AP TET MODELPAPER-16 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET MODELPAPER-16 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక వ్యక్తి 90 యేళ్ళ వయసులో కంప్యూటర్ నేర్చుకోవడంను వివరించే వికాస నియమంను గుర్తించండి.

#2. రోజూ సమయానికి బడికి వెళ్ళే దినేష్ కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు ?

#3. "పిల్లలు స్వీయకృత్యాల ద్వారా తమ ప్రాపంచిక జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. " అనే ప్రవచనం ఎవరికి వర్తిస్తుంది ?

#4. మరుగుజ్జులకు సరిపోయే సరైన ప్రవచనాన్ని ఈ క్రింది వానిలో గుర్తించండి.

#5. Behaviour : An introduction to comparative psychology అను గ్రంథమును రాసిన వ్యక్తిని ఈ క్రింది వారిలో గుర్తించండి.

#6. వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటం అనునది ఆ వ్యక్తి యొక్క ఏ వికాసాన్ని తెలియచేస్తుంది ?

#7. కొన్ని భయంకరమైన ఆందోళనకరమైన సంఘటనలకు గురి అయినప్పుడు లేదా చూచునప్పుడు ఆ దృశ్యాన్ని ఆటలో నటించి కొంతవరకు తమలోని అంతర్గత తన్యతను, బాధను వ్యక్తపరచడం ?

#8. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఈ క్రింది ప్రజ్ఞ కల్గిన వ్యక్తి

#9. రాజేష్ యొక్క ప్రజ్ఞాలబ్ది 115. అతడు ఈ వర్గానికి చెందుతుంది?

#10. అత్యున్నత ప్రజ్ఞావంతుడు

#11. ప్రయోగపద్ధతి ఈ క్రింది సందర్భంలో ఉపయోగపడతుంది!

#12. ఉద్యోగం రాలేదా అని అడిగితే, అన్ని అక్రమాలు జరగడు వల్లే నాకు ఉద్యోగం రాలేదనడం.

#13. ఈ గ్రంథి పనితీరు సరిగా లేకపోతే, మరుగుజ్జుతనం ఏర్పడుతుంది ?

#14. ఇల్లినాయిస్ టెస్ట్ ఆఫ్ సైకో లింగ్విస్టిక్స్ అను మాపనిని రూపొందించిన వారిని క్రింది వారిలో గుర్తించండి.

#15. అభిరుచికి వీటితో సంబంధం ఉంటుంది.

#16. కార్యక్రము అభ్యసనం అనేది, ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడినది.

#17. స్కఫోల్డింగ్ అనగా ?

#18. పాప్లోవ్ ప్రయోగంలో గంట శబ్దం అనేది.

#19. అభ్యసనాన్ని ప్రభావితం చేసే పాఠశాల కారకాలలో సరికానిది

#20. “ సైకలాజికల్ మోడలింగ్ ” అనే గ్రంథాన్ని రచించినవారు?

#21. ఉపాధ్యాయుల మెప్పు పొందడం కోసం విద్యార్థి రోజూ అందరికంటే, ముందు బడికి వెళ్ళడం.

#22. ధారణ అంటే .......

#23. ఆర్.టి.ఇ - 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది.

#24. ఎన్.సి.ఎఫ్ - 2005 నాణ్యత ప్రమాణాంశాలలో క్రింది వానిలో అధిక ప్రాముఖ్యత ఇచ్చినది.

#25. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం దీని వలన సాధ్యపడదు.

#26. మంత్రణానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది.

#27. CAI వలన ప్రయోజనం ?

#28. సుస్థిర అభివృద్ధి కోసం 2030 అజెండాను ఏ సం॥లో ప్రతిపాదించారు ?

#29. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రదేశంను క్రింది వానిలో గుర్తించండి.

#30. 7, 6, 5 మరియు 2 లతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య మరియు అతిచిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత ?

#31. ఒక దుప్పటి కొన్న ధర 635 మరియు అమ్మిన ధర ₹815 అయిన లాభం ఎంత ?

#32. 726*52 అను సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగింప బడుచున్నట్లయిన, * స్థానంలో వుండవలసిన కనిష్ఠ అంకె ఏది ?

#33. 24 నిమిషాలకు మరియు 3 గంటలకు గల నిష్పత్తి యొక్క కనిష్ట రూపం.

#34. ఒక తీగ 7 సెం.మీ. వ్యాసార్థం గల వృత్తంగా వంచబడినది. అదే తీగను ఒక చతురస్రంగా మలిచిన, దాని భుజం ఎంత?

#35. ఒక పట్టణ ప్రస్తుత జనాభా 12 లక్షలు. సంవత్సరమునకు 4% చొప్పున జనాభా పెరుగుతూ ఉంటే 2 సం॥ల తరువాత ఆ పట్టణ జనాభా ఎంత ?

#36. సమాంతర భుజాల పొడవులు వరుసగా 7 సెం.మీ., 9 సెం.మీ. మరియు వాటి మధ్య లంబదూరం 8 సెం.మీ.లుగా కలిగిన సమలంబ చతుర్భుజం వైశాల్యం (సెం.మీ'లలో)

#37. ఒక్కొక్క వరుసలో 2, 3, 4, 6 లేదా 8 మంది చొప్పున సమానంగా నిలబడుటకు అవసరం అయిన కనీస విద్యార్థుల సంఖ్య ఎంత ?

#38. 1/7,1/3,1/9,1/2,1/6 భిన్నాలలో పెద్దది ఏది ?

#39. ఒక జగ్గులోని నీరు 7 గ్లాసులను నింపగలదు. 84 గ్లాసులను నింపుటకు ఎన్ని జగ్గుల నీరు కావాలి ?

#40. ప్రధానమంత్రి సహాయనిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 చొప్పున 5 గురు విద్యార్థులు డబ్బు పోగు చేశారు..వారి వద్ద ఉన్న మొత్తం డబ్బు ఎంత ?

#41. 75 లో 12 1/2% విలువ

#42. 25 మరియు 26 సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలుంటాయి ?

#43. 66 యొక్క కారణాంకాల సంఖ్య

#44. 10.25, 9, 4.75, 8, 2.65, 12, 2.35 రాశుల అంకగణిత మధ్యమమెంత ?

#45. ఈ క్రింది వానిలో అల్పకోణం ఏది ?

#46. 5 1/7 మరియు 2 4/7 ల మధ్య వ్యత్యాసం

#47. ఒక దీర్ఘఘనం కలిగియుండు అంచుల సంఖ్య

#48. ఈ క్రింది వానిని జతపరచండి.

#49. వోగెల్స్ చెక్స్ట్ ప్రకారం గణిత పాఠ్యపుస్తకం నిమ్న, సగటు, ఉన్నత స్థాయి విద్యార్థులకు సరిపోయేలా ఉండాలని సూచించే అంశం

#50. క్రింది వాటిలో గణిత క్లబ్బు ప్రయోజనం కానిది

#51. గత నాలుగు దశాబ్దాలలోని ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2020 లో జనాభా పెరుగుదల రేటును గణించెను. ఈ అంశం దేనికి చెందుతుంది ?

#52. కింది వాటిలో ఏకకేంద్ర విధానానికి వ్యతిరేక వాక్యం

#53. ఈ దశలో బహూరూప నిత్యత్వ భావన చెందదు.

#54. శశికాంత్ అనే విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్న ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగింపబడుతుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి సాధించిన విద్యాప్రమాణం

#55. పాలను పెరుగుగా మార్చు బ్యాక్టీరియా ఏది ?

#56. గోడ గడియారంలోని లోలకం యొక్క చలనం

#57. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను ఏమని పిలుస్తారు?

#58. పట్టు పురుగు యొక్క గొంగళి పురుగు ఏ ఆకులను తింటుంది?

#59. ఉప్పు మరియు కర్పూరం మిశ్రమం నుండి పదార్థాలను ఏ ప్రక్రియ ద్వారా వేరుచేయవచ్చు ?

#60. పిన్ హూల్ కెమెరాపై ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుటకు కారణం

#61. క్రింది వాటిలో “గుల్మా” మొక్కలకి ఉదాహరణ

#62. నీటిని శుద్ధిచేసే ప్రక్రియలో నీటిలోని సూక్ష్మజీవులను చంపే ప్రక్రియ పేరు ఏమిటి ?

#63. పక్షుల పాదం, కాలిగోళ్ళ ఆకారం దేనిపై ఆధారపడి ఉంటుంది?

#64. ప్రపంచ ఆహార దినోత్సవం

#65. టై & డై లేదా జమదాని పట్టు అని ఏ పట్టుకి పేరు ?

#66. స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు, కూరగాయలు తినడం వల్ల నయం చేయవచ్చునని తెల్పినవారు ?

#67. అకాంక్ష రేఖలు వాటి విలువలను తెలుపు క్రింది వానిలో సరికానిది

#68. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి క్రింది వాక్యాలలో సరైనవి. గుర్తించుము.

#69. గ్రహాలను గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#70. ఐరోపా నైసర్గిక స్వరూపం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది.

#71. రోడ్డు రవాణా వ్యవస్థ గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి గుర్తింపుము

#72. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానాలకు సంబంధించి సరిగ్గా జతపరచుము...?

#73. శిలాయుగంకు సంబంధించి క్రింది వర్గీకరణను సరిగ్గా జతపరుచుము.

#74. ◆ Read the following passage and answer the questions given Dr. Khanna was easily the most outstanding immigrant physicist at the University of Wisconsin. Personally, he considered himself to be the finest of all physicists, immigrant native. He was also among the dozen or so best-dressed men on the campus. When he was forty Dr. Khanna, his wife Joanne, and their two sons decided to visit India, the country that Dr. Khanna had left 15 years earlier and where his fame had preceded him. The four-week trip was a success by all accounts. He was received by an Official of Council of Scientific Research. He addressed a conference on Inter-planetary radiation and inaugurated three well-attended seminars. He met the President and the Prime Minister. He was offered many jobs each of which he politely declined. His wife and children were worshipped by his relatives whom they had never met before and for whom they had brought Gillette razors, pop-records and a mass of one-dollar neck-ties. The records and the neck-ties were unusable because the relatives had neither record players nor suits but the razors were greatly prized, especially by the women who saved them for their teenaged sons. The last of the four weeks Mrs. Khanna a and the children went off an a sight-seeing tour Dr. Khanna delivered his final talk at a in his former home-town. college 1) What was the name of Khanna's wife?

#75. Dr. Khanna was an immigrant means

#76. Match the following with their synonyms,

#77. Match the following words with their antonyms (opposite words).

#78. Match the following the words with their 'Homonyms/Homophones'.

#79. Match the following the words with their 'Homonyms/Homophones'.

#80. Find out the wrongly spelt word from one of the four words in four options.

#81. Match the following phrasal verbs with their meanings

#82. Read the following sentence and say what it mean. Choose the right answer from the choices given. You may use my cell phone if you need.

#83. Match the following modal verbs with their usages:

#84. Rambabu is __ English teacher in a High school. Fill in the blank with a suitable article.

#85. Match the following with their suitable prepositions:

#86. "Since the other vaulter had fewer misses", Michael needed to clear this vault to win. What is the underlined part in the above sentence called?

#87. Choose the suffix that suits the word "use" to form an adjective.

#88. Mount Everest is higher than any other mountain in the world. (change into superlative degree)

#89. We enjoy ourselves a lot on such occasions, ________

#90. Ramya said to weaver uncle, "What is its price?"

#91. Two laddus were eaten by Hari. (Change into Active voice)

#92. Match the following with the past continuous tense using the verb given in the brackets.

#93. Match the following "subject with their corre verb agreement".

#94. What type of adverbs are the underlined words?

#95. How do you respond when you give something to others?

#96. Fill in the blank with appropriate linker from the choices given below. ___ it's loud and crowded, I love concerts.

#97. John suffers from Asthma but attends school regularly. This sentence is an example for....

#98. English became the language of Government, Education and advancement and also the intellectual elite with the recommendation of

#99. A teacher uses tooth paste cartons, soap wrappers, supermarket bills etc., as materials to teach English. These materials are called..............

#100. Tongue twisters lead to the improvement Of ...........

#101. (CLT) Communicative Language Teaching gue believes that...........

#102. Micro teaching is.................

#103. The two main types of evaluation are........

#104. * కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. గురజాడ కన్యాశుల్కం తరువాత సాంఘిక రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించిన మహాగ్రంథం ఉన్నవ లక్ష్మీ నారాయణ అనే జాతీయోద్యమ నాయకుడు రచించిన 'సంగవిజయం' నవల. వచనంలో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయ రచన ఇది. ఆ నవలను ప్రజలు అభిమానించినందుకు బ్రిటీష్ ప్రభుత్వం దానిని నిషేధించింది. మాక్సిం గోర్కీ అమ్మకు ధీటైన నవల ఇది. 1. ''సంగవిజయం', కన్యాశుల్కం గ్రంథాల మధ్యగల సామ్యం

#105. 'సంగవిజయం' నవల రచించిన కాలం

#106. * కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్ సప్పంబు పడగ నీడను గప్పవసించిన విధంబు గదరా సుమతీ! 3. ఎటువంటి యజమాని దగ్గర పని చేయడం ప్రమాదకరం?

#107. సప్పంబు అనగా

#108. కవి ఏకాగ్రతను, ధారణను, ప్రతిభను తెలుసుకోదగిన ప్రక్రియ ఏది ?

#109. దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారి కవిత్వ లక్షణం కానిది.

#110. ఎవరికి సాయం చేయకపోతే మనుజుని మనుగడ పిల్లలు అనుకున్నారు.

#111. 'పరోపకారం' ఇతివృత్తంగా గలిగిన పాఠ్యాంశం

#112. 'కుక్క' - పర్యాయ పదం గల పదమును గుర్తించండి.

#113. 'ఆహారం' పదానికి వికృతి రూపాన్ని గుర్తించండి.

#114. 'కాటికి కాళ్ళు చాచటం' అనునది ఒక

#115. మేరిసేదంతా బంగారం కాదు అనునది ఒక

#116. 'కాచిన' పాలు తాగాలి - ఇందు గీతగీసిన పదం

#117. కింది వాక్యాలలో జరిగిపోయిన పనిని గురించి తెలిపే వాక్యాన్ని గుర్తించండి.

#118. 'నాకేమని' - పదంలోని దాగియున్న సంధి రూపాన్ని గుర్తించండి.

#119. సర్వనామాల ద్వితీయా విభక్తి రూపాలకు సంబంధించి సరికాన జతని గుర్తించండి.

#120. లతికావళి - ఏ సమాసం

#121. నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాల్ని... అంటారు.

#122. ఒయ్యారి నడకలతో ఆ ఏరు ఆ ఏరు దాడితే మా ఊరు ఊరి మధ్య కోవెలా, కోనేరు .... పాలగుమ్మి విశ్వనాథం గారు రాసిన ఈ గేయ పంక్తులలో గల అలంకారం గుర్తించండి.

#123. అగస్త్యుడు పదంలోని “స్యు” యొక్క అక్షర క్రమాన్ని గుర్తించండి?

#124. శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది ఇది ఏ రకమైన వాక్యం

#125. 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం' అనే పొడుపుకు విడుపు.

#126. కింది వానిలో సరికాని దానిని గుర్తించండి.

#127. జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గారి రచన కానిది.

#128. ఎవరూ పనిగట్టుకుని నేర్పించకపోయినా నాలుగు సంవత్సరాలు వచ్చే సరికి భాషలోని మౌలిక వాక్య నిర్మాణం శిశువు మాటల్లో ప్రతిబింబించడానికి కారణం ?

#129. మౌఖిక మాధ్యమానికి (ధ్వని సహితం) చెందిన భాషా కౌశలాలు ?

#130. అభ్యాసకులు అభ్యసన కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు వారి యొక్క సాధనను, ప్రగతిని మాపనం చేయడాన్ని ఇలా అంటారు.

#131. తమిళం, కన్నడం, మళయాళం, తెలుగు భాషల్లో వరుసగా కణ్, కణ్ణు, కణ్, కన్ను → అనే ఉదాహరణలు ఈ రకమైన వ్యాకరణ రచనకు ఆధారములవుతాయి ?

#132. చదవడం, వినడం, చూడడం ద్వారా జ్ఞప్తియందుండు విషయ శాతం → వరుసగా ? (పాట్రిషియా రీఫ్ ప్రకారం)

#133. భాషా వాచకాల్లో ప్రతి పాఠాన్ని పరిగణించు ప్రమాణం ?

#134. ఒక వ్యక్తి 90 యేళ్ళ వయసులో కంప్యూటర్ నేర్చుకోవడంను వివరించే వికాస నియమంను గుర్తించండి.

#135. రోజూ సమయానికి బడికి వెళ్ళే దినేష్ కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు ?

#136. "పిల్లలు స్వీయకృత్యాల ద్వారా తమ ప్రాపంచిక జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. " అనే ప్రవచనం ఎవరికి వర్తిస్తుంది ?

#137. మరుగుజ్జులకు సరిపోయే సరైన ప్రవచనాన్ని ఈ క్రింది వానిలో గుర్తించండి.

#138. Behaviour : An introduction to comparative psychology అను గ్రంథమును రాసిన వ్యక్తిని ఈ క్రింది వారిలో గుర్తించండి.

#139. వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటం అనునది ఆ వ్యక్తి యొక్క ఏ వికాసాన్ని తెలియచేస్తుంది ?

#140. కొన్ని భయంకరమైన ఆందోళనకరమైన సంఘటనలకు గురి అయినప్పుడు లేదా చూచునప్పుడు ఆ దృశ్యాన్ని ఆటలో నటించి కొంతవరకు తమలోని అంతర్గత తన్యతను, బాధను వ్యక్తపరచడం ?

#141. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఈ క్రింది ప్రజ్ఞ కల్గిన వ్యక్తి

#142. రాజేష్ యొక్క ప్రజ్ఞాలబ్ది 115. అతడు ఈ వర్గానికి చెందుతుంది?

#143. వ్యక్తంతర భేదాలు.....

#144. ప్రయోగపద్ధతి ఈ క్రింది సందర్భంలో ఉపయోగపడతుంది!

#145. ఉద్యోగం రాలేదా అని అడిగితే, అన్ని అక్రమాలు జరగడు వల్లే నాకు ఉద్యోగం రాలేదనడం.

#146. ఈ గ్రంథి పనితీరు సరిగా లేకపోతే, మరుగుజ్జుతనం ఏర్పడుతుంది ?

#147. ఇల్లినాయిస్ టెస్ట్ ఆఫ్ సైకో లింగ్విస్టిక్స్ అను మాపనిని రూపొందించిన వారిని క్రింది వారిలో గుర్తించండి.

#148. అభిరుచికి వీటితో సంబంధం ఉంటుంది.

#149. కార్యక్రము అభ్యసనం అనేది, ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడినది.

#150. స్కఫోల్డింగ్ అనగా ?

#151. పాప్లోవ్ ప్రయోగంలో గంట శబ్దం అనేది.

#152. అభ్యసనాన్ని ప్రభావితం చేసే పాఠశాల కారకాలలో సరికానిది

#153. “అభ్యాసం కూసువిద్య”, అను సామెతను సమర్ధించు నియమంను క్రింది వానిలో గుర్తించండి.

#154. “ సైకలాజికల్ మోడలింగ్ ” అనే గ్రంథాన్ని రచించినవారు?

#155. ఉపాధ్యాయుల మెప్పు పొందడం కోసం విద్యార్థి రోజూ అందరికంటే, ముందు బడికి వెళ్ళడం.

#156. ధారణ అంటే .......

#157. ఆర్.టి.ఇ - 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది.

#158. ఎన్.సి.ఎఫ్ - 2005 నాణ్యత ప్రమాణాంశాలలో క్రింది వానిలో అధిక ప్రాముఖ్యత ఇచ్చినది.

#159. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం దీని వలన సాధ్యపడదు.

#160. మంత్రణానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది.

#161. CAI వలన ప్రయోజనం ?

#162. సుస్థిర అభివృద్ధి కోసం 2030 అజెండాను ఏ సం॥లో ప్రతిపాదించారు ?

#163. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రదేశంను క్రింది వానిలో గుర్తించండి.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *