TET DSC PSYCHOLOGY Test – 298
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రిందివానిలో గౌణ అవసరం
#2. బ్రూనర్ ప్రకారం, బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్ లను ఉపయోగించే పద్దతి
#3. "బాల్యదశలో మొదలయ్యే 'వ్యక్తిగత భాషణం', వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల 'అంతర్ భాషణం'గా మారుతుంది" అని తెల్పినవారు
#4. కిరణ్ మంచి బేస్ బాల్ క్రీడాకారుడు, అతను ఇప్పుడు క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ శిక్షణ బదలాయింపు రకం
#5. "అవసరాల అనుక్రమణిక సిద్దాంతమును ప్రతిపాదించినవారు
#6. సహయోగ/సహచర్య, సహకార అభ్యసనానికి సంబంధించిన సరికాని ప్రవచనం
#7. బ్రూనర్ బోధనా సిద్దాంతoలో పేర్కొన్నబడని అంశం
#8. అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జడ్ ప్రతిపాదించిన సిద్దాంతo
#9. క్రిందివానిలో ధారణను పెంపొందించేందుకు పద్దతి కానిది
#10. వైగోట్ స్కీ ప్రకారం దిగువస్థాయి మానసిక ప్రక్రియ
#11. లత రకరకాల త్రిభుజాలను గీసి, వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180° గా గుర్తుంచుకుంది. ఇక్కడి స్మృతి రకం
#12. మాస్లోవ్ ప్రకారం నిమ్నశ్రేణి అవసరం
#13. సాంఘిక అభ్యసన సిద్దాంతంతో సంబంధం లేని వారు
#14. పియాజే మరియు బ్రూనర్ లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం
#15. "యూనిమల్ ఇంటెలిజెన్స్; ఎక్స్ పెరిమెంటల్ స్టడీస్" అను గ్రంథరచయిత
#16. అభ్యసనం స్తంభoచి ఎటువంటి పురోగమన లేకుండా నిలిచిపోయే దశ
#17. ఈ సిద్దాంతం ప్రకారం మోటారుకారు ఇంజన్ ను బాగు చేయగల వ్యక్తి మోటారుబోటును కూడా బాగుచేయగలుగుతాడు.
#18. "ఆవిష్కరణ అభ్యసనం"గా ప్రసిద్ధి చెందిన సిద్దాంతం
#19. తప్పుగా జతపరచoడి
#20. 10వ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్ లో సంస్కృతం పరీక్షలో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలు రాశాడు దీనికి కారణం
#21. పరిశీలనాభ్యసనంలో జరిగే సోపానాల సరియైన క్రమం
#22. క్రిందివానిలో విభిన్నమైన దానిని గుర్తించండి
#23. విద్యార్థులలో అంతర్భుద్ధిచింతన, అన్వేషణభ్యసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్దాంతం
#24. "టామ్" అనే ప్రాధమిక పాఠశాల బాలుడు, 2వ పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలు మరచిపోతాడు, ఈ సమస్య...
#25. స్వల్పకాలిక స్మృతి యొక్క ధారణా వ్యవధి సుమారుగా
#26. చదువులో వెనుకబడిన విద్యార్థికి 4వ సారి పాస్ మార్క్ గడించిన ప్రతిసారి చాక్లెట్ బహుమానంగా ఇచ్చిన, ఇది ఈ రకపు పునర్బలనం
#27. పియాజీ జ్ఞానేంద్రియ చలన దశకు సంబంధం కానిది?
#28. స్థూలకాయత, మధ్యమకాయత, లంబoకృతకాయత లాంటి శరీర నిర్మాణ బేధాలు ఈ దశలో స్పష్టంగా తెలియును?
#29. అసూయ దేని నుండి ఉద్భవిస్తుంది₹
#30. బదలాయింపు సూత్రాలలో అనుకూలం బదలాయింపు ఏ వికాస సూత్రాన్ని పోలి ఉంటుంది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here