AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (ఆప్టిట్యూడ్ (చక్రవడ్డీ&లాభ నష్టాలు)) – 49

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (ఆప్టిట్యూడ్ (చక్రవడ్డీ&లాభ నష్టాలు)) – 49

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 25000/-ల పై 2 సం॥లకు 5% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే చక్రవడ్డీ?

#2. మొదటి సం॥ 10% వార్షిక వడ్డీ రేటు రెండవ సం౹౹ 12% వార్షిక వడ్డీ రేటుతో 10,000/-ల అసలు 2 సం౹౹ల తర్వాత చక్రవడ్డీ ఎంత మొత్తం అవుతుంది?

#3. మొదటి సం॥ 4%, 2వ సం॥ 5% మరియు 3వ సo౹౹ 6% వార్షిక వడ్డీ రేటుతో 25,000/-లపై 3 సం॥లకు లభించే చక్రవడ్డీ ఎంత?

#4. 4000/- లపై 10% వార్షిక వడ్డీ రేటుతో 4సం౹౹లకు లభించే చక్రవడ్డీ ఎంత?

#5. 10,000/-లపై సం౹౹నికి 4% వడ్డీ రేటుతో అర్థ సం౹౹ రానికి వడ్డీ చెల్లించిన 1 సం॥నికి లభించిన చక్రవడ్డీ?

#6. 80,000/- లపై 40% వార్షిక వడ్డీ రేటుతో త్రైమాసిక పద్ధతిలో వడ్డీ చెల్లించిన 1 సం॥నికి లభించే చక్రవడ్డీ

#7. 10,000/-లపై 14% వార్షిక వడ్డీ రేటుతో 2 5/7 సం౹౹ లకు లభించే చక్రవడ్డీ?

#8. గిరి 10,000/- లను 20% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టెను. మొదటి 2 సం౹౹లకు చక్రవడ్డీని సం॥నికి ఒకసారి లెక్కించి 3వ సం॥లో అర్ధ సం॥నికి వడ్డీని లెక్కించిన 3వ సం౹౹ చివరకు లభించిన మొత్తం చక్రవడ్డీ ఎంత?

#9. రెండు సం౹౹ల తర్వాత 8% వార్షిక వడ్డీ రేటుతో కొంత మొత్తం 72,900/- అవుతుంది అయిన అసలు మొత్తం ఎంత ?

#10. కొంత అసలు 3 సం॥లకు 10% వార్షిక వడ్డీరేటుతో 1,19,790/- లు అవుతుంది అయిన అసలు ఎంత?

#11. కొంత మొత్తంపై 10% వార్షిక వడ్డీ రేటుతో 2 1/2% సం॥లకు 1623/- చక్రవడ్డీ లభిస్తుంది అయిన అసలు మొత్తం ఎంత?

#12. కొంత సొమ్ముపై సం॥రానికి 5% చొప్పున 2 సo౹౹రాలకు అయ్యే చక్రవడ్డీకి మరియు బారువడ్డీకి మధ్యగల బేధం 50% అయితే ఆ సొమ్ము (రూ.లలో)?

#13. కొంత సొమ్ముపై 3 సం౹౹లకు గానూ చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య బేధం 186/-లు వార్షిక రేటు 10% అయిన ఆ సొమ్ము ఎంత?

#14. కొంత సొమ్ముపై 10% వార్షిక వడ్డీ రేటుతో 2 సం౹౹లకు వచ్చే చక్రవడ్డీ & 3 సం౹౹లకు వచ్చే సాధారణ వడ్డీ మధ్య బేధం 1080/- లు అయిన ఆ సొమ్ము ఎంత?

#15. కొంత సొమ్ముపై 10% వార్షిక వడ్డీ రేటుతో ప్రతి అర్థ సంబనికి వడ్డీ కట్టినట్లయితే 2 సం౹౹లకు వచ్చే చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య బేధం 124.05/-లు అయిన అసలు సొమ్ము ఎంత?

#16. 20 వస్తువుల కొన్నినెల 25 వస్తువులు అమ్మిన నెలకు సమానము అయిన నష్టశాతము ...

#17. 20 వస్తువుల కొన్నవిలువ 'n' వస్తువులు అమ్మకం విలువకు సమానం 25% లాభం వస్తే 'n' విలువ ఎంత?

#18. 10 వస్తువుల కొన్నధర 8 వస్తువుల అమ్మకపు ధరకు సమానం అయిన వర్తకునికి లాభమా? నష్టమా? ఎంత

#19. 25 వస్తువుల కొన్నధర 20 వస్తువుల అమ్మకపు ధరకు సమానం అయిన వర్తకునికి లాభమా? నష్టమా? ఎంత

#20. ఒక వ్యాపారి 10 రూపాయలకు 11 జామకాయలు కొని 10 జామకాయలను 11 రూపాయలకు అమ్మినాడు. అయితే ఆ వ్యాపారికి లాభమా? నష్టమా? ఎంత శాతం ?

#21. ఒక వ్యక్తి 2 వస్తువులను 5 రూపాయలకు కొని, 3 వస్తువులను 7 రూపాయలకు అమ్మితే లాభమా? నష్టమా? ఎంతశాతం?

#22. ఒక వస్తువుని 300 రూ౹౹ కొని 250 రూపాయలకు అమ్మితే నష్టశాతం ఎంత?

#23. ఒక వ్యాపారి డజను మామిడి పండ్లను 100 రూ. కొని 15 పండ్లను 125 రూ. చొప్పున అమ్మితే అతనికి నష్టమా ? ఎంతశాతం ?

#24. ఒక పర్సు రూ.15.40 పైకు కొని 15% తగ్గించి అమ్మిన అమ్మినవెల...

#25. A ఒక వస్తువును 25% లాభంతో B కు అమ్మాడు. B దానిని 20% లాభంతో C కు అమ్మాడు. C దాన్ని 15% నష్టంతో కు అమ్మారు. D దాన్ని 4080 రూ. కొన్నాడు. అయితే A వస్తువును కొన్నవేల ... రూ.

#26. A ఒక వస్తువును 250 రూపాయలకు కొని 12% నష్టంతో B కు అమ్మాడు. B దానిని 5% నష్టంతో C కు అమ్మాడు. అయితే C కొన్నవెల... రూపాయలలో

#27. రూ.1250 లకు కొనుగోలు చేసిన ఒక ఫ్యానును రూ.1375కు అమ్మిన వచ్చు లాభశాతము .......

#28. ఒక వస్తువును కొన్న ఖరీదులో 2/3 వంతుకి ఎక్కువ చేసి అమ్మిన లాభశాతం.....

#29. ఒక వస్తువును రూ.625 అమ్ముట వలన 12 1/2% నష్టము వచ్చుచున్నది. కాని అదే వస్తువును 5% లాభం రావలెనన్న అమ్మవలసిన వెల........

#30. ఒక టి. వీని రూ. 19,800 కు అమ్మడం వల్ల 10% నష్టం వచ్చింది. దానిపై 10% లాభం రావాలంటే ఎంత ధరకు అమ్మాలి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *