాతీయ భాష ఇంగ్లీషులను అభ్యసించాలని సూచించింది. సమైక్యతా భావనకు ముఖ్యమైన కారణం త్రిభాషా సూత్రం. ఏ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్రంలో "కూపస్థమండూకాలుగా” ఉంటే దేశం చిన్నాభిన్నమైపోతుంది. డా॥ విల్జియన్ అభిప్రాయం ప్రకారం బహుభాషాభ్యసనం విద్యార్థి బుద్ధిని ఇనుమడింపచేసి, వాక్చాతుర్యాన్ని మెరుగుపరచి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసి సహృదయతను పెంపొందిస్తుంది. త్రిభాషా సూత్రాన్ని త్రికరణ శుద్ధితో అమలుపరిస్తే దేశానికి ఎంతో మేలు చేకూరుతుంది. జాతీయ స్ఫూర్తిని పెంపొందింప స్పూజేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనదేశంలో ఒకటికన్నా ఎక్కువ భాషలలో ప్రావీణ్యం సంపాదించిన మేధావులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు సి.వి. నరసింహారావు 17 భాషలపై పట్టు సంపాదించి గొప్ప రాజనీతి తత్వవేత్తగా, బహుభాషా కోవిదుడుగా ప్రసిద్ధిగాంచారు. 36. N.C.E.R.T ని విస్తరించండి.
#37. త్రిభాషా సూత్రాన్ని అమలు పర్చడం వల్ల విద్యార్థికి మేలు జరుగుతుందని చెప్పిన భాషావేత్త ?
#38. "కూపస్థ మండూకం”
#39. త్రిభాషా సూత్రంలో అంతర్జాతీయ భాష ఏది ?
#40. కొఠారీ కమీషన్ జాతీయ విద్యా విధానం ?
#41. యాదవ, రాఘవ, పాండవీయము - త్ర్యర్థి కావ్య రచయిత
#42. రచయిత ఆత్మాశ్రయ శైలిలో, తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన
#43. జైమినీ భారతం పినవీరన ఎవరికి అంకితమిచ్చారు?
#44. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గసృష్టి చేసింది.
#45. జాతీయ జెండాలో తెలుపు రంగు వీటికి చిహ్నం
#46. 'పలో పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించడం” వంటివి ఈ స్పృహకు చెందుతాయి.
#47. కింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపర్చండి.
#48. 'వృషభం' అనగా అర్థం 1) సింహం
#49. 'పరికించు' పదానికి పర్యాయపదాలు
#50. “దమ్మం” అను పదానికి ప్రకృతి
#51. 'మొసలి కన్నీరు' జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు.
#52. కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు .. .... ఈ పొడుపు కథకు విడుపు
#53. “గుర్వాజ్ఞ” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
#54. "ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేశాయి" ఈ వాక్యం
#55. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ళ అనే అక్షరాలు
#56. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం
#57. నీతివిద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి
#58. విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలు సూచించేది.
#59. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంతమాటల్లో రాస్తే అది
#60. శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం
#61. "Can you prove you have courage?" said father with a scowl. Choose the meaning of the word "scowl".
#62. Gopi's mother made a futile attempt to get up. Choose the synonym of the word "futile"
#63. Some of them lived far away from the civilized society. Choose the antonym of the word "civilized".
#64. Choose the word with correct spelling.
#65. The old Giant leaps down the stairs, into the snowy garden.
#66. Choose a word with a suffix
#67. Choose the simple sentence from the following.
#68. Choose the grammatically correct sentence from the following.
#69. What ____ yesterday? Choose the correct verb and subject that fit the blank.
#70. The sitar can produce harmonious music. Choose the part of speech of the word 'produce'.
#71. My elder sister, who lives in Hyderabad, will come here tomorrow. This sentence has
#72. I shall give her the message as soon as I ____ her.
#73. He arrived at the station on __ foot. Choose the correct article that fits the blank.
#74. The accident sadly resulted death of a man.
#75. Indian generals are not so good as ours. Choose the comparative degree of this sentence.
#76. Two ladies stand in the way. You are very eager to catch the train. The expression that can be used in this context is :
#77. The police arrived in no time. Choose the correct question tag of this sentence.
#78. "You will pick Oakum tomorrow morning," said the gentleman Choose the correct reported speech of the sentence.
#79. Shivaji once attacked the city of Surat. Choose the passive voice of the sentence.
#80. How shall I treat you Choose the punctuation mark that comes at the end of the sentence.
#81. I request you to attend my elder sister's marriage on 9th July along with your family. The above line appears in:
#82. Choose the list of words in the correct alphabetical order.
#83. Read the passage and choose the correct answer to the question given after. As a teenager, Nicholas had two passions, photography and kite flying. During a trip to India to make a photo report on kite making, he learnt about the unique style of photography. 83. Nicholas was on a trip to India because
#84. Read the passage and choose the correct answer to the question given after. There are many uses of libraries. A library spreads knowledge. The poor students who cannot afford to purchase books, can make the best use of a library. They can borrow books and gather knowledge. 84. The poor students who cannot afford to purchase book, gather knowledge by :
#85. The following is not a part of curriculum.
#86. The expression, 'Communicative compe tence' was coined by
#87. Choose the reading text that increases the child's sensitiveness to beauty of language and thought and helps to develop his sense of imagination and appreciation.
#88. Classroom activities are carried out only in the target language. Use of mother tongue is strictly avoided. This principle is followed in:
#89. This is not an example of a "Proficiency test" in English
#90. I left my phone on the left side of the room The word 'left' is used here as a
#91. రెండు పూర్ణసంఖ్యల మొత్తం 18. అందులో ఒకటి (-20) అయిన రెండవది (పూర్ణ సంఖ్యలు)
#92. (-4) మరియు 0 ల మధ్యగల పూర్ణసంఖ్యల లబ్దం
#93. 0.9̅9̅ యొక్క వ్యవధి మరియు అవధుల యొక్క తేడా (వాస్తవ సంఖ్యలు)
#94. ఒక సంఖ్యలో 40% అనునది 800 అయిన ఆ సంఖ్య
#95. 3ˣ = 729 అయిన x² యొక్క విలువ
#96. 48, 56, 72ల క.సా.గు.
#97. P=4x², T = 5x మరియు R = 5y అయిన PTR/100 విలువ
#98. రవి దగ్గర 320 కలవు. మధు వద్ద రవి కంటే 30 రెట్లు ఎక్కువ డబ్బు కలదు. అయిన మధు వద్ద వున్నది (రూపాయలలో) (వ్యాపారగణితం - పరిచయం)
#99. మహేష్ ప్రతిదినము ₹375 సంపాదించును. అతను ₹200 ఖర్చుచేసిన, ప్రతిరోజు అతను పొదుపుచేసే మొత్తం (రూపాయలలో)(వ్యాపార గణితం పరిచయం)
#100. ఒక మేక బరువు 27 కేజీలు. ఒక గుర్రపు బరువు మేక బరువుకు 18 రెట్లు అయిన గుర్రము యొక్క బరువు (కేజీలలో) (బరువు)
#101. పుస్తకాల వెల ₹96 అయిన 15 పుస్తకాల వెల (రూపాయలలో) (వ్యాపార గణితం పరిచయం)
#102. దీర్ఘచతురస్రమునకు గల సౌష్టవ రేఖల సంఖ్య
#103. A = 3x²-2x-5; B = -4x²+x-3 అయిన B - A కి సమానమైనది.
#104. 3x +4=5x - 4 అయిన 'x' యొక్క విలువ
#105. ఒక త్రిభుజపు భుజాలు 2a + 3b, b - a, 4a - 2b అయిన ఆ త్రిభుజము చుట్టుకొలత (త్రిభుజము)
#106. ఒక చతుర్భుజ కోణాలు వరుసగా x°, (x + 10)°, (x + 20)° మరియు (x + 30) ° అయిన x యొక్క విలువ (డిగ్రీలలో) (చతుర్భుజము)
#107. 10 సెం.మీ. లను కిలోమీటర్లలో (రేఖాగణితం పరిచయం)
#108. మొదటి 10 సహజసంఖ్యల మధ్యగతము (మధ్యగతము)
#109. “పై” చిత్రం వీటిని కలిగి ఉంటుంది.
#110. ఒక త్రిభుజ వైశాల్యము 220 సెం.మీ* మరియు దాని ఎత్తు 11 సెం.మీ. అయిన ఆ త్రిభుజపు భూమి (సెం.మీ.లలో)
#111. ఒక సమబాహు త్రిభుజము యొక్క చుట్టుకొలత 54 సెం.మీ. అయిన దాని భుజం యొక్క పొడవు (సెం.మీ.లలో).
#112. ఒక వృత్తము యొక్క వ్యాసము 14 సెం.మీ. అయిన దాని చుట్టుకొలత (సెం.మీ.లలో) (వృత్తము)
#113. క్రింది వానిలో పరిపూర్ణ వర్గము మరియు పరిపూర్ణ ఘనము అగు రెండంకెల సంఖ్య
#114. X/2 + 1/3 = 133 అయిన x యొక్క విలువ
#115. ఆర్యభట్టను నలందా విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు
#116. "ఇవ్వబడిన సంఖ్యలను సరి, బేసి సంఖ్యలుగా వర్గీకరించును" అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది.
#117. అన్వేషణ పద్ధతిలో గల ఒక పరిమితి
#118. గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరము
#119. “విద్యాప్రణాళిక కళాకారుని (ఉపాధ్యాయుని) చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన కళాక్షేత్రంలో (పాఠశాలలో), తన సామాగ్రి (విద్యార్థి)ని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించినవారు
#120. “5, 7, 2, 8 లతో ఏర్పడే నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య ఏది ఈ పరీక్షాంశం ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము
#121. ఒక ద్రవం నుండి దానిలో కరిగిన పదార్థాలను వేరుచేయడానికి వాడే పద్ధతి
#122. గ్రీజు మరకలు తొలగించడానికి వాడే పదార్థం
#123. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖా మార్గంలో ఉన్నట్లయితే, ఆ చలనం
#124. శుద్ధిచేయబడిన కార్బన్ను దీనిలో వాడతాం
#125. సీసాలు, వంటపరికరాలు, ఫిల్మ్ లు, తీగలు వంటి వస్తువులను తయారు చేయుటకు ఉపయోగించు సుపరిచిత పాలిస్టర్ యొక్క రూపం
#126. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువు
#127. ఈగల వలన వ్యాపించే వ్యాధి
#128. మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ
#129. రెండు ఎముకలను కలిపే తంతుయుత నిర్మాణాలు
#130. కింది వానిలో సరికాని జత
#131. 'రెడ్ డేటా బుక్ 'ను ప్రచురించినది
#132. ఖరీఫ్ పంటకాలం
#133. మహాజనపదాలలో 'భర్తుకా' అనగా
#134. భారతదేశంలో ప్రథమ మహిళా రైలింజన్ డ్రైవర్
#135. శివాజీ గురువు
#136. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులు ఇలా పిలువబడేవారు
#137. భారతదేశానికి తొలి రాష్ట్రపతి
#138. ఎప్పటికీ తరిగిపోని శక్తివనరు
#139. షాజహాన్ పెద్ద కుమారుడు
#140. మీరాబాయి ఇతని శిష్యురాలు
#141. అనారోగ్యంగా ఉన్నప్పుడు, ప్రమాదానికి గురైనపుడు, అనారోగ్య కాలానికి వేతనం చెల్లించడం ఏ రకమైన హక్కు ?
#142. గ్రామ పంచాయితీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించువారు ?
#143. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నవారు
#144. స్వాతంత్య్రం వచ్చినపుడు హైదరాబాద్ ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని భావించిన నిజాం
#145. 'పరిశోధనలు ఆధారంగా విద్యాప్రణాళికను కాలాను గుణంగా సమీక్షించాలి' - ఈ సూచన చేసినది
#146. " ప్రకృతిని, పరిసరాలను గురించి తెలుసుకోవడం, అభ్యాసాన్ని పటిష్టపరచడం సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం” అని తెలిపినది?
#147. కింది వానిలో ఒకటి మౌళిక ప్రక్రియ
#148. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం
#149. "సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసనమే సంగీతం” అని వ్యాఖ్యానించిన వారు?
#150. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను విద్యార్థి స్వతహాగా వివరించినా కూడా కొబన్ ప్రకారం అతనిలో కలిగే విస్మృతి శాతం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS