AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్ర ప్రయోగశాలలు, సైన్స్ ఫెయిర్స్, క్లబ్స్, క్షేత్రపర్యటనలు, సైన్స్ మ్యూజియం) Test – 269
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. విద్యావ్యవస్థకు గుండె వంటిది?
#2. "గ్రంథాలయము ఒక సాంఘిక ప్రయోగశాల" అని తెలిపిన విద్యావేత్త?
#3. శాస్త్ర గ్రంథాలయం వలన ఉపయోగం కానిది?
#4. ఉత్తమ విజ్ఞానశాస్త్ర తరగతి గది...పై ఆధారపడి ఉండదు
#5. 'Love for the profession, for the subject, and for the students' ఈ మూడు లక్షణాలు ఉపాధ్యాయునికి ఉండాలని సూచించినవారు?
#6. "నన్ను అందరూ గుడ్ టీచర్ అంటారు. నిజానికి అందలి సత్యం లేదు. నేము చేసిందల్లా విద్యార్థులను ఆలోచించేలా చేశాను అంతే" అని అన్నది?
#7. "సాధారణ వ్యక్తి కూడా అవగాహన చేసుకునే విధంగా ప్రయోగాలు ఉండాలి" అని అభిప్రాయపడినవారు?
#8. విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుని పాత్ర కానిది?
#9. క్షేత్రపర్యటనలు, విజ్ఞానయాత్రలు, సైన్స్ క్లబ్ నిర్వహణలో విద్యార్థులకుసూచనలిచ్చిన అతను పోషించిన పాత్ర?
#10. ఉపాధ్యాయునికి వృత్యాoతర ఉపాధ్యాయ విద్య ఎంతో అవసరం అని నొక్కి వక్కాణించింది?
#11. రాష్ట్రస్థాయిలో వ్యత్యంతర శిక్షణ ఇచ్చే సంస్థలు?
#12. మండలస్థాయిలో వ్యత్యంతర శిక్షణా కార్యక్రమము నిర్వహించే సంస్థ?
#13. జాతీయ స్థాయిలో వ్యత్యంతర శిక్షణా కార్యక్రమము నిర్వహించే సంస్థ కానిది?
#14. మ్యూజియమ్ అనే పదం ఏ పదం ఉండి ఉద్భవించింది
#15. 'Mouseion' అనేది ఏ భాషా పదం?
#16. Mission అనగా?
#17. వివిధ రకాలైన వస్తువులను పరికరాలను, పదార్థాలను సేకరించి, పొందుపరిచి, భద్రపరిచి ప్రదర్శించే ప్రదేశాన్ని లేదా భవంతిని... అనవచ్చు?
#18. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలిజికల్ మ్యూజియమ్ ఎక్కడ ఉంది?
#19. క్రిందివానిలో వైజ్ఞానిక విద్యను అందించడానికి వనరులన్నింటిని సమకూర్చుకొని వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రజలలో కలిగించేది?
#20. ఆంధ్రప్రదేశ్ సైన్స్ సెంటర్...లో కలదు
#21. విద్యార్థులలో పరిశీలనాశక్తిని, పరస్పర సహకార భావన,సేకరణ, అన్వేషణ మొ౹౹ అంశాలను అభివృద్ధి పరిచేవి?
#22. విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా సామర్ధ్యాలను పెంపొందించుకోవడానికి ఉపయోగించే వాటినే...అంటారు
#23. వైజ్ఞానిక సంఘానికి చైర్మన్ ?
#24. వైజ్ఞానిక సంఘం నిర్వహణ....లో భాగంగా ఉండాలి?
#25. వైజ్ఞానిక సంఘం నిర్వహించే కార్యక్రమం వల్ల విద్యార్థులు పొందే లక్షణాలు?
#26. విద్యార్థులలోని అంతర్గత శక్తులు, వారి భావావేశ సన్నివేశాలు, విజ్ఞాన జిజ్ఞాసలను... బహిర్గతం చేస్తాయి
#27. మొట్టమొదటి ప్రాంతీయ సైన్సు ప్రదర్శనలు ఏ సంవత్సరం ప్రారంభమయ్యాయి?
#28. మనరాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రస్థాయి సైన్సు ప్రదర్శన ఎక్కడ జరిగింది?
#29. రాష్ట్రస్థాయిలో విద్యావైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించువారు?
#30. VITM బెంగుళూరు వారు ఏ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తారు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here