AP TET DSC 2024 TELUGU 10th CLASS TEST -15

Spread the love

AP TET DSC 2024 NEW TELUGU 10th CLASS TEST -15

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "జానపదుని జాబు” పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?

#2. "జానపదుని జాబు" పాఠములోని ఇతివృత్తము?

#3. క్రిందివానిలో జానపదుని జాబు పాఠం యొక్క ఉద్దేశ్యము?

#4. "గ్రామంలోని ప్రతి ఇల్లూ విద్యాగంధంతో గుబాళించి, అభివృద్ధి చెందితేనే మనదేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది” - ఈ మాటలు అన్నది?

#5. బోయి భీమన్న గారు పల్లెటూరి లేఖలు పేరుతో 1932లో ఏ పత్రికలో ప్రచురించారు?

#6. 1933లో బోయి భీమన్న గారు ప్రజామిత్ర పత్రికలో గ్రామంలోని దళితులు పేదల జీవితాలను గురించి ఏ పేరుతో ప్రచురించారు?

#7. జానపదుని జాబులు అనే పాఠమునకు మూలము?

#8. "జానపదుని జాబులు” పాఠం ఈ జిల్లా యాసలో సాగింది?

#9. "ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు, పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు” అని పలికినవారు?

#10. ఈనాడు సాహిత్యమంటే కులం, మతం, వర్గం ముఠా అని ధైర్యంగా తన మనస్సులోని మాటను కలం ద్వారా తెలిపినవారు?

#11. బోయి భీమన్న గారు జన్మించిన జిల్లా?

#12. భీమన్న గారు స్వాతంత్రోద్యమం సమయంలో పాల్గొన్న ఉదేశ్యము?

#13. బోయి భీమన్న గారు 1940 - 45 మధ్య చేపట్టిన వృత్తి?

#14. క్రిందివాటిలో బోయి భీమన్న గారి నాటకం

#15. క్రిందివానిలో భీమన్నగారి రచన కానిది?

#16. భీమన్న గారికి 1975లో ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది?

#17. క్రిందివాటిలో భీమన్న గారికి రాని పురస్కారం

#18. "కిరసనాయిలు పొగ కళ్ళలోపడుతుంది. కళ్ళు జబ్బు చేస్తాయి.” అని జానపదుని జాబులు అనే పాఠంలో అన్నది?

#19. "జానపదుని జాబులు" పాఠంలో రూపాయల్ని అణాలు చేయలంటే ఏమి చేయాలి?" అని అడిగిన వారు?

#20. ఈ పాఠంలో పదిరోజులు కష్టపడి పనిచేస్తే వచ్చిన కూలీ ఎంత?

#21. "వరికుప్ప చేలో నీరుపడ్డది నీవు రావాలి" అని ఎవరు పిలిచారు?

#22. "కుప్పపల్లాన్ని పడ్డది. ఆ మెరక చేలో వేద్దామనుకున్నాను అంతర్వేది వెళ్ళగానే నూర్చేయాలి" అని అన్నది?

#23. "అబ్బే పన్నులు వచ్చి తలమీద తన్నుతాయి ఇంట్లో ఒక పింగాణీ చిప్ప అయినా లేదు” అని ఈ పాఠంలో పలికినవారు?

#24. “జానపదుని జాబు” పాఠంలో ఎవరి ఇంటికి రేపు వెళ్ళాలి. అనుకుంటున్నానని జానపదుడు తన మిత్రునికి లేఖలో తెలిపాడు?

#25. "పట్టపగలు" - ఈ పదము యొక్క సంధి పేరు

#26. “ఆయన కవి. ఆయన గాయకుడు. ఆయన విద్యావేత్త ” ఈ వాక్యము?

#27. "సమాసంబు నందు ప్రాతాదుల తొలియచ్చుమీది వర్ణంబులకెల్ల లోపంబు”........

#28. క్రిందివానిలో ప్రాతాదులకు ఉదాహరణ కానిది?

#29. క్రింది వానిలో ప్రాతాది సంధికి సంబంధించిన ఉదాహరణను గుర్తించండి.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *