AP TET DSC Mathes Methodology (గణితశాస్త్ర స్వభావము ౼ పరిధి) Test – 230
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "పరస్పర సంగతాలైన స్వీకృతాలనుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం" అని అన్నది.....
#2. "Manthanein" అనేది ఏ భాషాపదం.....
#3. "Techne" అనగా.....
#4. సంఖ్య, రాశుల, మాపనాల విజ్ఞానమే గణితం అన్నది...
#5. క్రిందివానిలో గణితశాస్త్ర స్వభావానికి చెందనివి ఎ)అమూర్త లక్షణం బి)తార్కికమైనది సి)సరిచూసే పద్దతి డి)ఆగమన హేతువాదం
#6. క్రిందివానిలో గణితానికి ఉండవలసిన లక్షణం....
#7. "గణితం" అనేది ఏ భాషా పదం...
#8. గణిత అంశాలను నిజనిర్దారణ చేసే సమయంలో ఉపయోగించే ప్రామాణికం కానిది
#9. విద్యార్థుల్లో గణిత వివేచ ప్రక్రియను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించే పద్దతి....
#10. గణితపరమైన ఆలోచన కానిది...
#11. ధృవీకరణ ప్రక్రియ అనేది ఒక మానసిక ప్రక్రియ అన్నది...
#12. "Going Beyond Information Given" గ్రంథ రచయిత....
#13. గణితం అంటే పరోక్ష మాపనం అన్నది ఎవరు?
#14. ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినపుడు ఒకే ఫలితాన్ని పొందితే అటువంటి మిగతా సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని పొందుతామనే నిర్దారణకు రావడం అనేది....
#15. హేతువాదంలో మానవుని మేథస్సు స్థిరపడే మార్గమే గణితం అన్నది....
#16. ప్రాథమిక భావనలు మరియు గౌణభావనలను సూచించినది
#17. సామాన్య లక్షణాలు గల ఉద్దీపన తరగతిని....అంటారు
#18. "Mathematics ఏ భాషా పదం...
#19. ఆత్మయొక్క ఉత్తమోత్తమమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అని అన్నది...
#20. ఏ శాస్త్రం దాదాపు అన్ని రకాల శాస్త్ర అధ్యయనానికి ఓ ఆధారం / ఓ పరికరంగా తోడ్పడుతుంది
#21. గణిత ప్రవచనం మానవుని.....వల్ల ఏర్పడింది
#22. నిగమన హేతువాదం ఆధారపడే అంశం.....
#23. 'గణ్' అనేది ఏ భాషా పదం
#24. "Manthanein" అనగా....
#25. "Arsmathematica" ఏ భాషా పదం...
#26. "గణితం అంటే పరిమాణశాస్త్రం" అన్నది ఎవరు?
#27. "గణ్" అనగా....
#28. "Arsmathematica" అనగా.....
#29. "గణితమంటే అవసరమైన నిర్దారణలను రాబట్టే శాస్త్రం"....
#30. బోధన అనేది ఎల్లప్పుడు ఏ భావన నుండి ఏ భావన వైపుగా ఉండాలి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here