AP TET DSC 2024 TELUGU 7th CLASS TEST -9

Spread the love

AP TET DSC 2024 TELUGU 7th CLASS TEST -9

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'అతిథి మర్యాద' పాఠం ఈ ప్రక్రియకు చెందినది?

#2. అతిథులను ఎలా ఆదరించాలి, మనం వారిని ఎలా గౌరవించాలి అనే ఉద్దేశ్యం కలిగిన పాఠం?

#3. "అతిథి మర్యాద” పాఠ్య భాగానికి మూలం?

#4. 'అతిథి మర్యాద' పాఠ్యభాగమును రచించినది?

#5. “ఉషశ్రీ" అనేది ఎవరి అసలు పేరు?

#6. శ్రీపురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు చేసినది?

#7. ఉషశ్రీ ఏ జిల్లాలో జన్మించారు?

#8. కౌరవ పక్షములో నున్న సైన్యము ఎన్ని అక్షౌహిణులు?

#9. కురుక్షేత్ర యుద్ధములో కౌరవుల తరఫున మిగిలినవారు ఎవరు?

#10. పాండవుల తరఫున కురుక్షేత్ర యుద్ధము తరువాత మిగిలిన వారు?

#11. పాండవులకు స్వధర్మ విషయాలను భోదించినవారు?

#12. భీష్ముడు ఏ పుణ్యకాలములో యోగ మార్గమున దివ్యలోకాలు చేరాడు?

#13. ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేయమని సలహా యిచ్చినది?

#14. "జనపదాల నుంచి లక్షలాది మంది యాగం చూడడానికి వస్తున్నారు" - ఈ వాక్యంలోని ఇతివృత్తం?

#15. పై వాక్యంలోని 'జనపదాలు' అంటే ఏమిటి?

#16. ధర్మరాజు చేసిన యాగశాల వద్దకు వచ్చినది?

#17. ధర్మరాజు అశ్వమేధ యాగమును తలపెట్టుటకు గల కారణం?

#18. ముంగిస ధర్మరాజు యొక్క యాగాన్ని ఎవరి ధర్మబుద్ధితో పోల్చినది?

#19. సక్తుప్రస్థునికి ఎంత మంది కుమారులు?

#20. సక్తుప్రస్థుడు అనే గృహయజమాని యొక్క కుటుంబ సభ్యులు ఎంత మంది?

#21. సక్తు ప్రస్థుని కుటుంబ సభ్యులు ఏ గింజలు తెచ్చుకుని వండుకున్నారు?

#22. "ప్రపంచంలో ఆకలితో యున్న మానవుడు ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు, అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు" అని పలికినది?

#23. 'దయగల గుండె గలవారే ఆశకు దూరమవుతారు' - అని అన్నది?

#24. క్రింద ఇవ్వబడిన కౌరవ సైన్యం అక్షౌహిణికి సంబంధించిన జతలలో సరైనది ఏది?

#25. “రాజుల సొమ్ము బీదసాదలకు బడుగు జీవులకు, అన్నార్తులకు, అనాథులకు ఆదరువు కావాలి అదే ముక్తికి మార్గం" అని ఎవరు ఎవరితో అన్నారు?

#26. “అనాదరణ” పదానికి వ్యతిరేక పదం వ్రాయండి?

#27. తెలుగు సంధులలో దేనిని ఆధారముగా చేసుకుని సంధి నిర్ణయం జరుగుతుంది?

#28. ఏమిటాకథ అను సంధి పదమును విడదీయండి?

#29. “కవితలు+అల్లిన” కలిపి సంధి పేరు తెలపండి?

#30. జ్ఞానేంద్రియాల చేత గుర్తిస్తాం- ఈ వాక్యంలో నున్న విభక్తి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *