TS TET DSC PSYCHOLOGY PAPER-1 SGT & PAPER-2SA TEST-1
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. విద్యార్థులు, ఉపాధ్యాయులు నైతికంగా ఆదర్శంగా తీసుకుని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్ బర్గ్ "నైతిక వికాస సిద్ధాంతంలో " లోని ఈ స్థాయిలో ఉండాలి.?
#2. బ్రూనర్ ప్రకారం, ఉపాద్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావితంగా బోధించవలెనన్న ,సన్నధ్ధత, విషయనిర్మాణం, వరుసక్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి.?
#3. వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా ....
#4. ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టులో ఉపపరీక్షకానిది.
#5. కింది అధ్యయన పద్ధతులలో "వ్యక్తి నిష్ఠత" అధికంగా గల పద్ధతి
#6. విద్యార్థుల ప్రవర్తనా సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉండే మంత్రణం.
#7. వ్యక్తిలో దీనివలన ఏర్పడే ప్రవర్తనా మార్పులను అభ్యసనంగా పరిగణించుము.
#8. వ్యక్తి పెరుగుదల,వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి.
#9. దీనిని కేంద్రంగా చేసుకొని బోధనాభ్యసన ప్రక్రియను నిర్వహించాలని NCF-2005 సూచించింది.
#10. 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాసపరంగా తరచుగా ఈ క్రింది సంక్లిష్ఠ పరిస్థితిని అనుభవించును.
#11. పద్మజ మూడవ తరగతి చదువుతున్నది.ఆమెకు సెలవు దినములలో హోంవర్క్ చేయడం ఇష్టంఉండదు. ఆమె ఆటలాడటానికి ఇష్టపడుతుంది. కానీ టీచరు తనను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయుటలో గల ప్రేరణ
#12. ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చూప్పించాడు.వారిలో దీనిని మాపనం చేయదలచాడు.
#13. క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రున్ని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించునట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యసనా బాదలాయింపు
#14. బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం వేయవచ్చును.
#15. విద్యార్థులలో సహాయ,సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్థిష్ట, నియంత్రిత సన్నివేశంలో గమనించుట.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here