AP TET DSC 2021 TELUGU (9th Class) TEST౼ 105

Spread the love

AP TET DSC 2021 TELUGU (9th Class) TEST౼ 105

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 9వ తరగతి పాఠ్యపుస్తకం ఎన్ని కాలాంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది ?

#2. క్రింది వాటిలో 'ఆత్మకథ' ప్రక్రియకు చెందిన పాఠాలు ఎ)స్వామి వివేకానంద బి)ప్రేరణ సి)నేనెరిగిన బూర్గుల డి)నేనూ సావిత్రిబాయిని

#3. క్రింది వానిలో 'వ్యాస' ప్రక్రియకు చెందిన పాఠాలు ఎ)స్వభాష బి)స్వామి వివేకానంద సి)నేనెరిగిన బూర్గుల డి)ప్రబోధం

#4. 'ప్రబోధం' పాఠం ఈ సాహిత్య ప్రక్రియకు చెందినది

#5. 'స్వామి వివేకానంద' పాఠం ఈ ప్రక్రియకు చెందినది

#6. 9వ తరగతి పాఠ్య పుస్తకంలోని ఉపవాచక పాఠ్యఅంశాల సంఖ్య

#7. 'స్త్రీ చైతన్యం' ఇతివృత్తంగా గల పాఠం

#8. అబ్దుల్ కలాం ఆత్మకథను తెలుగులో ఒక విజేత ఆత్మకథగా అనువాదం చేసిన వారు

#9. స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు

#10. 'స్వభాష' పాఠంలో తెలుగులో మాట్లాడలేనన్న అధ్యక్షుని వృత్తి

#11. 'సోదర సోదరీ మణులారా ! నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను' అని అన్నది

#12. 'తృప్తిగంటిని' అనే గ్రాంథిక భాష వ్యవహారిక రూపం

#13. 'నారీ రత్నం' ౼ ఏ సమాసం ?

#14. క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందని పదం

#15. 'సంతోష పరుచు' ౼ ఏ సంధి ?

#16. 'నెచ్చెలి' ఏ సంధి ?

#17. 'మలాలా రోజు' జరుపుకొనబడు తేదీ

#18. మదనపల్లిలో హిందూ సమాజం వారి ఆధ్వర్యంలో జరుపబడిన సభకు అధ్యక్షత వహించినది

#19. 'స్త్రీ అంతశ్శక్తి పై ఆధార పడ్డప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆమెను ఓడించలేదు' అన్నది

#20. 1975లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలో కనుపర్తి వరలక్ష్మమ్మ గారు అందుకున్న పురష్కారాలు

#21. కనుపర్తి వరలక్ష్మమ్మ గారు ఏ పత్రికలో "మా చెట్టు నీడ ముచ్చట్లు" అనే శీర్షికతో రచనలు చేశారు

#22. 'కుల శైలంబులు పాడు పెల్లగిలి డికుక్కులంబునం గూబి, ఏ అలంకారం ?

#23. 'స్నానంబులే నదులంబు జేయుట గజస్నానంబు చందంబగున్' ౼ ఏ అలంకారం ?

#24. 'జుంటిమోవి' ౼ ఏ సమాసం ?

#25. 'కార్యాలోచనం' ౼ ఏ సమాసం ?

#26. క్రింది వానిలో జశ్త్వ సంధి పదం కానిది

#27. 'నీరు, గరళం, తామరతాడు' అనే నానార్ధాలను కలిగిన పదం

#28. 'జలము నుండి జన్మించినది' అనే వ్యుత్పత్తిని సూచించే పదం

#29. 'నట్టెమ్ము' అనే పదానికి అర్థం

#30. 'భుజంగం' అనే పదానికి పర్యాయ పదం కానిది

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *