DSC 2024 MODEL విద్యాదృక్పథాలు (విద్యాధ్యేయాలు-ప్రకార్యాలు) TEST 3

Spread the love

DSC 2024 MODEL విద్యాదృక్పథాలు (విద్యాధ్యేయాలు-ప్రకార్యాలు) TEST 3

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "విద్య అంటే జీవించడానికి తయారుచేయడం కాదు. జీవితమే విద్య" అని నిర్వచించినవారు

#2. 1964-66 మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యాకమిషన్ అధ్యక్షులు

#3. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు

#4. "నైతిక విలువలు, ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన' అని అభిప్రాయబడినవారు

#5. జాన్ డ్యూయీ ప్రకారం విద్య అనేది

#6. కింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు

#7. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యావిధానం

#8. విద్యాప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు

#9. ప్రస్తుత విద్యాబోధనా ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది

#10. జాన్ డ్యూయీ ఏ దేశ విద్యావేత్త

#11. త్రిధృవ ప్రక్రియలోని మూడు ధృవాలు

#12. పాఠ్యప్రణాళిక అంటే

#13. విద్యా సమాజశాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలను ప్రాముఖ్యతనిస్తుంది

#14. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ... అంటారు

#15. మానవ జీవన విధానాన్ని, జీవనశైలిని సూచించేది

#16. భారతదేశ భవిష్యత్ తరగతిగదిలో రూపుదిద్దుకుంటుందన్న భావకుడు

#17. భారత రాజ్యాంగం....... విలువలపై రూపొందించబడింది

#18. పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ

#19. బేసిక్ విద్యావిధానకర్త ఎవరనగా

#20. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినది

#21. సెకండరీ ఎడ్యుకేషన్ కమీషన్కు మరోపేరు

#22. కేంద్రంలో విద్యాశాఖకు నూతనపేరు

#23. మంచి పౌరసత్వం ఏ విలువల కిందకి వస్తుంది

#24. 'వార్త' విద్యావిధానానికి మరొక పేరు

#25. భారతీయ విద్యావిధానం అనుకరణ ఏది?

#26. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ

#27. పాఠశాల విద్యాప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది

#28. సెకండరీ విద్యాకమిషన్ కాలం

#29. 'అందరికీ 'విద్య' అనే నానుడి ఆచరణకు ఆమడదూరంలో ఉందని పేర్కొన్నవారు

#30. AFP అనేది

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *