TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [వైయుక్తిక బేధాలు -ప్రజ్ఞ/సహజ సామర్థ్యలు/అబిరుచి/వైఖరి/సృజనాత్మకత] TEST-79
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కొత్త పరిస్థితులకు కొత్త సమస్యల సాధనకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నది ఎవరు..?
#2. థార్నడైక్ ప్రజ్ఞ రకాల ప్రకారం ఒక రాజకీయ నాయకుడికి ఈ ప్రజ్ఞ అవసరమైనదిగా, ఖచితమైనదిగా భావిస్తాం
#3. మూడవ తరగతి చదువుతున్న 10 సంవత్సరాల వయసు గల రజని యొక్క మానసిక వయస్సు తన శారీరక వయసులో సగం అయితే ప్రజ్ఞ లబ్ధి ఎంత
#4. భాటియా ప్రజ్ఞ మాపనిలో ఉప పరీక్ష కానిది
#5. సమాచారము, అవభోధము, అంకగణితము, పదజాలము లాంటి శాబ్దిక పరీక్షలు గల ప్రజ్ఞా పరీక్ష ఏది
#6. సహనం చేదుగా ఉన్నా ఫలితం తియ్యగా ఉంటుంది లాంటి మనో నిబ్బరాన్ని కలిగి ఉన్న వ్యక్తి యొక్క ప్రజ్ఞ గార్డినర్ ప్రకారం
#7. అసూయ, కోపము, భయము, గర్వం లాంటి ఉద్వేగాలు ఈ కోవకు చెందుతాయి
#8. డేనియల్ గోల్ మన్ ప్రకారం ఉద్వేగత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలను ప్రతిబింబించే 5 విశేషకాలు ఉన్నాయి వాటిలో ఒక వేశేషకం కానిది
#9. వ్యక్తి జీవితంలో విజయం పొందడానికి 80% ఉద్వేగ ప్రజ్ఞ 20% సాధారణ ప్రజ్ఞ ఉపయోగపడుతుందని తెలియజేసిన వ్యక్తి ఎవరు
#10. శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగల లక్షణాల సముదాయంని ఏమని పిలుస్తారు
#11. బోగార్దస్ సోషల్ డిస్టన్స్ స్కేల్ ద్వారా దీనిని అంచనా వేస్తారు
#12. ప్రజ్ఞా సిద్ధాంతాలలో ఒకటైన ద్వి కారక సిద్ధాంతాన్ని స్పియర్ మెన్ ఏ పుస్తకంలో పొందుపరిచారు
#13. సైకాలజీ లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న గౌతమి డీఎస్సీలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలదు అని నమ్మే ప్రజ్ఞ సిద్ధాంతం
#14. ఆలోచనల యొక్క ఫలితాలు అయిన రూపాంతరాలు, అంతర్భాగాలు అనేవి స్వరూప సిద్ధాంతంలో భాగంగా దీనిలోని అంశాలు
#15. ఏదైనా కొత్త ఆలోచన లేదా కొత్త పరికరం కనుక్కొనే క్రమంలో చాలా ఇబ్బందులు పడి చివరిగా ఆ కృత్యం సాధించే క్రమంలో పరిష్కార మార్గం దగ్గరగా ఉన్నట్లు కనిపించే సృజనాత్మకత దశ
#16. ఎవరి అభిప్రాయం ప్రకారం విభిన్న ఆలోచనా సరళి సృజనాత్మకత
#17. క్రింది వారిలో గిల్ ఫర్డ్ ప్రకారము సృజనాత్మకత లక్షణం కానిది
#18. వెయిట్ మిషన్ పై ఇద్దరు విద్యార్థులు నిల్చుని ఎన్ని సార్లు వారి బరువులు సరి చూసుకున్నా సరే అన్ని సార్లు అంతే బరువులు చూపిస్తే ఆ వెయిట్ మిషన్ కు ఉన్న గుణం
#19. క్రింది వానిలో ఏ పరీక్ష 15 సంవత్సరాల లోపు వారికి మాత్రమే నిర్వహించి 5 శాబ్దిక, 5 అశాబ్దిక పరిక్షలతో కూడుకొని ఉన్న ప్రజ్ఞ పరీక్ష ఏది
#20. ప్రపంచంలో ఒక వస్తువును, అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణి వైఖరి అని చెప్పిన వ్యక్తి ఎవరు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here