DSC విద్యా దృక్పథాలు ( మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్యవిద్య, ఆర్థికవిద్య-విద్య మానవవనరుల అభివృద్ధి మానవ మూలధనంగా విద్య ) Grand Tests -11

Spread the love

DSC విద్యా దృక్పథాలు ( మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్యవిద్య, ఆర్థికవిద్య-విద్య మానవవనరుల అభివృద్ధి మానవ మూలధనంగా విద్య ) Grand Tests -11

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. కౌమారుల సమస్యలను పరిష్కరించుట కోసం WHO UNICEF, UNESCO వారు సంయుక్తంగా ప్రతిపాదించిన అంశాలు?

#2. ఇతరుల స్థానంలో వుండి వారి సమస్యలను అర్థం చేస్కోవడం ఏ జీవన నైపుణ్యాన్ని సూచిస్తుంది.

#3. ప్రస్తుతం పాఠశాల వ్యవస్థలో 1-5వ తరగతి విద్యార్థులకు ఎన్ని జీవన నైపుణ్యాలను చేర్చారు.

#4. క్రింది వానిలో జీవన నైపుణ్యాలలో లేనిది?

#5. కౌమారదశ, ఒత్తిడి, ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశ అన్నది ఎవరు?

#6. ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఏది ముఖ్యమో అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుగా ఏదైనా సాధించగల నైపుణ్యాలను జీవన నైపుణ్యాలు అంటారు అన్నది.

#7. నికోమియమ్ ఎథిక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు.

#8. “మనుషుల జీవిత ఆదర్శాలే విలువలు" అన్నది ఎవరు?

#9. సత్యాన్ని పలకడం, ధర్మాన్ని పాటించడం వంటివి ఏ రకమైన విలువలు

#10. NCERT ప్రకారం వర్గీకరించారు. విలువలను ఎన్ని రకాలుగా

#11. “అభిలాష” ఆధారంగా విలువలను 8 రకాలుగా వర్గీకరించింది.

#12. కోరికలు లేని స్థితిని ఏ విలువలుగా పరిగణించవచ్చు.

#13. 1959లో నైతిక విద్యపై నియమించిన కమిటి ఏది?

#14. SUPW, ప్రార్థన సమావేశం, క్విజ్లు, వక్తృత్వ పోటీలు అనేవి ఏ ఉపగమనం క్రిందకు వస్తాయి.

#15. సత్యం, శివం, సుందరం అనేవి ఇతని విలువలు.

#16. ప్రస్తుతం మధ్యాహ్నభోజన పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?

#17. జాతీయ పౌష్టికాహార పథకంను 1995 స్వాతంత్ర దినోత్సవ రోజు ప్రారంభించిన ప్రధాని?

#18. మధ్యాహ్న భోజన పథకంను దేశవ్యాప్తంగా ఈ పేరుతో పిలుస్తున్నారు?

#19. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏ తరగతుల వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి నిధులు ఇస్తుంది?

#20. జాతీయస్థాయిలో పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంనకు సంబంధించి కావాల్సిన పౌష్టికాహార ప్రమాణాలను నిర్ణయించే జాతీయ సంస్థ?

#21. PM-POSHAN లో భాగంగా ప్రజల భాగస్వామ్యం ద్వారా ప్రత్యేక సందర్భాలలో పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక భోజనం వడ్డించే కార్యక్రమం?

#22. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సహాయం లేకున్నా 9, 10 విద్యార్థుల కోసం స్వంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి?

#23. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చే నిధుల శాతం?

#24. పాఠశాలల్లో వంటచేసే హెల్పర్లకు ఎంత జీతం కనీసంగా చెల్లిస్తారు?

#25. న్యూట్రికస్ అనగా?

#26. పిండి పదార్థాలలో ఏ లభించదు?

#27. ఒక్క గ్రామ్ క్రొవ్వు ఎన్ని కిలో కేలరీల శక్తిని అందిస్తుంది?

#28. ఇవి శరీరంలో సున్నితమైన భాగాలను సంరక్షిస్తాయి

#29. విటమిన్-సి లోపం వల్ల వచ్చే వ్యాధి

#30. శరీర నిర్మాణానికి తోడ్పడే పోషకం?

#31. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం పేదవారికి 25% సీట్లు కేటాయిస్తారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి అవగాహన చేసే కార్యక్రమం?

#32. జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం ఈ తరగతులకు సంబంధించింది?

#33. నళికళి అనేది ఏ భాషా పదం

#34. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ రోజున ప్రారంభించారు?

#35. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం ప్రారంభించిన సంవత్సరం?

#36. ప్రధానమంత్రి పోషణ్్శక్తి నిర్మాణ్ లోని భాగంగా చేర్చబడిన అంశం కానిది?

#37. సెప్టెంబర్, 2022న ఏ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదివే 1-5 తరగతుల వారికి ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించింది?

#38. ఆరోగ్య విద్య అనే భావనకు సంబంధించని అంశం?

#39. క్రింది వానిలో భారతదేశంలో ఆయా పథకాలు ఏర్పడిన సం॥రాలకు సంబంధించి సరికానిది?

#40. జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం వీరికి ఉద్దేశించింది ?

#41. విలువలను తెలివికి సంబంధించినవి, తక్షణ అవసరాలకు చెందినవి అని రెండు రకాలుగా వర్గీకరించింది ఎవరు?

#42. ప్రజాస్వామిక విలువలను పెంపొందించడంలో పాఠశాలల పాత్రను మొదటగా నొక్కి చెప్పిన కమిషన్?

#43. 1960లో అమెరికా ఆర్థిక సంఘం సమావేశంలో 1 మొదటిసారిగా ఆర్థిక విద్య అనే పదాన్ని ఉపయోగించినది

#44. ఆర్ధిక శాస్త్ర పరిభాషలో బంజరుభూమితో వీరిని పోల్చుతారు?

#45. విద్యపై పెట్టే పెట్టుబడియే మానవులకు సంబంధించి విలువైన పెట్టుబడిగా పేర్కొన్న వ్యక్తి

#46. ఆర్థికశాస్త్ర వెలుగులో విద్యను దర్శించేదే విద్యా ఆర్థిక అన్నది ఎవరు?

#47. ఆర్థిక ప్రాముఖ్యం, అభివృద్ధి అనేవి జాతీయవిద్యపై ఆధారపడి ఉంటాయనే భావన మొదటగా ప్రపంచంలో ఎక్కడ ప్రారంభమయ్యింది?

#48. ఆర్థికాభివృద్ధిలో విద్యకు హేతుబద్ధమైన సంబంధాన్ని ఏర్పరిచే ఆర్థిక శాఖయే విద్య ఆర్థికశాఖ అన్నది?

#49. ఆర్థిక విద్య యొక్క ముఖ్య లక్ష్యం కానిది?

#50. ఆర్థిక విద్య అనేది?

#51. గృహ, ఆర్థిక సంబంధ వ్యవహారాలలో నైపుణ్యంను ప్రదర్శించుటకు ఉపయోగపడే శాస్త్రంగా దీనిని పిలుస్తారు?

#52. మానవుడు, సంపద రెండింటిని అధ్యయనం చేసే శాస్త్రమే ఆర్థిక శాస్త్రమని తెల్పిన వ్యక్తి?

#53. మానవుడిని సానబట్టని రత్నంతో పోల్చిన వ్యక్తి?

#54. 2021 మానవ అభివృద్ధి సూచిక నినాదం?

#55. డెమోక్రసి అనే పదానికి మూలమైన డెమోస్, క్రాటస్ అనే గ్రీకు పదాలలో క్రాటస్ యొక్క అర్థం కానిది?

#56. ఎక్కువ మందిచే నిర్వహించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అన్నది ఎవరు?

#57. ప్రజాస్వామ్య విద్య లక్షణం కానిది?

#58. ప్రజాస్వామ్య లక్షణం కానిది?

#59. అందరికీ విద్య అనే భావనను 1990లో తెరపైకి తెచ్చిన దేశాలు?

#60. ఏ ప్రధాని కాలంలో విద్య ఉమ్మడి జాబితాలోకి చేర్చడం ໙໖໐໖?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *