AP TET DSC 2024 TELUGU MODEL GRAND TEST

Spread the love

AP TET DSC 2024 TELUGU MODEL GRAND TEST

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

1. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన

 
 
 
 

2. మధువనంలోకి ప్రవేశించే ముందు హనుమంతుడు సాధించిన విజయం .

 
 
 
 

3. ‘నుడి’ అనగా అర్థం

 
 
 
 

4. ‘వృధ’ అనే పదానికి వికృతి

 
 
 
 

5. ఆమె సినిమా చూసి, అన్నం తింటూ మాట్లాడింది. దీనిలో వర్తమానకాల అసమాపక క్రియ

 
 
 
 

6. సామాజిక చైతన్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం

 
 
 
 

7. బుర్రకథలో కథకుడు ఉపయోగించే వాయిద్యం

 
 
 
 

8. “చిట్టడవి” పదంలోని సంధి

 
 
 
 

9. “చెవికి ఆనందాన్ని కలిగించు” అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

 
 
 
 

10. కింది వాటిలో హేత్వర్థక వాక్యాన్ని గుర్తించండి.

 
 
 
 

11. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ, మనదేశ గొప్ప దనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను తెలియజేసే పాఠం

 
 
 
 

12. “క్షమ” అనే పదానికి నానార్థాలు

 
 
 
 

13. “చదువు” నవలా రచయిత

 
 
 
 

14. “చదువు” నవలా రచయిత

 
 
 
 

15. చేదర్థక వాక్యాలు

 
 
 
 

16. ‘బంగారం’ అను పదానికి పర్యాయపదాలు

 
 
 
 

17. “కర్మకారునిచే తయారు చేయబడినది” అనే అర్థం గల వ్యుత్పత్తి పదం

 
 
 
 

18. ఛందో నియమం లేకుండా వ్యావహారిక భాషలో రాసే ప్రక్రియ

 
 
 
 

19. ఉద్దండలీల, ఉభయ వాక్రౌఢి, సూక్తివైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్న కవి

 
 
 
 

20. “రాజు కువలయానందకరుడు” ఈ వాక్యంలోని అలంకారం.

 
 
 
 

21. “నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు”. ఈ వాక్యానికి సరైన కర్మణి వాక్యం

 
 
 
 

22. అబ్దుల్ కలాం ఆత్మకథను తెలుగులో ఒక విజేత ఆత్మకథగా అనువాదం చేసినవారు

 
 
 
 

23. ముఖారవిందం” సమాసం పేరు

 
 
 
 

24. వినడం, మాట్లాడటం, చూడటం, పరిశీలించడం వంటి జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ఉత్తమ మానవులుగా ప్రవర్తించగలమనే ఉద్దేశ్యం గల పాఠం పేరు

 
 
 
 

25. నాల్గవగణంగా సగణం ఉండే వృత్త పద్యం

 
 
 
 

26. సంధికార్యంలో మొదటి పదంలోని చివరి అచ్చును ఇలా పిలుస్తారు.

 
 
 
 

27. “చెప్పెడు వారు చెప్పినన్, వినియెడు వారి కించుక వివేకము పుట్టదే” అనేది

 
 
 
 

28. అపరిచిత గద్యం

కింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.

కవిత్వంలో కందువ మాటలు, సామెతలు ఉంటే గాని తెలుగునకు పొందుకాదన్న మొల్ల తన రచనలో
ఎన్నో సామెతలను అమెతలుగా పెట్టింది. సీతాకళ్యాణానికిఎందరో వచ్చారనడానికి బుజంబు, బుజంబు తోపులాడగ వచ్చారంటుంది. శివధనస్సును చూచి బెదిరిపోయి ఈ విల్లు కొండను మించి ఉన్నదని అనుకున్నారంటుంది.

27. “బుజంబు, బుజంబు తోపులాడగా” అనగా

 

 
 
 
 

29. కింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.

కవిత్వంలో కందువ మాటలు, సామెతలు ఉంటే గాని తెలుగునకు పొందుకాదన్న మొల్ల తన రచనలో ఎన్నో సామెతలను అమెతలుగా పెట్టింది. సీతాకళ్యాణానికి ఎందరో వచ్చారనడానికి బుజంబు, బుజంబు తోపులాడగ వచ్చారంటుంది. శివధనస్సును చూచి బెదిరిపోయి ఈ విల్లు కొండను మించి ఉన్నదని అనుకున్నారంటుంది.

28. విల్లు కొండను మించి ఉన్నది అనేది ఈ అలంకారం

 
 
 
 

30. అపరిచిత పద్యం

కింది పద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.

క్షమకవచంబు, క్రోధమదిశత్రువు, జ్ఞాతి మిహుతాశనుందు,మి
త్రముదగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్యవి
త్త ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్యమీక్ష మా
ప్రముఖ పదార్ధముల్ గలుగుపట్టున దత్కవ చాదు లేటికిస్

29. పై పద్యంలో కవి దుర్జనులను వీటితో పోల్చెను

 
 
 
 

31. కింది పద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.

క్షమకవచంబు, క్రోధమదిశత్రువు, జాతి హుతాశనుండు, మి
త్రముదుగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్వవి
త్త ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్యమీక్ష మా
ప్రముఖ పదార్ధముల్ గలుగుపట్టున దత్కవ చాదు లేటికిన్

మనిషికి ఔషధం లాంటివాడు

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *