DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -11
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. నల్లబల్ల పథకం గణిత పేటికలోని సామాగ్రి కానిది.
#2. 'ఋతువుల మార్పు'ను వివరించగలిగే ఉత్తమ చలనచిత్ర రకం
#3. ఈ క్రింది వానిలో గణిత పరికరాల పెట్టెలోని పరికరం కానిది
#4. క్రింది వానిలో క్షేత్రపర్యటనల కన్నా ఎక్కువ మూర్త అనుభవాన్నిచ్చేది
#5. గణిత పేటిక (O.B.B.Kit) లోని సామగ్రికి చెందనిది?
#6. కింది వానిలో ఎగ్జిబిట్స్ అనుభవాన్నిచ్చేవి కన్నా ఎక్కువ అమూర్త
#7. “స్థాన విలువను” బోధనోపకరణము వివరించుటకు ఉపయోగపడు
#8. మొక్కలను, జంతువులకు మధ్యగల పరస్పర ఆధారాన్ని విద్యార్థులకు చూపడానికి, వారికి అవగాహన కల్పించ డానికి నీవు ఎన్నుకోగల ఉత్తమ బోధనోపకరణము...
#9. 9వ తరగతిలోని "సూపం ప్రక్కతల వైశాల్యం" పాఠం బోధించుటకు గణిత బోధన పేటికలోనుండి ఎంచుకోగల ఉపకరణం...
#10. "కలుపు తీయడం మరియు పంటకోతలు" అనే భావనను వివరించుటకు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకము
#11. స్థూపము' అను పాఠం బోధించుటకు గ్యాస్ సిలిండర్, సింటెక్స్ వాటర్ ట్యాంకు, చెట్టు కాండాలు మొదలైనవి చూపించుట, ఎడ్గార్ డేల్ శంఖానుభవమునందలి ఈ క్రింది అభ్యనానుభవమును సూచిస్తుంది.
#12. ప్రత్యక్ష అనుభవమునకు ఉదాహరణ
#13. నేపియర్ పట్టీలనువయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియలను సులభంగా చేయవచ్చు
#14. క్రింది వానిలో ఒకటి ప్రతినిధిత్వ అనుభవమునకు ఉదాహరణ
#15. జ్యామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించు ఉపకరణము
#16. అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది.
#17. "ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు” నందు అత్యధిక అభ్యసనమును సూచించునది.
#18. కింది జ్ఞానం (సెన్స్) ద్వారా జరిగే అభ్యసనం అత్యధిక శాతంలో ఉంటుంది.
#19. గుణకారాలను సులభంగా చేయుటకు ఉపయోగపడు గణిత బోధనా పేటిక (O.B.B.Kit) లోని సామాగ్రి
#20. కింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతంలో ఉంటుంది.
#21. ఎడ్గార్డోల్ శంఖువు నందు అత్యల్ప అభ్యసనమును సూచించునది
#22. కింది సందర్భంలో సాధారణ వ్యక్తుల జ్ఞాపకశక్తి 30% ఉంటుంది.
#23. గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరము
#24. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను విద్యార్థి స్వతహాగా వివరించినా కూడా కొబన్ ప్రకారం అతనిలో కలిగే విస్మృతి శాతం
#25. OBB పథకము ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య
#26. ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ
#27. OBB పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యసన సామాగ్రి రకాల సంఖ్య
#28. ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ
#29. క్రింది వానిలో ఒకటి సాంఘిక పరిసరాలకు ఉదాహరణ
#30. కార్టూన్లు మరియు కామిక్స్ అనేవి
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM