AP TET DSC 2021 MATHEMATICS (క్షేత్ర గణితం ౼ బీజగణితం) TEST౼ 79

Spread the love

AP TET DSC 2021 MATHEMATICS (క్షేత్ర గణితం ౼ బీజగణితం) TEST౼ 79

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక వృత్తపరిధి, వ్యాసముల బేధం 30సెం.మీ. అయిన ఆ వృత్త వైశాల్యం ?

#2. ఒక తీగను వృత్తాకారంగా వంచితే 7సెం.మీ. వ్యాసార్థం గల వృత్తం ఏర్పడిన అదేతీగను ఉపయోగించి చతురస్రం తయారు చేస్తే ఆ చతురస్రవైశాల్యం ?

#3. ఒక త్రిభుజము యొక్క భూమిని 30% పెంచినను దాని వైశాల్యంలో మార్పు రాకూడదంటే ఎత్తును ఎంత శాతం తగ్గించాలి ?

#4. 5సెం.మీ, 12సెం.మీ., 13సెం.మీ. భుజాలుగా గల లంబకోణ త్రిభుజంలో అంతర్లిఖించబడిన అతి పెద్ద చతురస్ర భుజం ?

#5. ఒక త్రిభుజ వైశాల్యం 250సెం.మీ². దాని భూమి, ఎత్తుల నిష్పత్తి 4:5 అయిన ఎత్తు ?

#6. ఒక వృత్తంలో అంతర్లిఖించబడిన సమబాహు త్రిభుజ వైశాల్యo 9√3సెం.మీ². అయిన ఆ వృత్త వైశాల్యము ?

#7. దీర్ఘ చతురస్రాకార క్షేత్రం పొడవు, వెడల్పుల నిష్పత్తి 15:8 మరియు దాని చుట్టుకొలత 46మీ. దాని కర్ణం పొడవు ?

#8. రెండు చతురస్రాల భుజముల పొడవుల మొత్తం 26మీ. అయితే వాటి చుట్టుకొలత మొత్తం ?

#9. 12సెం.మీ×8సెం.మీ.×6సెం.మీ. కొలతలుగా గల దీర్ఘ ఘనకార చెక్క దిమ్మెను పెయింట్ లో ముంచి బయటకు తీసి 2సెం.మీ. భుజం గల సమఘనాలుగా కత్తిరిస్తే ఏ వైపు రంగు లేని ఘనాలు ఎన్ని ?

#10. 20సెం.మీ.×16సెం.మీ.×10సెం.మీ. కొలతలుగా గల చెక్క దిమ్మె నుండి 4సెం.మీ. భుజం గల సమఘనాలుగా కత్తిరించిన ఎన్ని సమ ఘనాలు వస్తాయి ?

#11. 18సెం.మీ. పొడవు, 12సెం.మీ. వెడల్పు గల కాగితమును రెండు అంచులు అతికించి స్థూపం తయారుచేస్తే దాని ప్రక్కతల వైశాల్యం ?

#12. 20సెం.మీ. భూవ్యాసార్థం గల స్థూపానికి ఒక తాడు 260 చుట్లు చుట్ట గలిగితే అదే తాడును 26సెం.మీ. భూవ్యాసార్థం గల స్థూపానికి ఎన్ని చుట్లు చుట్టవచ్చు ?

#13. రాంబస్ వైశాల్యం 28సెం.మీ². దాని కర్ణం పొడవు 4సెం.మీ. అయిన చుట్టుకొలత ?

#14. ఒక చదరపు పార్కు 10000మీ². వైశాల్యం కలిగి ఉంది. పార్క్ లోపల 3మీ. వెడల్పు గలమార్గం తయారు చేయబడింది. ఆ మార్గం పై రూ. 150/మీ². చొప్పున టైల్స్ వేసేందుకు అయ్యే ఖర్చు ?

#15. 5సెం.మీ. వ్యాసార్థం గల అర్ధవృత్తంలో అంతర్లీఖించబడిన అతిపెద్ద చతురస్ర వైశాల్యం ?

#16. x+1/16x=3 అయితే 16x³+1/256x³

#17. x=√5౼√3/√5+√3 మరియు y అనేది X యొక్క వ్యుత్క్రమము అయితే x³+y³ విలువ...

#18. 'K' యొక్క ఏ విలువకు 3x+4y+2=0 మరియు 9x+12y+K=0 రేఖా సమీకరణాల జత ఏకీభవించే రేఖలు అవుతాయో తెలపండి ?

#19. x³+25x+K అనేది ఖచ్ఛితవర్గంనకు సమానం అయిన 'K' విలువ

#20. 3సం౹౹ల క్రితం ఒక బాలుని వయసు యొక్క వ్యుత్క్రమము, 5సం౹౹ల తరువాత అతని వయసు యొక్క వ్యుత్క్రమాల మొత్తము 2 16/21 అయిన ఆ భిన్నము

#21. ఒక భిన్నంలో హారము, లవము యొక్క రెట్టింపు కంటే ఒకటి ఎక్కువ. ఆ భిన్నము మరియు దాని వ్యుత్క్రమాల మొత్తము 2 16/21 అయిన ఆ భిన్నము

#22. a, b, c లు మూడు ధన వాస్తవ సంఖ్యలు మరియు a+b+c/c=౼a+b+c/a=a౼b+c/b=0 అయిన (a+b)(b+c)(c+a)/abc విలువ.....

#23. 3x౼2y+6=0 కు x=2౼a మరియు y=2+a సాధన అయిన a విలువ......

#24. x, y, z లు ధన పూర్ణసంఖ్యలు అయిన x=y²=z³ అయ్యేలా కనిష్ట ధన పూర్ణసంఖ్య ఏది ?

#25. 3t+1/16౼2t౼1/7=t+3/8+3t౼1/14 అయిన 't' విలువ

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *