DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -12

Spread the love

DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -12

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఎడ్గార్డోల్ అనుభవాల శంఖువుననుసరించి “క్షేత్రపర్యటన”ల కంటే అధిక అమూర్త అనుభవమును కల్పించునది

#2. 'తలకోన జలపాతం', 'చంద్రగిరి కోట' అనునవి వరుసగా

#3. ‘రద్దయిన వేయిరూపాయల నోటు' మరియు 'చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోటు' అను వాటిని - ఈ విధంగా పేర్కొనవచ్చును.

#4. ఈ బోధనోపకరణం బోధనాభ్యసనంలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు తాము కోరుకున్న విధంగా వారి అవసరాలకు అనుగుణంగా దేనినైనా రాయడానికి, గీయడానికి తోడ్పడుతుంది.

#5. చిత్రాలు అనునవి

#6. 'వాయుసూచిక', 'మ్యాజిక్ లాంతర్' లు వరుసగా

#7. 'చిత్రాలు', 'గ్రాఫ్లు’ వరుసగా

#8. "ప్రభుత్వం అనువైన చార్టు - రకాలు" అను పాఠ్యబోధనకు అత్యంత

#9. నదులు, పర్వతాలు, లోయలు, మైదానాలు, ఎడారులు అడవులు, వర్షపాతం, ఉష్ణోగ్రత వంటి వాటిని చూపుటకు తోడ్పడు పటాలు

#10. “కీలక ఆలోచనలు లేదా యధార్థాల మధ్య క్రమయుతంగా, తార్కికంగా దృశ్యరూప సంబంధాన్ని సూచించడానికి గ్రాఫిక్ చిత్రరూపం, రెండింటిని కలిపి డిజైన్ చేసినవే చార్టులు” అని నిర్వచించినవారు

#11. వివిధ అంశాలను సులభంగా వివరించడానికి జోసెఫ్. డి. నోవక్ మరియు ఆయన బృందం మొదటిసారిగా ఈ పటాలను ఉపయోగించారు.

#12. “ఒక వైద్యుడు పాఠశాలను సందర్శించి, ఆరోగ్యపు అలవాట్లు అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించటం జరుగుతుంది" (దీనిని - అభ్యసనానుభవాలు వనరుల వినియోగంలో క్రింద నివ్వబడిన వనరులలో ఒకటిగా అర్థం చేసుకోవచ్చు)

#13. బహుళ ప్రచార సాధనాలలో ఉండే విషయాలు అంశాలు

#14. 'నీటిని పొదుపు చేయండి - ధరిత్రిని రక్షించండి' అను మరియు 'ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్టు', - వరుసగా

#15. 'రాజకీయ పటం' మరియు 'బేటీ బచావో - బేటీ పడా అను నినాదాలు వరుసగా

#16. ఒక సాంఘికశాస్త్ర పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు గ్రామంలోని వడ్రం కుమ్మరి పని ప్రదేశాలకు సందర్శనను ఏర్పాటు చేశాడు ఇక్కడ అతడు ఈ రకమైన వనరులను ఉపయోగించాడు

#17. తరగతి గదిలోని పటమును పరిశీలించిన ఒక విద్యార్థి, ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను చెప్ప గలుగుట, ఈ క్రింది అభ్యసనా ఫలితం యొక్క ప్రతిస్పందనను సూచిస్తుంది,

#18. ఒక ఉపాధ్యాయుడు 'భూభ్రమణం' అను పాఠమును నమూనాలు, నిజవస్తువులు, తోలుబొమ్మల సహాయంతో వివరించాడు. ఇవి ఈ బోధనోపకరణముల రకానికి చెందుతాయి.

#19. తరగతి గదిలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా బోధించుటకు ఉపయోగపడు ప్రొజెక్టర్

#20. "భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మరియు శాతాలు” దీనిని ఉపయోగించి సులభంగా చూపవచ్చు.

#21. 7వ తరగతి పూర్తిచేసిన ఒక విద్యార్థి, ఎటువంటి ఖర్చు లేకుండా లేదా అతితక్కువ ఖర్చుతో, ప్రభావవంతమైన రీతిలో ఈ క్రింది వాటికి చెందిన భావనలను అవగాహన చేసుకొనుటకు 'రిలీఫ్ మ్యాపులను తయారుచేయగలిగినాడు.

#22. కింది వానిలో ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారము క్షేత్రపర్యటనలు' కంటే అధిక మూర్త అనుభవాలను కల్పించునది

#23. సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.

#24. ఈ క్రింది వానిలో భావన పటాలతో సంబంధం లేనిది

#25. ఎడ్గార్ డేల్, అనుభవాల శంఖువు ప్రకారము ‘నాటకీకర అనుభవాలు' కంటే అధిక మూర్త అనుభవమును కల్పించును

#26. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారము “దూరదర్శన్ విద్యాకార్యక్రమాలు” కంటే అధిక అమూర్త అనుభవమును కల్పించునది

#27. గణిత పేటిక (O.B.B Kit) నందలి ఈ సామాగ్రిని ఉ పయోగించి “స్థాన విలువలు” గురించి సులభంగా బోధించవచ్చును

#28. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారం “దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు” కంటే అధిక మూర్త అనుభవమును కలిగించునవి.

#29. గణిత బోధనా పేటిక (OBB kit) నందలి ఈ సామాగ్రి ఉ వయోగించి “పెద్ద గుణకారాలు” సులభముగా చేయవచ్చును.

#30. కింది వానిలో ఈ సామాగ్రిని ఉపయోగించి “చతుర్భుజము నందలి వివిధ రకాలు” చక్కగా ప్రదర్శించవచ్చును

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *