TET DSC EVS & SCIENCE & SOCIAL Test – 282
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రత్తి పంటను సాధారణంగా ఈ నేలల్లో పండిస్తారు
#2. నీటిలో పోషకాలు బాగా అభివృద్ధి చెందటం వలన శైవలాలు విపరీతంగా పెరిగి కొలనులో ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా పిలుస్తారు
#3. తుఫానుల రాకను ముందుగా పసిగట్టుగల ఆధునిక సాంకేతిక పరికరం
#4. కలుషితమైన నీటి నుండి ద్రవరూప మురుగు, నీటి పై తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను తీసివేసి శుద్ధిచేసిన నీటిని ఇలా అంటారు
#5. చీమలు హనిడ్యూ కోసం పెంచే కీటకo
#6. ఇంత వరకూ రికర్టు స్కేలు విలువ ఉంటే ఆస్తి మరియు ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. వీటిని పెద్ద భూకంపాలు అంటారు
#7. భూకంపాలను దీని ద్వారా ఖచ్చితంగా నిర్ణయించవచ్చు.
#8. జంతు పెంపకంలో ప్రధాన ఉద్దేశ్యంగా కనపడేది గుర్తించండి?
#9. పవన వేగాన్ని, దిశను ఏ పరికరంతో కొలుస్తారు
#10. జలచక్రంలో అంతరాయం వీటికి దారితీస్తుంది
#11. ఆఫ్రికా ఖండం ఉత్తర భాగంలో గల పర్వతాలు
#12. నైలునది ఈ సరస్సు నుండి పుడుతుంది
#13. క్రిందివానిలో చల్లగా ఉండే, మంచుకురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే వృక్షాలు
#14. "డాగర్ బ్యాంకు" ఈ సముద్రంలో ఉంది
#15. స్లైడ్స్ బoడ్లు రవాణాకు ఉపయోగించే ప్రాంతం
#16. నైజీరియాలో చమురుశుద్ధి కర్మాగారాల పై ఆధిపత్యం కలిగిన కంపెనీలు
#17. భూమధ్యరేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు
#18. ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విద్యుత్ నిరోధకంగా వాడే ఖనిజం
#19. వర్షాభావపరిస్థితులు ఉండే ప్రాంతాలలో ప్రారంభమయ్యే నదులు ఎ)డిండి బి)కృష్ణా సి)గోదావరి డి)మంజీర
#20. చేపల పెంపకానికి ఈ ప్రవాహాలు అవసరం
#21. శీతాకాలంలో యూరప్ కు సంబంధించి సరికానిది
#22. "పరికరములను వాడుట" అనే స్పష్టీకరణ క్రింది నైపుణ్యానికి సంబంధించినది
#23. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం
#24. "కోళ్ల పెంపకం, మొక్కల పెంపకం పై ఏదైనా ఒక కార్టూన్ ను తయారు చేయండి" ఈ కృత్యానికి సంబంధించిన విద్యా ప్రమాణం
#25. "విద్యార్థి పదార్థాలను సజీవులు, నిర్జీవులుగా వర్గీకరించును" ఇది ఈ క్రింది లక్ష్యమునకు సంబంధించినది
#26. విమానాలు ప్రయాణించే ఆవరణం
#27. క్రిందివాటిలో మామిడిని అధికంగా పండించని జిల్లా
#28. ఒక మధ్య రకం సైజు గల టమాటా నుండి లభించే శక్తి
#29. ప్రపంచంలో ఎలాంటి వాతావరణంలో అయిన జీవించగల జీవులు
#30. "సమకాలీన చారిత్రక, రాజకీయ అంశాల పుస్తకాలు, సoచికలు, కరపత్రికలు చదువును" అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here