AP TET DSC Mathes Methodology (గణితశాస్త్ర బోధనా ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు) Test – 239
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. మానసిక చలనాత్మక రంగంలో మౌళికస్థాయి లక్ష్యం...
#2. జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణలు...
#3. క్రిందివాటిలో అవగాహన యొక్క స్పష్టీకరణ.....
#4. సామాన్యీకరణం, ఫలితాలను ఊహించడం ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ...
#5. ప్రజ్ఞకు సంబంధించని ఏకైక లక్ష్యం
#6. విద్యార్థి అడవి జంతువులకు ఉదాహరణలిచ్చిన అతడు సాధించిన లక్ష్యం...
#7. అవగాహన లక్ష్యానికి సంబంధించని అంశం..
#8. భావావేశ, మానసిక ౼చలనాత్మక, జ్ఞానాత్మక రంగాలలో లక్ష్యాలు వరుసగా...
#9. సామర్ధ్యాలను ఒక విద్యా విలువగా వర్గీకరీంచిన విద్యావేత్త.....
#10. విద్యార్థి ఇచ్చిన విలువలను సూత్రాల్లో ప్రతిక్షేపించిన అతడు సాధించిన లక్ష్యం...
#11. వినియోగ లక్ష్యానికి సంబంధించి సరికానిది...
#12. "ఉచ్చారణ" అను లక్ష్యం...
#13. ఉద్దేశాలకు సంబంధించి సరికాని అంశం....
#14. బోధనా లక్ష్యాలు అతి ప్రధానమైనవి వాటిని సాధించుటకు బోధన పద్దతులు మూల్యాంకన ప్రక్రియలు అనే క్రమంలో నిర్వహించాలి....
#15. బోధనా లక్ష్యాల ఎలికలో ప్రాధాన్యత అంశం కానిది...
#16. సాధించే కాలపరిమితిని ఆధారంగా క్రింది పదాలు ఆరోహణ క్రమంలో అమర్చిన సరియైన క్రమం...
#17. జీవి వ్యక్తీకరించుటలో ఈ అంశం ప్రాధాన్యత అంశం కాదు...
#18. క్రిందివానిలో అసత్య ప్రవచనం....
#19. విద్యార్థి రబ్బరుగొట్టం, విక్స్ మూతతో స్టెతస్కోప్ తయారుచేసాడు. ఆ విద్యార్థి సాధించిన నైపుణ్యం.....
#20. ఒక వ్యక్తి ప్లాస్టిక్ ను వాడుకూడదనే విలువ కల్గిన ఆ వ్యక్తి భావావేశ రంగంలో సాధించిన లక్ష్యం..
#21. బ్లూమ్స్ వర్గీకరణ నందు విలువల ప్రస్తావన సరిగాలేదని విమర్శించినది.....
#22. ప్రయోగశాలలో రాజు అనే విద్యార్థి గాజు పరికరాలను జాగ్రత్తగా వినియోగించాడు. అతడిలో గల నైపుణ్యం
#23. విద్యార్థి ఇచ్చిన సమస్యను విశ్లేషించిన అతడు సాధించిన లక్ష్యం....
#24. రమేష్ అనే విద్యార్థి సరైన ప్రమాణాలను తెలియజేసిన అతడు సాధించిన లక్ష్యం...
#25. 7856 సంఖ్యలో గీతగీసిన అంకె స్థానమెంత? ఇది ఏ విద్యాప్రమాణానికి సంబంధించినది
#26. 1 మీటరుకు ఎన్ని సెంటీమీటర్లు ? ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది
#27. 5 కిలోల గోధుమ పిండి ధర రూ.175 లు అయిన 12 కె. జి. గోధుమ పిండి ధర ఎంత ?
#28. నేను మూడంకెల సంఖ్యను ఒకట్ల స్థానంలో 7, వందల స్థానంలో 2, పదులస్థానంలోని సంఖ్య వందల స్థానంలోని అంకెకు 4 రెట్లు అయిన నేనెవరిని?
#29. 4289 [] 3987 ల మధ్య బాక్స్ లో >, =, < లలో సరైన గుర్తునుంచండి ఇది ఈ క్రింది వానిలో దేనికి చెందినది ?
#30. నైపుణ్యాలను పొందుటలో ప్రముఖపాత్ర వహించునది....
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here