TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TELUGU (6th CLASS) EXAM-4
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఈ క్రింది వానిలో గేయప్రక్రియకు చెందిన పాఠ్యభాగం ఏది ?
#2. క్రింది పాఠ్యాంశాలను - రచయితలను జతపరచండి ? 1)అభినందన 2)పోతన బాల్యం 3)చీమలబారు 4)పల్లెటూరి పిల్లగాడా ! ఎ. వానమామలై వరదాచార్యులు బి.శేషం లక్ష్మినారాయణాచార్య సి.పొట్లపల్లి రామారావు డి.సుద్దాల హనుమంతు
#3. అవిశ్రాంత ఏ సమాసము ?
#4. 'నిప్పులు పోసుకొను' అనే పద బంధం ఏమిటి ?
#5. గౌరీదేవిని కొలవడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. పై వాక్యములోని వ్యాకరణంశాలను క్రమంలో గుర్తించండి.
#6. భరతవంశ తిలక భవ్య చరిత పద్యపాదం ఏ పద్యపాదం?
#7. క్రింది పద్యాలలో క్రమాలంకారము గల పద్యమేది ?
#8. "సహకారం" ఇతివృత్తంగా గల పాఠ్యభాగమేది?
#9. బాలకార్మిక నిర్మూలన గురించి వివరించే పాఠ్యభాగమేది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here