DSC 2024 విద్యాదృక్పథాలు (ఆచార్య రామమూర్తి కమిటీ & జనార్దన్ రెడ్డి కమిటీ & యశ్ పాల్ కమిటీ & ఈశ్వరీ బాయ్ పటేల్ కమిటీ) TEST 9
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. జాతీయ విద్యావిధానన్ని (1986) సమీక్షించి దాన్ని కార్యాచరణ రూపంలోకి తీసుకురావడానికి ఎవరి అధ్యక్షత కమిటీని నియమించింది
#2. ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏర్పడిన సంవత్సరం?
#3. ఆచార్య రామ్మూర్తి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ ?
#4. రామ్మూర్తి కమిటీ ఏ పేరుతో గుర్తింపు పొందింది
#5. "వికేంద్రీకరిపబడిన భాగస్వామ్య ప్రణాళిక రచనకు పాఠశాల యాజమాన్యాలను ప్రోత్సహించడం అనేది ఏ కమిటీ సిఫార్సు చేసింది?
#6. శిక్షకారిక పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు లేని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్యనందించాలి అని సిపార్సు చేసిన విద్యా కమిటీ
#7. 1991 మార్చి 8, 9 తేదిలలో జరిగిన ఏ సమావేశంలో రామ్మూర్తి కమిటీ సిపార్సులను పరిశీలించారు
#8. ఎవరి అధ్యక్షత 1991లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది ?
#9. జనార్థన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడింది?
#10. జనార్థన్ రెడ్డి కమిటీ ఏ తేదిన ఏర్పాటైంది?
#11. 1 నుంచి 5 తరగతులలో బడిమాని వేసిన వారి శాతాన్ని 20 శాతానికి మొత్తం ఎలిమెంటరీ తరగతులో 40 శాతాన్ని తగ్గించాలని సిపార్సు చేసిన కమిటీ
#12. భారం లేని అభ్యసనం గురించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వారు
#13. పుస్తకాల యొక్క భారత్వం (బరువును తగ్గించాలని ఏ కమిటీ సంబంధించింది
#14. పుస్తకాల బరువును ప్రస్తావించి దీన్ని గణనీయంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పిన కమిటీ ?
#15. "Learning without burden" అనేది ఈ క్రింది వానిలో ఎవరికి సంబంధించినది
#16. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిని 1:30గా నిర్ణయించాలని సిపార్సు చేసిన కమిటీ?
#17. విద్యాపాలన, యాజమాన్యాలను గ్రామ పంచాయితీ స్థాయికి వికేంద్రీకరించాలన కమిటీ ?
#18. భారత ప్రభుత్వం 1977 జూన్ లో ఏ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధ్యక్షునిగా ఉంచి ఒక కమిటీని నియమించింది
#19. భారత ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన 1977 లో ఏర్పరిచిన కమిటీ పేరు
#20. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది ?
#21. S.V.P.W లు అనేది ఏ విద్యా కమిటీకి సంబంధించినది
#22. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ I-V తరగతి వరకు ఎంత సమయాన్ని Timetable లో కేటాయించాలని సిఫార్సు చేసింది
#23. 6 నుంచి 10వ తరగతి వరకు Timetable ఎంత సమయాన్ని వారానికి కేటాయించాలని ఈశ్వరీబాయ్ కమిటీ సిఫార్సు చేసింది
#24. పాఠశాల కరిక్యులమ్ లో భాఫస్థానం, ప్రాదాన్యతను సంబంధించి ఏ కమిషన్ సిఫార్సులను ఈశ్వరీబాయ్ కమిటీ సమర్థించింది
#25. భాషకు తప్ప 1-2 తరగతి వరకు పాఠ్యపుస్తకాల తర్వాత తవని చెప్పిన కమిటీ
#26. ప్రాథమిక స్థాయిలో పిల్లలు 2 1/2 నుంచి 3 గంటలకంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదని సూచించిన కమిటీ
#27. కచ్చితమైన టైమ్ టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదు అని చెప్పిన కమిటీ
#28. 3-5 తరగతులకు - బయో, గణితం పరిసరాల విజ్ఞానానికి ఒక్కక్క పాఠ్యపుస్తకం సూచించిన కమిటీ
#29. S.U.P లు ని విస్తరించగా
#30. మానవీయ శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, సాంఘికంగా ప్రయోజనం గల ఉత్పత్తిదాయిక కృషి అను 3 కీలక అంశాలు ఏ కమిటీ సిఫార్సులు
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️