TRIMETHODS TEST- 33 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 'హృదయం పనితీరు' పాఠ్యాంశం విన్న విద్యార్థి కర్ణికలకు - జఠరికలకు మధ్య తేడాలు తెలుపుతున్నాడు. ఈ వాక్యం
#2. క్రింది వానిని సరిచేయండి.
#3. భూ భ్రమణం, భూ పరిభ్రమణం పాఠ్యాంశాలను ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా నేర్చుకున్న విద్యార్థి పొందిన జ్ఞానం
#4. ప్రస్తుతం మనరాష్ట్రం యొక్క కరికులంలో 3, 4, 5 తరగతుల యొక్క సాంఘిక శాస్త్రం.
#5. అనుభవ ప్రాముఖ్య యూనిట్ యొక్క ఫలితం
#6. ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి? ఎలాంటి సహాయం అందించాలి ? ఈ చర్యలు పరిసరాల విజ్ఞానంను అనుసరించి
#7. కొత్త అంశాన్ని లేదా ఏ అంశం కొనసాగింపుకైనా ఉపాధ్యాయుడు పరిచయం చేసేలా లేదా ఆ అంశం మీద నిమగ్నమయ్యేలా చేయడం అనేది నిర్మాణాత్మక నమూనా అయిన '5E' నమూనాలో ఈ అంశాన్ని సూచిస్తుంది.
#8. వీరి ప్రకారం సాంఘిక శాస్త్రమనగా సమాజం యొక్క అధ్యయనం, సంఘం రూపొందించిన విధం, సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తన తెలియజేయుట దీని లక్షణం
#9. హెర్బార్ట్ నమూనాలో అధిక ప్రాధాన్యత గల సోపానం
#10. క్రింది వానిని జతచేయండి.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️