AP TET DSC Social Methodology(బోధనాభ్యాసన సామాగ్రి, ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు) Test – 266
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. దృశ్య, శ్రవణ ఉపకరణము?
#2. శ్రవ్య, దృశ్య, దృశ్య శ్రవణ ఉపకరణాలు వరుసగా?
#3. క్రిందివానిలో ప్రొజెక్డెడ్ ఉపకరణం?
#4. క్రిందివాటిలో Non౼Projected Aid
#5. కదలని దృశ్యాలను ఏర్పరచే ఉపకరణాలు?
#6. క్రింది వాటిలో స్థిర ఉపకరణం కానిది?
#7. చలన ఉపకరణముకు ఉదాహరణ?
#8. త్రిమితియ ఉపకరణమునకు ఉదాహరణ?
#9. క్రిందివానిలో ద్విమితియ ఉపకరణం కానిది?
#10. "చార్టు" ఏ ఉపకరణం ?
#11. క్రిందివానిలో స్థిర మరియు దృశ్య ఉపకరణానికి ఉదాహరణ?
#12. శ్రవణ, చలన, త్రిమితియ ఉపకరణాలు వరుసగా?
#13. క్రిందివానిలో యూనిమోడల్ ఉపకరణం?
#14. క్రిందివానిలో నాన్ యూనిమోడల్ ఉపకరణం కానిది?
#15. క్రిందివానిలో పెద్ద మాధ్యమ ఉపకరణం కానిది?
#16. శ్రవణ & చిన్న మాధ్యమ ఉపకరణము?
#17. చిన్న మాధ్యమ ఉపకరణానికి ఉదాహరణ?
#18. ప్లాష్ కార్డులు ఏ రకమైన సాధనం
#19. రేఖాచిత్ర సాధనానికి ఉదాహరణ కానిది?
#20. క్రిందివానిలో ప్రదర్శనా బల్ల?
#21. క్రిందివానిలో త్రిమితియ సాధనం?
#22. "ట్రాన్సీపరెన్సీలు" ఏ సాధానానికి ఉదాహరణ?
#23. కృత్యాత్మక సాధనానికి ఉదాహరణ కానిది₹
#24. ప్రక్షేపక & శ్రవణ సాధనం?
#25. హెర్బేరియం ఏ రకమైన సాధనం?
#26. విద్యావిధానంలో కంఠస్థ పద్దతిని తొలగించాలని సూచించినవారు?
#27. "The world of science objects" అనే ప్రథమ బొమ్మల పుస్తకాన్ని తయారుచేసినది?
#28. జ్ఞానేంద్రియాలు విజ్ఞానానికి వాకిళ్లలాంటివి అని సూచించినవారు?
#29. పుస్తకంలో బొమ్మలు, సమతలచిత్రాలు, అపారదర్శక వస్తువులను దేని ద్వారా ప్రదర్శించవచ్చు?
#30. విద్యా బోధనలో ఉండే అనవసరమైన సముదాయాన్ని తొలగించాలని తెలిపినవారు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here