AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (నిష్పత్తులు అనుపాతము) – 50

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (నిష్పత్తులు అనుపాతము) – 50

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. a=b=7:9 మరియు b:c=15:17 eo a:b:c=?

#2. A:B=1/2 : 3/8, B:C= 1/3 : 5/9 మరియు C:D= 5/6 : 3/4 అయితే A:B:C:D?

#3. 3A=4B=5C అయితే A:B:C = ?

#4. 2A/3 = 3B/4 = 2C/5 అయితే A:B:C=?

#5. A:B=3:4, B:C=5:7 మరియు C:D=8:9 అయితే A:D=?

#6. xy- 3:2 అయితే 2x²+3y²:3x²-2y²=?

#7. m:n = 3:2 అయితే (4m+5n):(4m-5n)=?

#8. (5a-3b):(4a-2b)=2:3 a:b=?

#9. A:B:C= 2:3:4 అయితే A/B:B/C:C/A=?

#10. a:b:c=3:4:7 అయితే (a+b+c) :c =?

#11. 189, 273 మరియు 153ల యొక్క నాల్గవ అనుపాతం

#12. 3 మరియు 12 యొక్క మధ్యమ అనుపాతం ఎంత?

#13. 1.21 మరియు 009ల యొక్క మధ్యమ అనుపాతం ఎంత ?

#14. 12 మరియు 18 యొక్క మూడవ అనుపాతం ఎంత?

#15. 10 మరియు 20 యొక్క మూడవ అనుపాతం ఎంత?

#16. 3,4 మరియు 9ల యొక్క నాల్గవ అనుపాతానికి మరియు 2 మరియు 98ల యొక్క మధ్యమ అనుపాతానికి మధ్య నిష్పత్తి ఎంత?

#17. 3.6 మరియు 12.1 ల యొక్క మధ్యమ అనుపాతానికి మరియు 2 మరియు 11ల యొక్క మూడవ అనుపాతానికి మధ్య నిష్పత్తి ఎంత?

#18. క్రింది వానిలో ఏ రెండు సంఖ్యల మధ్యమ అనుపాతం 18 మరియు వాటి మూడవ అనుపాతం 144.

#19. 6,7,15 మరియు 17లలో ప్రతి దానికీ ఏ అంకెను కలిపిన అవి అనుపాతంలో ఉంటాయి?

#20. 6,14,18 మరియు 38లలో ప్రతిదానికీ ఏ అంకెను కలిపిన అవి అనుపాతంలో ఉంటాయి?

#21. 7,9,11 మరియు 15లలో ప్రతిదాని నుండి ఒక అంకెను తీసివేసిన వచ్చే అంకెలు/ సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. అయిన ఆ అంకె ఏది?

#22. (a+b):(b+c) : (c+a)=6:7:8 మరియు (a+b+c) = 14 అయితే c యొక్క విలువ ఎంత?

#23. (a-b):(b-c):(c-d)=1:2:3 అయితే (a+d):c=?

#24. a:b = c:d = e:f = 1:2 అయితే (3a+5c+7e) : (3b+5d+7f) = ?

#25. A మరియు B లకు 1000/- లను 3:2 నిష్పత్తిలో పంచినచో A కి వచ్చే వాటా ఎంత?

#26. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:8 వాటి మధ్య తేడా 115. అయిన వాటిలో చిన్న సంఖ్య ఏది?

#27. A, B మరియు C ల యొక్క నెలవారి జీతాల నిష్పత్తి 2:3:5. C యొక్క జీతం A జీతం కన్నా 12,000/- ఎక్కువ అయిన B యొక్క సంవత్సర జీతం ఎంత?

#28. మూడు సంఖ్యల మొత్తం 116. రెండవ సంఖ్యకు మరియు 3వ సంఖ్యకు మధ్య నిష్పత్తి 9:16. మొదటి మరియు మూడవ సంఖ్యల మధ్య నిష్పత్తి 1:4. అయిన 2వ సంఖ్య ఎంత?

#29. మూడు ధన సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3:5 వాటి వర్గాల మొత్తం 608 అయిన ఆ మూడు సంఖ్యలు?

#30. ఒక పాఠశాలలోని 660 మంది విద్యార్థులలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 13:9 కొన్ని రోజుల తర్వాత 30 మంది బాలికలు పాఠశాలలో చేరగా, కొంత మంది బాలురు వదిలి వెళ్లారు. దాని వలన ప్రస్తుతం బాలుర మరియు బాలికల మధ్య నిష్పత్తి 6:5. అయిన పాఠశాలను వదిలి వెళ్లిన బాలుర సంఖ్య ఎంత?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *