TRIMETHODS TEST- 31 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]

Spread the love

TRIMETHODS TEST- 31 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'జ్ఞానేంద్రియాలు ఎన్ని?' అని ప్రశ్నించడంలో జ్ఞాన లక్ష్యం ఇమిడి ఉంది. అదే విధంగా 'జ్ఞానేంద్రియాలు ఎన్ని ? అవి ఏవి? అని ప్రశ్నించడంలో ఇమిడి ఉన్న లక్ష్యం ఏది ?

#2. వ్యాఖ్యానాల సముదాయము మౌఖికంగా గానీ, లిఖితంగా గానీ, ఉండి విభిన్న భావాలను దృక్పథాలను అందించే చర్చా విధానం

#3. హంటర్స్ స్కోర్ కార్డు ఆధారంగా గణిత పాఠ్య పుస్తకాన్ని మదింపు చేయునపుడు క్రింది వానిలో తక్కువ గణనలు కేటాయించబడిన అంశం

#4. 5వ తరగతిలో ఈ పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశం విజ్ఞాన శాస్త్రానికి, సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదనడానికి మంచి ఉదాహరణ

#5. క్రింది వాని నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దానిని గుర్తించుము.

#6. క్రింది వాటిలో 'ప్రశ్నించడం - పరికల్పనలు చేయడం' అనే విద్యా ప్రమాణానికి సంబంధించిన వాక్యం

#7. మహిళల రక్షణకై ఏర్పాటు చేయబడిన 'దిశా పోలీసు స్టేషన్' లను సందర్శించి జ్ఞానాన్ని సముపార్జించడంలో ఇమిడి ఉన్న బోధనా పద్ధతి

#8. భాస్కరాచార్యుని గణిత సేవలు గుర్తించండి.

#9. 'కరికులం' అనునది ఏ భాషా పదం

#10. రాజు అనే విద్యార్థి 'సంఖ్యలను ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయడాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు' అయినా ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *