TET DSC EVS Test – 312
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ద్రాక్షపండులో గల ఆమ్లం
#2. పొడిసున్నం నీటితో జరిపేచర్య
#3. పదార్థాల / వస్తువుల ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించు ఉష్ణమాపకం
#4. 4 కె.జి. మరియు 9 కె.జి లు ద్రవ్యరాశులు గల 2 వస్తువులను భూమి ఒకే ఎత్తుకు ఎత్తినప్పుడు వాటి స్థితిశక్తుల నిష్పత్తి
#5. ఒక వస్తువు 8 మీ౹౹ తూర్పు వైపుగాను, తరువాత 6 మీ౹౹ ఉత్తరం వైపు గాను కదిలినప్పుడు ఆ వస్తువు పొందిన స్థానభ్రంశం పరిమాణం
#6. రెండు రైల్వేస్టేషన్ల మధ్య దూరం 240 కి.మీ. ఒక రైలు ఈ దూరాన్ని 4 గంటలలో ప్రయాణించింది ఆ రైలు వేగమెంత?
#7. జ్వరమానిని పై సెంటిగ్రేడ్ స్కేలు విలువ?
#8. ఇది కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లాన్ని వదులుతుంది
#9. 10 కి.గ్రా ద్రవ్యరాశి గలబంతి 5 మీ. ఎత్తు నుండి వదిలి వేయబడింది. అయిన ఆ బంతి భూమిని చేరబోయే సమయానికి దాని గతిశక్తి
#10. పోషకాహార లోపానికి గురైన వ్యక్తులు
#11. పేదవారికే ప్రజాపంపిణీ ద్వారా సరకులు చౌకధరలకు అందించే విధానం అమలులోకి వచ్చిన సంవత్సరం
#12. భూదాన ఉద్యమం ప్రారంభించబడిన తేది
#13. భూ పరిమితి చట్టాలు సమర్ధవంతంగా అమలు చేసిన రాష్ట్రం
#14. ఆంధ్రాప్రాంతంలో జమీందారీ వ్యవస్థను రద్దుచేసిన సంవత్సరం
#15. నిర్బంధ ప్రాధమిక విద్యను ప్రాధమిక హక్కుగా పార్లమెంటుకు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించండి
#16. రాజస్థాన్ లో సమాచార హక్కు కొరకు ఉద్భవించింది
#17. ఏ దశకంలో వచ్చిన చట్టాల ద్వారా వారసత్వంగా వచ్చే తల్లి, దండ్రుల ఆస్థిలో కొడుకతోపాటు కూతుల్లుకు కూడా సమానవాటా కల్పించడం తప్పనిసరి
#18. భారత్ లో ప్రధమ మహిళా రైలింజన్ డ్రైవర్
#19. మనుషులందరూ సమానులేనని ప్రతివారు స్వేచ్ఛ, సమానత్వంలో జీవించడం వారి జన్మహక్కును తెలియచేశాడు
#20. జ్యోతిరావు పూలే బాలికల కోసం పాఠశాలలను నిర్మించిన సంవత్సరం
#21. ఏ హక్కు వల్ల కార్మికుల వారి నైపుణ్యం, సామర్ధ్యాన్ని అనుసరించి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేని పరిస్థితులలో పనిచేస్తారు
#22. ఆరోగ్యం సరిగా లేనప్పుడు వైద్య సహాయం పొందడంలో పాటు ఆ అనారోగ్య కాలానికి వేతనం చెల్లిస్తారు అని తెలిపే హక్కు
#23. క్రింది రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో సిక్కిం రాష్ట్రం లేదు
#24. పోస్టాఫీసు అను పాఠ్యఅంశాన్ని అర్ధవంతoగా నేర్చుకోనుటకు ఈ బోధనాయుక్తి అత్యంత అనువైనది
#25. చరిత్రకు సంబంధించి మానవుడు అతని పరిణామ క్రమం, చారిత్రక యుగాల విభజన, నాగరికతలు వాటి ప్రాధాన్యత మొదలైన అంశాలను ప్రాధమికస్థాయిలో విద్యార్థులకు వివరించుటకు తోడ్పడే పద్దతి?
#26. రేడియో ఏక్టివిటీ, కార్బన్ డేటింగ్ పాఠ్యఅంశాలను ముఖ్యంగా ఈ సబ్జెక్టులలో అనుసంధానం చేసి బోధించవచ్చు
#27. ఖనిజశాస్త్రం వంటి పాఠ్యవిషయాలను బోధనను దీనితో సహసంబంధ పరచవలెను
#28. ఈ పద్దతిలో ప్రతివిషయాన్ని జ్ఞాపకశక్తి నిర్ణయిస్తుంది
#29. సముద్ర జలాల్లో నీటిశాతం
#30. అందరూ ఆరోగ్యంగా జీవించాలి అనే అంశం గురించి తెలియచేయు రాజ్యాంగ ప్రవేశికలోని పదం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here