AP TET {PREVIOUS}MODELPAPER-12 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET {PREVIOUS}MODELPAPER-12 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది

#2. వికాసంను ప్రభావితం చేసే జైవిక, మనోవైజ్ఞానిక, సాంఘిక కారకాలు 'హెరిడిటరీ జీనియస్' పుస్తక రచయిత

#3. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ

#4. పరీక్షలో కాపీకొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీకొట్టలేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ

#5. కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నందున అని పిలవడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ

#6. 'టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్' ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయుటకు నిర్దేశించబడినది

#7. ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయిన ఆతని ప్రజ్ఞా లబ్ధి

#8. వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాల్లో ముఖ్యమైనవి

#9. పరీక్షలో ఇచ్చిన రెండు ప్రశ్నలలో విద్యార్థికి రెండింటికి సమాధానాలు తెలుసు, కాని ఏదో ఒకటే రాయాలి. ఈ స్థితిలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ

#10. ఒక అమ్మాయి ఉన్నత చదువులు చదవాలనుకుంది. కాని కుటుంబ కట్టుబాట్ల వల్ల మరొక ఊరికి వెళ్ళి చదవడానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయికి కలిగిన ఆటంకం

#11. వ్యక్తి అహాన్ని వ్యాకులత, అగౌరవం, అపరాధ భావన నుంచి రక్షించే ప్రవర్తనా నమూనా

#12. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని తన అనుభవాలను చెప్పమనడం అనేది

#13. రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్టుపని చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిషాల కొకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన రకం

#14. పావ్లోవ్ ప్రయోగంలో 'ఆహారం' అనేది

#15. కింది వారిలో గెస్టాల్టు వాది కాని వారు

#16. కార్యసాధక నిబంధనం గూర్చి సరికాని ప్రవచనం

#17. జ్ఞానాత్మక రంగానికి చెందనిది

#18. మాస్లోవ్ ప్రకారం “సామాజిక అంతస్థు” అనేది

#19. అనిత ఒక అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించటానికి 40 నిమిషాల సమయం తీసుకుంది. ఒక వారం తర్వాత ఆమె అదే జాబితాను పునరభ్యసించడానికి అరగంట సమయం తీసుకుంది. అనిత పొదుపు గణన

#20. 'ఆన్ మెమరీ గ్రంథకర్త

#21. కిరణ్ మంచి 'బేస్బాల్' క్రీడాకారుడు, అతను ఇప్పుడు క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనుకుంటున్నాడు, ఇక్కడ శిక్షణ బదలాయింపు రకం

#22. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించినవారు

#23. డిస్ గ్రాఫియా దీనికి సంబంధించినది

#24. హెర్బర్ట్ సోపానముల సరియైన క్రమం

#25. బోధనాభ్యసన సామగ్రి ప్రయోజనాలకు సంబంధించి సరికాని ప్రవచనం.

#26. విద్యార్థి క్షేత్ర ఆధారిత అనుభవాన్ని పొందే బోధనా పద్ధతి

#27. మంత్రణార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రణ పద్దతి

#28. ‘పోషకాహారం పొందే హక్కు' బాలల హక్కుల్లో ఈ వర్గానికి చెందినది

#29. ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా వుంటూ, ఎప్పుడూ కలుసుకోకపోయినా వారి ఆలోచనలు, విలువలు ఒకేలా వుంటాయి

#30. జాతీయ విద్యా ప్రణాళికా చట్రం-2005 ప్రకారం 3, 4, 5 తరగతులకు ఇంటిపనికి ఇవ్వవలసిన సమయం

#31. ఈ కింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి చదువు మట్టుపడును సంస్కృతి చెడిపోవు సంపదలు తొలంగు సౌఖ్యముడుగు గౌరవంబు వోవు, గావున సోమరి తనము కన్న హీన గుణము గలదె. 31. పై పద్యంలో అన్ని అనర్థాలకు మూలమని చెప్పిన చెడుగుణం

#32. “గౌరవంబు వోవు" అను పదానికి విడదీసిన రూపం

#33. ఈ కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ఏ భాషలోనైనా ప్రశ్నార్థక వాక్యాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి విషయాపేక్షక ప్రశ్నలు, విషయనిరర్థక ప్రశ్నలు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎట్లా, ఏమిటి మొదలైన ప్రశ్నార్థక శబ్దాలతో వచ్చేవి విషయాపేక్షక ప్రశ్నలు. ఆ అనే శబ్దాంతంగా వచ్చేవి విషయనిరర్థక ప్రశ్నలు. మొదటిరకం ప్రశ్నలకు సమాధానంగా నూతన విషయ బోధక పదాలు, వాక్యాలు సమాధానాలుగా ఆపేక్షితాలు. రెండోరకం ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే అవును, కాదు అనే పదాలతో వ్యక్తం చెయ్యవచ్చు, శ్రోతకు సమాధానాలు తెలియనప్పుడు ఏ ప్రశ్నకైనా ఏమో అనే శబ్దం సమాధానంగా ఇయ్యవచ్చు. అంటే ఏమో అనే శబ్దాన్ని ఒక వ్యవహర్త సమాధానంగా వాడితే అడగబడిన ప్రశ్నకు సమాధానం తెలీదు అని చెప్పడం అతని ఉద్దేశంగా మనం గ్రహించవచ్చు. 33. కింది వానిలో విషయాపేక్షక ప్రశ్న

#34. విషయ నిరర్థక ప్రశ్నకు సంబంధించిన సత్యాలు (3)

#35. మ్రోగిన గంటలు పాఠంలో “సమత మమత అణగారెను” అని అనడంలో కరుణశ్రీ ఉద్దేశం.

#36. సుమతీ శతక కర్త

#37. 'కొలనుదేవరకు గొబ్బియల్లో యదుకులస్వామికి గొబ్బియల్లో కొండ గొడుగుగా గోవులు కాచిన కొండొక శిశువుకు గొబ్బియల్లో” అంటూ గొబ్బి ప్రస్తావన తెచ్చిన వాగ్గేయకారుడు

#38. రాయప్రోలు సుబ్బారావు రాసిన ఖండకావ్యం

#39. "భూషణవికాస! శ్రీధర్మపుర నివాస దుష్టసంహార! నరసింహా దురిత దూర” అనే మకుటంతో శతకాన్ని రచించిన కవి

#40. “ఆకలితో చచ్చే పేదల - శోకంలో కోపం యెంతో” అనే గేయపంక్తులు గల పాఠం దాశరథి రచించిన ఈ గ్రంథం లోనిది

#41. 'బౌద్ధభిక్షువులు అజంతా చిత్రాలను చిత్రించారు. దీనికి కర్మణి వాక్యం

#42. ఎల్లోరా 'కుడ్యం' పై ఎన్నో చిత్రాలు చిత్రించారు. గీతగీసిన పదానికి వికృతి

#43. మన జాతీయపతాక రూపశిల్పి

#44. సి. నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు తచ్చిపెట్టిన గ్రంథం

#45. “భాండం” అనగా ...

#46. 'పరిణయం' అనే పదానికి సమానార్థకాలు

#47. 'నిలిచి నీళ్ళు త్రాగ నీరుకాఱు బ్రతుకు పరుగులెత్తవోయి పాలు త్రాగ.' ఈ పద్యపాదంలో ఉన్న జాతీయం (2)

#48. సూర్యచంద్రులు - సమాసం

#49. శతకంలోని పద్యాలు ముక్తకాలు, ముక్తకాలు అనగా...

#50. మత్తేభం పద్యపాదానికి యతిస్థానం పాటించే అక్షరం(3)

#51. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం

#52. పిచ్చుక : సరిగ్గా చెప్పావు , చెట్టు : మనల్ని కాపాడేది మనుషులే. , విద్యుత్ స్తంభం : ఎలా? ఈ వాక్యాలుండే వ్యవహార రూపం

#53. బస్సు కిందకి చేరిన 'బాలు'కి చాలా వేడిగా అనిపించింది. ఈ వాక్యంలో బాలు అనగా...

#54. కింది వాటిలో అల్పప్రాణాక్షరాలు

#55. ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం

#56. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి

#57. పాఠశాలకు, సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది

#58. విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం కావడానికి, నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేవి

#59. మంచి ప్రశ్నపత్రానికి ఉండాల్సిన లక్షణాలు

#60. ఉత్తరచనకు మరొక పేరు

#61. CORRECTION OF SENTENCES Choose the correct sentence regarding the use of 'neither...... nor'

#62. He "left behind" some food. The meaning of the phrasal verb 'left behind' is

#63. Choose the model auxiliary verb that can be used to express 'ability'.

#64. With the tree grown tall, we get more shade. The part of the sentence, 'we get more shade' is :

#65. C.V. Raman, "who received the Nobel Prize," was a great Indian Scientist. The part of the sentence, 'who received the Nobel Prize' in the sentence above is

#66. Let's meet at the station, Choose the correct question tag to complete the sentence.

#67. Choose the correct 'Yes/No' question.

#68. I have lived in Hyderabad for ten years. This sentence means

#69. Ramya said, "Are these fabrics from Indonesia?" Choose the reported speech of this sentence.

#70. "I have plenty of food, cousin," said the boy. The reported speech of this sentence is :

#71. It's time you................. to bed. Choose the correct verb that fits the context.

#72. Indira wishes she............. a new car. Choose the correct verb that fits the context.

#73. He is "swimming" in a pool. In the above sentence, 'swimming' is

#74. We had to sleep on the floor as there were ......... Choose the correct phrase to fill in the blank

#75. No sooner had I put the phone down than it rang again. The meaning of this sentence can be expressed as :

#76. If the rain stops, we will go out. This is :

#77. Choose the word that can be used to write an adverbial clause of reason.

#78. Choose the correct noun phrase with the correct order of adjectives.

#79. I don't like cricket because........ cricket is as expensive game. Choose the article that fits the context.

#80. 181-83] Read the following passage and choose the correct answers to the questions given after. Nehru's was a many sided personality. He enjoyed reading and writing books as much as he enjoyed fighting political and social evils or resiging tyranny. In him, the scientist and the humanist were held in perfect balance. While he kept looking at special problems from a scientific standpoint, he never forgot that we should nourish the total man. As a scientist, he refused to believe in a benevolent power interested in men's affairs. But, as a self proclaimed non-believer, he loved affirming his faith in life and the beauty of nature. Children he adored. Unlike Wordsworth, he did not see them trailing clouds of glory from the recent sojourn in heaven. He saw them as blossoms of promise and renewal, the only hope for mankind. 81. Nehru thought that: This sentence has :

#81. Nehru enjoyed :

#82. A 'many-sided personality' means:

#83. Choose the antonym of 'earnest'.

#84. Grammar translation method lays stress on:

#85. The objective of the Direct method is :

#86. A set of co-relative assumptions dealing with the language and learning is :

#87. The following is not true regarding language

#88. When the reader is looking for specific information he/she adopts the technique of:

#89. The following promotes thorough understanding of the content or concept.

#90. -4, 8, -7, 5, -5, 1, 6 పూర్ణసంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసేటప్పుడు ఎల్లప్పుడూ మధ్యలో ఉండే సంఖ్య

#91. -7/9 యొక్క సంకలన విలోమము

#92. ఒక వృత్తాకార తలం, వక్రతలం మరియు ఒక శీర్షమును కలిగియున్న ఘనాకారం

#93. భుజం 5 సెం.మీ., ఒక కర్ణం 8 సెం.మీ.గా కలిగిన రాంబస్ వైశాల్యం చ.సెం.మీ.లలో

#94. కాలమ్-1 ని కాలమ్-2 తో జతపరచండి. .

#95. 100మీ. భుజం గల ఒక చతురస్రాకార మైదానం చుట్టూ బయట 5 మీ. వెడల్పు గల బాట కలదు. అయిన బాట వైశాల్యం చ.మీ.లలో

#96. కాలమ్-I ను కాలమ్-I తో జతపరచండి.

#97. రెండు అట్టపెట్టెలు 500 ఘ.సెం.మీ. స్థలాన్ని ఆక్రమిస్తే అలాంటి 200 అట్టపెట్టెలు దాచడానికి అవసరమైన స్థలం (సెం.మీ³లలో)

#98. క్రింది ఆంగ్ల అక్షరాలలో రెండుకన్నా ఎక్కువ సౌష్టవాక్షాలు కలిగియున్న అక్షరం

#99. వృత్త రేఖాచిత్రంలో వృత్త కేంద్రం వద్ద చేసే కోణం విలువ

#100. (1°+2° +3°) అనేది దీనికి సమానము

#101. √0.9 x √1.6 విలువ

#102. ∆ABCలో B̅C̅భుజము D వరకు పొడిగింపబడినది. AngleABC=115° మరియు angleA = 45° అయిన angleB కోణం విలువ

#103. ఒక దత్తాంశంలోని పది రాశులలో కనిష్ఠ విలువ 20 మరియు గరిష్ట విలువ 35 అయిన పై పరిశీలనలలో సగటుగా ఉండదగినది.

#104. ఒక నగరంలో వివిధ పార్కులలో ఉన్న చెట్ల సంఖ్య వరుసగా 33, 38, 48, 33, 34, 34, 33 మరియు 24 అయిన బాహుళకం

#105. 11-20, 21-30 తరగతుల ఎగువ హద్దులు వరుసగా....

#106. రూ॥ 8లకు 80 పైసలకు గల నిష్పత్తి

#107. క్రింద ఇవ్వబడిన భిన్నాలలో చిన్నది

#108. x= 1/4 మరియు y = 3/2 అయితే (x+y) ÷ (x-y) విలువ

#109. -4/3 y= 3/4 అయిన 'y' విలువ

#110. 0.07 + 0.008 + 0.09 కి సమానమైనది

#111. అసలు (P) వడ్డీరేటు (R%), కాలం (T) మరియు సాధారణ వడ్డీ (S) మరియు చక్రవడ్డీ (C) అయినపుడు క్రింది వానిలో సాధ్యమయ్యేది (a) C> S (b) C = S (c) C<S

#112. _P = 4x², T = 5x మరియు R = 5 y అయిన విలువ PTR/100

#113. రమేష్ ఒక వస్తువును రూ॥650లకు కొని అమ్మగా 6% లాభం పొందిన, ఆ వస్తువు అమ్మిన వెల

#114. “గణితమంటే పరిమాణ శాస్త్రం” అని నిర్వచించినవారు

#115. “సంఖ్యానమూనాలు, పజిల్స్, మాయాచదరాలు, చిక్కు ప్రశ్నలు" మొదలుగునవి చేయించుట ద్వారా విద్యార్థులలో పెంపొందు విలువ

#116. “456ను అక్షరాలలో రాయండి" దీని ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము

#117. క్రింది వానిలో ఆగమన పద్ధతికి చెందని లక్షణాలు

#118. “స్థాన విలువను” వివరించుటకు ఉపయోగపడు బోధనోపకరణము

#119. “హెర్బెర్ట్ పాఠ్యపథక, సోపానము” కానిది

#120. క్రింది వానిలో కాండ రూపాంతరం, వేరు రూపాంతరాలు వరుసగా

#121. బొద్దింక దేహానికి ఇరు పార్శ్వ భాగాలలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు

#122. 'ఎపిన్ టింక్చర్' దీనితో తయారవుతుంది.

#123. విటమినులకు సంబంధించి సరికాని జతను గుర్తించుము

#124. సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలను అదుపులో ఉంచునది

#125. హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త

#126. సీలింగ్ ఫాన్ రెక్కలలో ఉండే చలనం

#127. హీమోగ్లోబిన్ : ఇనుము: హరితరేణువు:.......

#128. తీగచుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించిన శాస్త్రవేత్త

#129. వైశాల్యపరంగా ప్రపంచంలో భారతదేశ స్థానం

#130. ఉన్ని పరిశ్రమలో కార్డింగ్ అనగా

#131. ‘క్యూసెక్' అనగా

#132. ఒక పదార్ధాన్ని అయోడీన్ పరీక్ష చేయగా అది నీలినలుపు రంగునకు మారింది. ఆ పదార్ధంలో ఉన్నవి.

#133. రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు తనంతట తాను ఆగిపోయి విద్యుత్ వలయాన్ని ఆపేసే పరికరం

#134. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు

#135. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశపు ఈ భౌగోళిక మండలానికి చెందును

#136. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు

#137. ప్రస్తుత గ్రామసభలలో సభ్యులు

#138. ఇక్ష్వాకుల రాజధాని

#139. “ప్రజల యొక్క, ప్రజలచేత, ప్రజలకొరకు నడిచే ప్రభుత్వం”గా ప్రజాస్వామ్యాన్ని నిర్వచించినవారు

#140. గాలిలోని తేమ మంచుగా, పొగమంచుగా, వర్షంగా, తుషారంగా భూమి మీద పడడాన్ని ఇలా పిలుస్తారు

#141. భారతదేశానికి ఎక్కువ వర్షానిచ్చే ఋతుపవనాలు.

#142. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయిన బెంగాల్ నవాబు

#143. ఆఫ్రికా ఖండం ఉత్తర భాగంలో గల పర్వతాలు

#144. సమగ్ర విజ్ఞానశాస్త్ర బోధనా పేటిక సరఫరా చేయబడిన పాఠశాలలు

#145. క్రింది వానిలో, ఒక కృత్యం విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుని చేత మాత్రమే చేపట్టబడేది.

#146. ‘భారత రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా ఏవైనా 5 ప్రశ్నలు తయారుచేయండి.' ఈ ప్రశ్న ఈ విద్యాప్రమాణానికి.సంబంధించినది.

#147. విద్యార్థుల నుండి ఈ రకమైన ప్రశ్నల ద్వారా వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం, భావనోద్భవం, వివరణ వంటి అభ్యసనాంశాలను రాబట్టవచ్చు

#148. క్రింది వానిలో ఒకటి ప్రక్రియా నైపుణ్యాల యొక్క అభ్యసన సూచిక కాదు

#149. 5వ తరగతిలో ఒక విద్యార్థి పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 85% మార్కులు సాధించాడు, అతని గ్రేడు

#150. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది, దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు, ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *