AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్ర బోధనా పద్దతులు) Test – 247
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "నాటకీకరణ" ఏ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది?
#2. "నాటకీకరణ"కు అత్యంత అనువైన సామాజిక శాస్త్రం?
#3. ఒక అసహజమైన/కల్పితమైన పరిస్థితులలో వాస్తవమైన లేదా కచ్ఛితమైన పాత్రను పోషించుటయే?
#4. విద్యార్థి తనను తాను ఇతరుల జీవుతాలలోకి "తదాత్మీకరణ" చేసుకొనే ప్రక్రియ ?
#5. "శివాజీ౼అతని పరిపాలన, పరమత సహనం" అను అంశం బోధనకు అనువైన ప్రక్రియ?
#6. ఈ క్రిందివానిలో "సిమ్యులేషన్" కి చెందనిది ?
#7. బోధన పరోక్షంగా కల్పితమైన పరిస్థితుల్లో ప్రదర్శించబడటాన్ని ఏమంటారు?
#8. "అంతర్జాతీయ౼సిమ్యులేషన్౼క్రీడలు" అనే త్రైమాసిక సంచికను ఏ దేశంలో ప్రారంభించారు?
#9. సిమ్యులేషన్ యొక్క ప్రాధాన్యాన్ని వెల్లడించిన మొట్టమొదటి దేశం?
#10. సిమ్యులేషన్ లో గల సోపానాలెన్ని?
#11. విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో పాత్రను ఇవ్వడం మరియు శీర్షికను ఇవ్వడం వరుసగా ఎన్నవ సోపానం?
#12. సిమ్యులేషన్ విధానంలో సంభాషణ, ఎప్పుడు? ఎవరు? ఎలా మొదలెట్టాలి? మరియు పరిశీలకులు నటులు పాత్రలను ఎలా పరిశీలించాయి? అనేవి వరుసగా ఎన్నవ సోపానాలు?
#13. సమూహంలోని వ్యక్తులచే బాధ్యతాయుతంగా తమ భావాలను వ్యక్తికరింపచేస్తుందనే గుణం గల బోధనా పద్దతి
#14. సమస్యా పరిష్కార పద్దతి రకాలు?
#15. ప్రాజెక్టు పద్దతి యందు ఫలిత సూత్రాన్ని సూచిస్తుందనే లక్షణం గల సోపానం
#16. పనిముట్ల గౌరవాన్ని పెంపొందించు పద్దతి
#17. "వ్యూహ రచనకు, యోచించడానికి విద్యార్థులను బాద్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన" ఇది వీరి యొక్క నిర్వచనం
#18. 'కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ ను పూర్తిచేయవచ్చు' ౼ ఈ ప్రవచనం ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది
#19. 'రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పారిశ్రామికీకరణ తప్పనిసరి' ౼ ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్దతి
#20. 'చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం' అనేవి ఈ బోధనా పద్దతిలో ఇమిడి ఉన్న సూత్రాలు
#21. 'నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన' అని నిర్వచించినవారు
#22. కింది వానిలో ఒకటి నిగమన ఉపగమం లక్షణం కాదు
#23. సాంఘికాశాస్త్ర క్లబ్బు వల్ల కలుగు ప్రయోజనం
#24. ఒక సమిష్టి ఆశయ విధానం కోసం వ్యక్తులు సంఘటితం కావడాన్ని ఏమందురు
#25. సాంఘికశాస్త్ర క్లబ్బుకు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించేది
#26. సాంఘికాశాస్త్ర క్లబ్బుకు ఉపాధ్యాయుడు
#27. సాంఘికాశాస్త్ర క్లబ్బు చేపట్టదగిన కార్యకలాపాలు
#28. సాంఘికాశాస్త్ర క్లబ్బు వలన కల్గు ప్రయోజనాలు
#29. పాఠశాల కార్యక్రమంలో మ్యూజియం అంతర్భాగం కావాలని సూచించిన కమీషన్
#30. వస్తు ప్రదర్శనశాల యొక్క ప్రయోజనాలు ఎ)ప్రత్యక్ష అనుభవం కల్గును బి)పరిశీలనాశక్తి పెంపొందుస్తాయి సి)భద్రపరుచు నైపుణ్యం పెరుగును డి)అన్వేషణ, ఆసక్తులు కల్గును
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here