AP TET DSC Mathes Methodology (బోధనా పద్దతులు ౼ వ్యూహాలు) Test – 234

Spread the love

AP TET DSC Mathes Methodology (బోధనా పద్దతులు ౼ వ్యూహాలు) Test – 234

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మానవ మేథస్సు యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞా నిష్పాదనమే "విశ్లేషణ" అని అన్నవారు....

#2. సారాంశం నుండి దత్తాంశoకు దిశగా బోధన సాగే పద్దతి....

#3. సమస్యసాధనకు సంపూర్ణ పద్దతి కాని బోధనా పద్దతి.....

#4. 6 పెన్నులు కొన్నవెల 30/౼ అయితే 10 పెన్నులు కొనడానికి ఎంత డబ్బు ఖర్చవుతుంది ? పై సమస్యను బోధించడానికి అనువైన పద్దతి....

#5. తెలిసినవాటి నుండి తెలియని అంశాల దిశగా సాగే బోధనా పద్దతి....

#6. ఈ పద్దతి ఆలోచన యొక్క ఫలితం...

#7. "విశ్లేషణ పద్దతి అనేది విశ్లేషణ ౼ సంశ్లేషణ పద్దతి యొక్క సంక్షిప్తరూపం" అని అన్నది...

#8. ఎవరి ప్రకారం సంశ్లేషణ పద్దతి గడ్డివాములో సూదిని అన్వేషిస్తుంది

#9. ఆలోచన ప్రక్రియను ప్రతిబింబించే పద్దతి.....

#10. "Heurisco" అనేది ఏ భాషా పదం

#11. అన్వేషణ పద్దతి పితామహుడు.....

#12. "నేనుకనుకొన్నాను" అనే ఆనందాన్ని, తృప్తిని విద్యార్థికి కలుగచేసే పద్దతి...

#13. విద్యార్థులలో నిర్మాణాత్మక కౌశలాలు, జ్ఞానేంద్రియ శిక్షణను అభివృద్ధిపరిచే పద్దతి....

#14. ఎవరి ప్రకారం అన్వేషణ పద్దతిలో శిక్షణను ఇవ్వడానికి ఉద్దేశింపబడింది. జ్ఞానానికి ద్వితీయ ప్రాముఖ్యత మాత్రమే

#15. జాన్ డ్యూయి వ్యవహారిక సత్తవాదం మీద ఆధారపడిన బోధనా పద్దతి....

#16. మొదటిసారిగా తరగతిగదిలో ప్రకల్పనా పద్దతిని ప్రవేశపెట్టిన వాడు...

#17. "పని చేయడం ద్వారా నేర్చుకోవడం", జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞాన సముపార్జన ఈ పద్దతిలో ముఖ్యాంశo

#18. "పాఠశాలలోకి దిగుమతి చేయబడిన, నిజజీవిత భాగమే ప్రకల్పన" అని అన్నది....

#19. ప్రకల్పన పద్దతికి సమగ్రమైన రూపాన్నిచ్చింది...

#20. ప్రకల్పన పద్దతిలో సోపానాల సంఖ్య....

#21. "ఒక సవాలును అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియ సమస్యాపరిష్కారం" అని నిర్వచించినవారు.....

#22. సమస్యా పరిష్కార పద్దతిలోని సోపానాల సంఖ్య...

#23. ఏ పద్దతిలో బోధించడం ద్వారా పిల్లలలో పరిశీలన, హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందుతాయి

#24. 1837 సం౹౹లో "Play and Activity Institue" ను స్థాపించినవారు

#25. కిండర్ గార్డెన్ పద్దతిలో బోధనాద్వారా ఈ క్రింది ఏ సామర్ధ్యం పిల్లలలో అభివృద్ధి చెందుతుంది

#26. విద్యార్థులను రకరకాల కృత్యాలలో చురుకుగా పాల్గొనేటట్లు చేసి అభ్యసన అనుభవాలను కల్గించి బోధించడాన్ని....పద్దతి అంటారు

#27. నిర్మాణాత్మక బోధనా నమూనాలకు మార్గదర్శకత్వం వహించే మూలధారాలలో చివరిది....

#28. నిర్మాణాత్మక బోధనా నమూనా అయిన 5E నమునాలలో 4E అనగా...

#29. "అనువైన సహజ పరిసరాలలో నిర్వహించిన సంపూర్ణ హృదయపూర్వక, ప్రయోజనాత్మక వ్యాసక్తే ప్రకల్పన" అని నిర్వచించినవారు....

#30. 'శాస్త్రీయ విషయాలను, ఇతరుల నుండి తెలుసుకోవడానికి బదులు పరిశోధక దృక్పథంతో తమకుతామే పరిశోధించి తెలుసుకునే పద్దతి అని నిర్వచించినవారు.....

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *