AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (గణిత పరిక్రియలు & శాతాలు) – 47

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (గణిత పరిక్రియలు & శాతాలు) – 47

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక వేళ - భాగాహారానికి, + గుణకారాలు ÷ తీసివేతకు, × కూడికకు గుర్తులైనట్లయితే ఈక్రింది వానిలో ఏది సరి అయినది?

#2. + గుర్తును × కి బదులుగా, - ను +కి బదులుగా, × ను ÷ కి బదులుగా, ÷ ను - కి బదులుగా వాడిన ఈ క్రింది వాటిలో ఏ సమాధానము సరియైనది?

#3. × అంటే కూడిక గుర్తు, - అంటే హెచ్చవేత (×) గుర్తు; = అంటే భాగాహారపు గుర్తు, ? అంటే తీసివేత గుర్తు, + సమానంనకు గుర్తు అయితే ఈ క్రింది వానిలో ఏది తప్పు?

#4. ఒక వేళ - అంటే X; X అంటే +; + అంటే ÷ మరియు ÷ అంటే - అయినట్లయితే 40×12+3-6÷60 విలువ ఎంత ?

#5. + అనగా 'తీసివేత'; ÷ అంటే 'కూడిక'; ^ అంటే “లెస్ దాన్”; - అంటే 'గ్రేటర్ దాన్', × అంటే 'సమానం'; అంటే 'భాగించడం' అయితే క్రింది వాటిలో ఏది సత్యం?

#6. గుర్తులు - మరియు ÷, సంఖ్యలు 4 మరియు 8లు పరస్పరం మార్పు చెందితే క్రింది వానిలో సరైన సమీకరణము

#7. + అనునది ×, × అనగా ÷, - అనగా+, ÷ అనగా - సూచిస్తే క్రింది సమీకరణము 20-8x4÷3+2=?

#8. a*b= a+ab + b -1 అయినచో 2*3=?

#9. ఒక భాషలో 1+2=5; 2+3=13; 3+4=25 అయినచో 4+5=?

#10. 7x 8 = 49, 4x4=12&6 x 4 = 18 అయిన 9 x 6 =

#11. 73 * 17 = 45 ; 68* 40=54 అయిన 83 * 15 =

#12. ఈ క్రింది వానిలోని గుర్తులు ఏవి మార్చిన సమాధానం కరెక్టుగా వస్తుంది? 64 - 8 × 9 × 8 = 64

#13. 29 × 48 = 576 35 × 16 = 90, 22 × 46 = 96 అయిన 42 × 17 =__?

#14. ఒక భాషలో 1+2=5, 2+3=13, 3+4=25 అయినచో 4+5=

#15. ఒక భాషలో 5 × 7 = 40 , 4 × 6 = 28, 6 × 3 = 24 అయినచో 9 × 4 =

#16. ab = a² - ab + b² మరియు aΔb = ab/2, అయినచో (1Δ2)(3Δ4)=

#17. a=b అనేది (a²+b²)+1 అయినచో 1×(1×2)=

#18. (ab - 1)² +b ని aΔb చే సూచించినచో (1Δ2) (1Δ2)

#19. axb=a+ab+b-1 అయినచో 2x3=( )

#20. + అనగా ÷, ÷ అనగా -, - అనగా X మరియు X అనగా + అయినచో 14+2x3 ÷ 8 యొక్క విలువ

#21. ‘a' అనగా ‘+', 'b' అనగా 'X', 'c' అనగా '+' మరియు ‘d' అనగా ‘- అయినచో 8c5d16b68a4 యొక్క విలువ

#22. Aని+గా, Bని-గా, C ని × సూచిస్తే (10C4) A(4C4) B6 విలువ ఎంత?

#23. + అనగా-, - అనగా X, X అనగా + మరియు ÷ అనగా +, అయితే 15X3÷15+5-2 = ?

#24. దిగువ ఇచ్చిన ప్రశ్నలో +,-, ×,÷ ఆపరేషన్ ల నుండి సరైన ఆపరేషన్ల శ్రేణిని ఒక ఖాళీ స్థలమునకు ఒక ఆపరేషన్ చొప్పున ఎన్నుకొనుము? 36_3_4=16

#25. 1/2% దశాంశ భిన్నములోకి మార్చుము ?

#26. 2/5% నకు సమానమగు భిన్నము

#27. 150% యొక్క 15+75% యొక్క 75 =?

#28. 37% యొక్క 150-0.05% యొక్క 1000 = ?

#29. 80 కన్నా 60% తక్కువగా గల సంఖ్య ఏది ?

#30. 7.2 కి.గ్రా.లలో ఎంతశాతం విలువ 18గ్రా.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *