AP TET DSC 2021 TRI METHODS(బోధనా పద్ధతులు వనరులు & గణితం & సైన్స్ & సోషల్) TEST౼ 84
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థల నిర్మాణం అవి ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాల అన్వేషణకు తోడ్పడునవి ?
#2. కొత్త కోణంలో పాతఅంశాలను చూడడానికి, కొత్త అంశాల సామాన్యీకరణ విధానంలో ఇవి ఉపకరిస్తా
#3. అన్ని ప్రదేశాలను క్రమశిక్షణతో, సమన్వయంతో సందర్శించేలా ఉపాధ్యాయుడు చూడడం అనేది క్షేత్ర పర్యటనంలో ఏ సోపానం ?
#4. విద్యార్థి A+B=B+A అనే సంకలన స్థిత్యంతర/వినిమయ ధర్మం సత్యమో కాదో తనంతట తానే అన్వేషించు పద్దతి
#5. గణితం అంటే అభ్యాసం, ఆవర్తనం మాత్రమే కాదు. మాట్లాడడం, చర్చించడం, వివరించడం, చదవడం, ప్రశించడం మొదలైనవి ఏ పనిని సూచించును ?
#6. ఈ క్రిందివానిలో "నిగమన పద్దతి" ఉపయోగించనవసరం లేని సందర్భం ?
#7. "సహజ పరిసరాలలో పూర్తి చేసే హృదయపూర్వక/ఇష్టపూర్వక కృత్యమే ప్రాజెక్ట్" ?
#8. సంఖ్య, వృత్తం, త్రిభుజం వంటివి ఏ భావనలకు ఉదాహరణ
#9. 3౼6సం౹౹, 6౼9సం౹౹, 9౼12సం౹౹.....గా మూడేళ్ళ విరామoతో సున్నిత దశలుగా విభజించుట జరిగే పద్దతి
#10. సూచనా కార్డు నందుండే ముఖ్యమైన అంశాలు
#11. క్రింది వానిలో సంశ్లేషణ పద్దతి యొక్క ఒక ముఖ్య లక్షణము
#12. వివిధ రకాల దుస్తుల పై 'డిటర్జెంట్ ప్రభావము' అనే ప్రయోగము ఒక
#13. బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యమును ప్రోత్సహించే పద్దతి
#14. ఒక నిర్దిష్ట సమస్య పై ఇద్దరు లేదా ఎక్కువమంది విద్యార్థులు ఒక పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు తెలియజేసే కార్యక్రమమును ఇలా పేర్కొంటారు ?
#15. 'ప్రాజెక్టు పద్దతి'ని ఉపయోగించడానికి క్రింది వానిలో ఎక్కువగా అనువైన పాఠం
#16. సామాన్య లోలకాన్ని ఉపయోగించి గురుత్వ త్వరణం విలువను కనుగొనుట ఈ రకపు ప్రయోగం
#17. సమస్యా పరిష్కార పద్దతిలో మొదటి సోపానం
#18. 'మూలాధార పద్దతి' మరియు 'సాంఘికృత ఉద్గార పద్దతి' అనునవి వరుసగా
#19. ప్రయోగశాలలో ప్రమాదవశాత్తు కంటిలో క్షారం పడినప్పుడు ముందుగా నీటితో కడిగి, తరువాత క్రింది సూచించబడిన ఈ పదార్ధముతో కడగాలి
#20. చిత్రాలు అనునవి
#21. గణిత బోధన పేటికలోని డామినో కార్డుల సంఖ్య
#22. ఎడ్గార్ డేల్ అనుభవాలశంఖువు ప్రకారం 'నాటకీకరణ అనుభవాలు' కంటే అధిక మూర్త అనుభవమును కల్పించునవి
#23. 'రద్దయిన వేయి రూపాయల నోటు' మరియు 'చలామణితో ఉన్న రెండు వేల రూపాయల నోటు' అను వాటిని వరుసగా ఈ విధంగా పేర్కొనవచ్చును
#24. 'వాయు సూచిక' , 'మ్యాజిక్ లాంతర్' లు వరుసగా
#25. ఈ బోధనోపకరణం బోధనాభ్యసనంలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు తాము కోరుకున్న విధంగా వారి అవసరాలకు అనుగుణంగా దేనినైనా రాయడానికి, గీయడానికి తోడ్పడుతుంది
#26. విజ్ఞానశాస్త్ర వాస్తవాలు, సమాచారాల మధ్య సంబంధాలను తార్కికంగా చూపడానికి బాగా అనుకూలమైన బోధనోపకరణం
#27. సైన్స్ బోధనలో నమూనాల వినియోగంలో ఒక ప్రతికూలత
#28. గణిత పేటిక నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి 'స్దాన విలువలు' గురించి సులభంగా బోధించవచ్చు
#29. 'ప్రభుత్వం౼రకాలు' అను పాఠ్య బోధనకు అత్యంత అనువైన ఛార్టు
#30. నదులు, పర్వతాలు, లోయలు, మైదానాలు, ఎడారులు, అడవులు, వర్షపాతం, ఉష్ణోగ్రత వంటి వాటిని చూపుటకు తోడ్పడే పటాలు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here