AP TET DSC 2021 TRIMETHODS (విజ్ఞానశాస్త్ర బోధన ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు) TEST౼ 114
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'శ్వాసక్రియజరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు' అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది ?
#2. "సత్యం ద్వారా, ప్రకృతిలోని సమన్వయం తెలిసికనబడింది". ఈ ప్రవచనం క్రింది విజ్ఞానశాస్త్ర విలువల జతలో ఒకదానికి తెలియజేస్తుంది ?
#3. విద్యార్థులకు శాస్త్రీయపద్దతులలో శిక్షణనివ్వడం ద్వారా వారిలో ఎక్కువగా పెంపొందే విలువ ?
#4. భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ ?
#5. 'విద్యార్థులు ప్రయోగ పరికరాలను జాగ్రత్తగా అమర్చగలిగారు' ఇది మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యము ?
#6. జ్ఞానాత్మక రంగం నందలి ఒక లక్ష్యము ?
#7. అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ?
#8. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ ప్రకృతి అధ్యయనంలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు. పై మాటలు ఈ విలువకు వర్తిస్తాయి ?
#9. 'వేరు వేరు ఋతువులలో లోలక గడియారము వేగంగాను, నిదానంగాను తిరుగుటకు కారణాలను విద్యార్థులు తెలుపుగలిగితే ఆ స్పష్టీకరణ, ఈ లక్ష్యానికి సంబంధించినది
#10. 'భావా వేశ రంగము' యొక్క ఒక లక్ష్యము ?
#11. విద్యార్థి '"గ్రాహం వ్యాపన నియమాన్ని ఋజువు చేయుట" అనే ప్రయోగానికి పరికరాలు అమర్చాడు. ఈ ప్రవర్తనా మార్పు క్రింది లక్ష్యానికి సంబంధించినది ?
#12. విద్యార్థి "నిరోధాలను సమాంతరంగా కలిపిన సర్క్యూట్ డయాగ్రమ్ లో దోషాలు కనిపెట్టుట" అను ప్రవర్తనా మార్పు ఈ లక్ష్యానికి సంబంధించినది ?
#13. విజ్ఞానశాస్త్రం పరిశీలన, కొలవడం, ప్రయోగాలు చేయడం వంటి ప్రక్రియా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇది ఈ విలువకు సంబంధించినది ?
#14. మానసిక చలనాత్మక రంగంలో ఉన్నత స్థాయి లక్ష్యము ?
#15. విజ్ఞానశాస్త్ర గ్రంథాలను చదవడం ద్వారా విద్యార్థులు జీవితం పట్ల ఆసక్తిని, అభినందననూ పెంపొందించుకోగలిగే విలువ ?
#16. 'క్రొమెటోగ్రఫీ' ని నిర్వచించండి అని ప్రశ్నించడం ద్వారా పరీక్షింపబడే లక్ష్యం ?
#17. సత్యాన్వేషణ అనేది విజ్ఞానశాసస్త్రానికి మూలము అనేది ఏ విలువ ?
#18. సత్యాన్వేషణలో నిషితంగా పరిశీలించడం ఏ విలువ ?
#19. భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యము ?
#20. బోధనాభ్యాసన ప్రక్రియలో మొట్టమొదటి సోపానము ?
#21. 'విద్యార్థి సాధారణీకరించగలిగాడు' అనే దాని సాధించబడిన లక్ష్యం ?
#22. భావావేశ రంగం దీనికి సంబంధించినది
#23. 'సమకాలీన చారిత్రక, రాజకీయ అంశాల పుస్తకాలు, సంచికలు, కరపత్రికలు చదువును' అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది ?
#24. 'పరికరములను వాడుట' అనే స్పష్టీకరణ కింది నైపుణ్యానికి సంబంధించినది ?
#25. కింది వానిలో ఒకటి సమైక్యపరచబడిన ప్రక్రియ ?
#26. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం ?
#27. "సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసనమే సంగీతం" అని వ్యాఖ్యానించిన వారు ?
#28. "దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు" ౼ ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది ?
#29. జ్ఞానాత్మక రంగం దీనికి సంబంధించినది ?
#30. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here