AP TET DSC 2021 PSYCHOLOGY (పెరుగుదల౼వికాసం,దశలు,నియమాలు అనువంశికత౼పరిసరాలు) TEST౼ 100
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. శిశువు గాలిలో ఏది ఎగిరినా సరే మొదట కాకి అని పిలిచి రాను రాను వాటిని పోల్చుకొని కోయిల, పావురం, చిలుక అని విడి విడిగా పిలిస్తే ఇది ఏ నియమం
#2. భాషా వికాసానికి మొదటి సూచికగా దీనిని చెప్తాo ?
#3. డబ్ల్యూ.సి.బాగ్లే, గోర్డన్, ఫ్రీమన్, వాట్సన్ మొదలగువారు
#4. విద్యార్థికి ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తరువాత చతురస్రం, త్రిభుజం గీయడం నేర్పించడం ఏ వికాసం నియమం
#5. ఈ దశలో శిశువు అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా ఇతరులు నేర్పించిన మాటల ద్వారా శిశువులో భాషాభివృద్ధి జరుగుతుంది ?
#6. కింది వానిలో వికాస సూత్రం కానిది
#7. వికాసానికి తొలిమెట్టు అయిన 'ఆత్మభావన' ప్రారంభమయ్యే దశ ?
#8. శిశువు ఎన్ని నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తిస్తాడు?
#9. కొందరు పిల్లలు తొందరగా నిలబడటం, మాట్లాడటం చేస్తారు. కొందరు పిల్లలు ఆలస్యంగా నిలబడటం, మాట్లాడటం చేస్తారు. ఇది ఏ నియమం ?
#10. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు
#11. పిల్లలు క్రింది సూక్ష్మ నైపుణ్యాలను ఈ దశలో నేర్చుకుంటారు
#12. ఈ దశలో అమ్మాయిలు సూక్ష్మ కండరాలను అబ్బాయిలు స్థూల కండరాలను ఉపయోగించి పనులు చేస్తారు
#13. ఈ దశలో ప్రాగ్భాషా రూపాలైన ఏడవటం, ముద్దుమాటలు పలకడం, ఇంగితాలను ఉపయోగించి భావాలను తెల్పడం వదిలిపెట్టి తర్వాత భాషా రూపాలను ఉపయోగిస్తాడు?
#14. క్రింది వానిలో సరియైన ప్రవచనం
#15. ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపర్చే సంక్లిష్ట ప్రక్రియే వికాసం అన్నది
#16. పూర్వ బాల్యదశగా పిలవబడనది ?
#17. పాఠశాలలో 1వ తరగతి అబ్బాయిని ఉపాద్యాయుడు బెత్తంతో చేతి పై కొట్టినప్పుడు శరీరాన్ని మొత్తాన్ని కదిలిస్తాడు కాని 5వ తరగతిలో అదే విద్యార్థి కేవలం దెబ్బ కొట్టిన చేతినే కదిలిస్తాడు. ఇది ఏ వికాస నియమం ?
#18. గర్భస్థ శిశువులో తల పై పట్టు ఏర్పడిన తరువాతనే ఇతర అంగాలు ఏర్పడు వికాసం
#19. ఈ దశలోని పిల్లలు ఒక పని తప్పా, ఒప్పా అనేది దానికి వచ్చే ప్రతిఫలం ఆధారంగా నిర్ణయిస్తారు
#20. శైశవదశలోని 60 మంది శిశువులను పరిశీలించి ఉద్వేగాలన్నింటిలో ఉత్తేజాన్ని ముందుగా వ్యక్తం చేస్తారని కనుగొన్నది ఎవరు
#21. శిశువు మొదట పురుషులందరిని నాన్న అని స్త్రీలందరిని అమ్మ అని తరువాత స్వంతనాన్న అమ్మలనే అలా పిలవడం తెలిపే సూత్రం
#22. ఒక జాతి సంతానానికి అదే జాతివారు జన్మిస్తారు అని తెలిపే మెండల్ నియమం
#23. వ్యక్తుల సుఖదుఃఖాలకు, వైవిధ్యానికి కారణం అనువంశికతగా పేర్కొన్నవారు
#24. వికాసం౼పెరుగుదల సూత్రాలలోని ఈ సూత్రాలనునసరించి పాఠశాల శిశువు యొక్క సమగ్రాభివృద్ధిని సూచిస్తుంది
#25. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు జన్మించిన సంతానంలో ఒకరు ప్రతిభావంతులుగా, మరొకరు మందబుద్ధులుగా జన్మించడం ఏ అనువంశికథా సూత్రం ?
#26. ఈ దశలో ఎక్కువగా ఏడ్చినవారు భవిష్యత్తులో ఖచ్చితంగా కోపిష్టిగా మారుతారు ?
#27. సుజిత్ అనే విద్యార్థి అక్షరాలు దిద్దుటకు ముందుగా కావలసినది
#28. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధం లేనిది ఏది
#29. సూది గుచ్చినప్పుడు శిశువు మొదట శరీరం మొత్తాన్ని కదిలించి తరువాత గుచ్చిన ప్రదేశాన్ని మాత్రమే కదిలించడం ఏ నియమం
#30. ఉపాధ్యాయుడు బోధనను మూర్తస్థాయి నుండి అమూర్త స్థాయికి బోధించడం ఏ వికాస సూత్రం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here