TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [విసర్జన – వ్యర్థాల వ్యవస్థ] TEST- 40

Spread the love

TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [విసర్జన – వ్యర్థాల వ్యవస్థ] TEST- 40

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మూత్రపిండం యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలు

#2. మానవులలో విసర్జక అవయవం కానిది.

#3. మానవుడు రోజుకి విసర్జించే మూత్రపరిమాణం

#4. మూత్రములో నీటిశాతము ?

#5. అత్యంత విషపూరిత విసర్జక పదార్థం

#6. కృత్రిమ మూత్రపిండం : విలియం కోల్ఫ్ :: కిడ్నీ మార్పిడి :......

#7. యూరియా తయారయ్యే భాగము

#8. మూత్రపిండాలు పనిచేయక పోవడాన్ని ఏమంటారు ?

#9. 'యూరేమియా' వ్యాధి లక్షణం కానిది ?

#10. భౌమన్స్ గుళిక గోడలలో ఉండే కణాలు ?

#11. మూత్రం పసుపు రంగులో ఉండుటకు కారణం

#12. అతి మూత్ర వ్యాధికి కారణమైన హార్మోన్ ?

#13. డయాలసిస్ దేనికొరకు వాడతారు ?

#14. ఈ క్రింది వాటిని జతపరచుము.

#15. ఒక వ్యక్తికి కాళ్ళు, చేతులు ఉబ్బిపోయాయి. నీరసం, అలసట వస్తుంది. అయితే అతనిలో ఈ అవయవం పాడై ఉండవచ్చు.

#16. మొట్టమొదటసారిగా విసర్జక అవయవాలు ఏర్పడిన వర్గం

#17. ఈ క్రింది ఏ జీవులలో 'కణద్రవాభిసరణ' ద్వారా విసర్జన క్రియ జరుగును ?

#18. మూత్రాశయంలో గరిష్టంగా నిల్వ ఉండే మూత్రపరిమాణం

#19. డయాలిస్ ప్రక్రియలో వాడని పదార్థాలు / పరికరం

#20. మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం

#21. ఈ క్రింది వాటిని జతపరచుము.

#22. నెఫ్రాన్లో ప్రాధమిక మూత్రం ఏర్పడే భాగం

#23. మూత్రము గాఢత చెందే ప్రదేశము

#24. ప్రాథమిక మూత్రం రక్తంతో విభేదించే అంశము.

#25. ఈక్రింది వానిలో విసర్జక అవయవం కానిది

#26. మూత్రం యొక్క pH విలువ

#27. మూత్రంలో నీటి పునఃశోషణకు తోడ్పడే హార్మోన్

#28. మూత్రం ఏర్పడే దశల క్రమం

#29. ESRD వ్యాధి లక్షణాలు

#30. మూత్రపిండాలపైన అమరి ఉన్న టోపిలాంటి అంత:స్రావక

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *