AP TET DSC Mathes Methodology (గణితంలో బోధనాభ్యాసన సామాగ్రి మరియు వనరుల వినియోగం) Test – 241
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "దేశభవిష్యత్తు తరగతి గదులలోనే రూపు దిద్దుకొంటుంది" అని తెలిపినవారు....
#2. పాఠశాలలో అభ్యసన విధానం ఎలా ఉండకూడదు...
#3. గణితశాస్త్రంలో ఉండే భావనలు..
#4. బోధన ఉపకరణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు....
#5. క్రిందివాటిలో దృశ్యపకరణం.....
#6. వినడం ద్వారా నేర్చుకోవడానికి
#7. శ్రవ్యోపకరణానికి ఉదాహరణ.....
#8. వినడం, చూడడం ద్వారా నేర్చుకోవడానికి ఉపయోగపడే ఉపకరణాలు...
#9. క్రిందివాటిలో దృశ్యశ్రవ్యోపకరణం....
#10. తరగతి గదిలో ఉపాధ్యాయునికి అమూర్తభావనలను వివరించడానికి సహాయకారిగా ఉపకరించేవి...
#11. క్రిందివాటిలో బోధనోపకరణాల ఉపయోగం కానిది...
#12. తరగతిగదిలో అత్యంత విరివిగా ఉపయోగించే బోధనోపకరణం
#13. గ్రిడ్ పేపర్ సహాయంతో క్రిందివాటిలో బోధించడానికి వీలుగాని అంశం..
#14. ఈ క్రిందివాటిలో వివిధ జ్యామితియ ఆకారాలను వివరించడానికి అనువైన పరికరం....
#15. పెగ్ బోర్డును ఉపయోగించి బోధించుటకు వీలయ్యే అంశం ....
#16. గణితపేటికలోని పరికరాల సంఖ్య...
#17. ఏ కమిటీ సిఫార్సు మేరకు పాఠశాలలో నల్లబల్ల పథకాన్ని ప్రవేశపెట్టారు....
#18. క్రిందివాటిలో గణిత పేటికలో లేని పరికరం....
#19. పూసల చట్రాన్ని వినియోగించి ఈ క్రింది ఏయే భావనలను బోధించవచ్చు...
#20. డామినోలు మొత్తం ఎన్ని ఉంటాయి...
#21. ఘనాకారపు కడ్డీలు ఎన్ని యూనిట్ల పొడవు వరకు ఉంటాయి
#22. ఒక ప్రధానపట్టీ, ప్రధానపట్టికీ ఇరువైపులా 1 యూనిట్ నుండి 10 యూనిట్ల పొడవు కలిగిన పట్టీలు గల పరికరం....
#23. పెద్దపెద్ద గుణకారాలను సులువుగా వివరించడానికి ఉపయోగపడే పరికరం...
#24. ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం అమలు చేయబడిన సంవత్సరం...
#25. విజయవాడ నుండి ప్రచురింపబడిన గణిత పత్రిక...
#26. గణిత గ్రంథాలయమును నిర్వహించువారు...
#27. గణిత ఉపాధ్యాయునికి కుడి చేయవంటిది...
#28. గణితశాస్త్ర క్లబ్ కు అధ్యక్షుడు.
#29. క్రిందివాటిలో సంస్థాపరమైన వనరు...
#30. గణితశాస్త్ర బోధనాభ్యాసన ప్రక్రియలు పాఠశాల స్థాయిలో సమర్ధవంతంగా నిర్వహించుటకు ఉపయోగపడే గణిత వనరు....
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here