TS TET DSC 2024 ONLINE EXAM-14 TELUGU (10th CLASS)
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. తిమిరంలో సమరం ప్రత్యేకత ఏమిటి ?
#2. వీర తెలంగాణా పాఠ్యభాగం దాశరథి గారి ఏ రచన నుండి స్వీకరించబడినది.
#3. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలెవరు ?
#4. ఎచ్చమకథల రచయిత్రి ఎవరు ?
#5. ఒకేరోజు జన్మదినం, అదే తేది (సంవత్సరం వేరు) మరణించిన తెలంగాణా కవి ఎవరు ?
#6. సిటీలో దారిద్ర్యం సౌభాగ్యం ఎలాంటివి ?
#7. విశ్వనాథేశ్వర శతక కర్తయైన గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహశర్మ గారికి ఇష్టమైన రాగమేది ?
#8. భక్తియోగ విధానాలు ఎన్ని అని యథావాక్కుల అన్నమయ్య పేర్కొనెను ?
#9. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన తొలి తెలుగు కవి ఎవరు?
#10. జీవన భాష్యం పాఠ్యభాగం సి. నా. రె ఏ కావ్యము నుండి గ్రహించబడినది ?
#11. తెలుగు సాహిత్యంలో రెండవ జ్ఞానపీఠ అవార్డు పొందిన విశ్వంభరకు ఆ అవార్డు ఏ సం౹౹ వచ్చింది ?
#12. గజల్ లోని చివరి చరణాన్ని ఏమంటారు ?
#13. తఖల్లుస్ అనగా ?
#14. తెలంగాణా భీష్ముడనే బిరుదు గల కవి ఎవరు?
#15. బంజారీలు అనగా ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️