AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు) Test – 264

Spread the love

AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు) Test – 264

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రిందివాటిలో విజ్ఞానశాస్త్ర విలువ కానిది?

#2. భావావేశ రంగంలో ఆసక్తి, వైఖరిగా పిలువబడు రంగాలు వరుసగా

#3. మన ఆహారం పాఠ్యబోధానంతరం విద్యార్థి నుండి వండి తినేవి, వండకుండా తినేవాటికి భేదాలు చెప్పాడు. విద్యార్థి సాధించిన లక్ష్యం?

#4. క్రిందివానిలో అసత్య ప్రవచనం

#5. ఆలోచనకు, ఆచరణకు మధ్య సమన్వయాన్ని సాధించే రంగం

#6. "శాస్త్రీయ వైఖరి" కి సంబంధించి కానిది?

#7. విద్యార్థి రబ్బరుగొట్టం విక్స్ మూతతో స్టెతస్కోపు తయారు చేసాడు. ఆ విద్యార్థి సాధించిన నైపుణ్యం

#8. ప్రణవ్ అనే విద్యార్థి హైడ్రోజన్ తయారీకి కావలసిన పరికరాలను, రసాయనాలను ఎన్నుకొన్న అతడు సాధించిన లక్ష్యం?

#9. సరళ అనే విద్యార్థిని 2123/2123 అనే దంత సూత్రాన్ని కుంతకాలు, రదనికలు, చర్వణకాలు, అగ్ర చర్వణకాలుగా రాసిన ఆమె సాధించిన లక్ష్యం?

#10. ఇచ్చిన పటం నందు విద్యార్థి తప్పును గుర్తించిన అతనిలో గల ప్రవర్తనా తత్వరూపం

#11. పట నైపుణ్యాలకు సంబంధించి సరికానిది?

#12. క్రింది వాక్యాలను పరిశీలించండి ఎ)మానసిక చలనాత్మక రంగం:ప్రయోగాలు, క్షేత్రపరిశీలనలు బి)భావావేశ రంగం:౼ప్రశ్నించుట, పరికల్పనలు చేయుట

#13. భావావేశ రంగం దీనికి సంబంధించినది

#14. 'పరికరములను వాడుట' అనే స్పష్టీకరణ కింది నైపుణ్యానికి సంబంధించినది

#15. క్రిందివానిలో ఒకటి సమైక్యపరచబడిన ప్రక్రియ

#16. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం

#17. "దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు" ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది

#18. జ్ఞానాత్మక రంగం దీనికి సంబంధించినది

#19. 'విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడుటకు గల కారణాలను గురించి వ్యాఖ్యానిస్తే' అది ఈ క్రింది లక్ష్యమునకు సంబంధించినది

#20. 'విద్యార్థి పదార్ధాలను జీవులు, నిర్జీవులుగా వర్గీకరించును' ఇది ఈ క్రింది లక్ష్యమునకు సంబంధించినది

#21. "విద్యార్థులలో దాగివున్న అంతర్గత శక్తులను బయటకి తీయడానికి వారి వారి సామర్ధ్యాల ఆధారంగా విద్యా బోధన జరగాలి" ఈ ప్రవచనాన్ని చెప్పినవారు

#22. ప్రస్తుత పరిసరాల విజ్ఞానం పుస్తకాల్లో యూనిట్ చివర మూల్యాంకనం భాగం యొక్క శీర్షిక

#23. క్రిందివానిలో పరికల్పనలు చేయడం అనే విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న

#24. "నీ రైలు ప్రయాణ అనుభవంతో రైలు ప్రయాణంలో ఏఏ జాగ్రత్తలు తీసికోవాలని నీ మిత్రులకు తెలియజేస్తావు"౼ ఇది ఈ క్రింది విద్యా ప్రమానమునకు సంబంధించినది

#25. నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు? అనే ప్రశ్న కింది విద్యా ప్రమాణమునకు సంబంధించినది

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *