TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-19

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-19

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. సుమతీ శతక కర్త ఎవరు ?

#2. లోకనీతులను అతిసులువుగా బద్దెన ఈ క్రింది ఏ పద్యాల రూపంలో మనకు అందించాడు ?

#3. నరసింహ శతక కర్త ఎవరు ?

#4. వాక్యంలో నగ్నసత్యాలు శతక కర్త ఎవరు ?

#5. శ్రీశ్రీనివాస బొమ్మల శతకకర్త ఎవరు ?

#6. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకకర్త ఎవరు ?

#7. ఈ క్రింది వారిలో ఏ కవి గారు 'కవిరత్న' బిరుదుతో సత్కరించబడ్డారు ?

#8. వేమన తన శతకంని ఈ క్రింది ఏ చందస్సులో రాసాడు ?

#9. "యాదగిరివాస! నృసింహ! రమావిభో! ప్రభో" అన్న మకుటంతో శతకంని రచించిన కవి ఎవరు ?

#10. ఈ క్రింది కవులలో ఎవరు 'మంత్రకూట వేమన'గా ప్రసిద్ధి చెందినవారు ?

#11. ఈ క్రింది కవులలో ఏ కవి 'కవిశశాంక' బిరుదుతో ?

#12. 'చిద్విలాసభాస శ్రీ శ్రీనివాస' అన్న మకుటంతో శతకంని రచించిన కవి ఈ క్రింది వారిలో ఎవరు ?

#13. దుష్టసంహార నరసింహదురితదూరో' అనే మకుటంతో శతకంను రచించిన గొప్ప కవి ఎవరు ?

#14. కాకుత్సం శేషప్ప కవి గారి రచన కానిదానిని గుర్తించండి ?

#15. ఈ క్రింది వాటిలా రావికంటి రామయ్యగుప్త గారి రచన కానిదానిని గుర్తించండి ?

#16. ఈ క్రింది వాటిలో ఆడెపు చంద్రమౌళి గారి రచన కానిదేదో గుర్తించండి ?

#17. జిహ్వ, కపటము పదాల వరుస అర్ధాలను గుర్తించండి ?

#18. బాల భానుడు తూర్పున ఉదయిస్తాడు. అనే వాక్యంలో గీతగీయబడిన భాషాభాగానికి చెందునో గుర్తించండి

#19. శ్రీ, ధనము అను పదాలతో నానార్ధక పదాలుగా రాని పదాలు ఈ క్రింది వాటిలో ఏవో గుర్తించండి ?

#20. "ఎర్రటి సూరీడు పచ్చటి భూమాతను శరవేగంగా మింగేస్తున్నదాట అన్నట్లుంది ఆ వేసవికాలం.” అనే ఈ సుందరమైన వాక్యంలో నామ విశేషణాలను గుర్తించండి ?

#21. 'అమ్మ జ్ఞాపకాలు' పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#22. 'అమ్మ జ్ఞాపకాలు' పాఠ్యాంశ ఏ ప్రక్రియకు చెందింది ?

#23. T.కృష్ణమూర్తి యాదవ్ గారి తొలి కవితాసంపుటి ఏది ?

#24. "ఉత్తు" అనగా అర్ధమేమిటి ?

#25. కంఠీరవం అనగా అర్ధమేమిటి ?

#26. 'ముంగిలి' అనే పదం యొక్క అర్ధమేమిటి?

#27. ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛాయుత్తంగా భావయుక్త వాక్యాలతో సాగే ప్రక్రియ ఏమిటి ?

#28. అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యాంశం T.కృష్ణమూర్తి యాదవ్ గారు రచించిన ఏ రచన నుండి గ్రహింపబడింది ?

#29. 'దూడల నోళ్ళు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్లకుందేళ్ళు లో తాగేవి' అనే గేయంలో కవి కృష్ణమూర్తి యాదవ్ గారు 'తెల్లకుందేళ్ళు' అని ఎవరిని ఉద్దేశించి అన్నారు ?

#30. కంచు మోగునట్లు 'కనకంబు' మోగునా' అనే పదంలో గీత పదం యొక్క పర్యాయపదం కాని దానిని గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *