DSC 2024 విద్యాదృక్పథాలు (గోపాలకృష్ణ గోఖలే తీర్మానాలు & హర్టాoగ్ కమిటీ & మొదలియార్ విద్యా కమీషన్ (1952-53)) TEST 7

Spread the love

DSC 2024 విద్యాదృక్పథాలు (గోపాలకృష్ణ గోఖలే తీర్మానాలు & హర్టాoగ్ కమిటీ & మొదలియార్ విద్యా కమీషన్ (1952-53)) TEST 7

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ప్రాథమిక విద్య సంబంధం ఉన్న భారతీయ నాయకులలో ఒకరు ఈ క్రింది వానిలో ?

#2. గోపాలకృష్ణ గోఖలే ఎందులో సభ్యుడిగా చేరాడు?

#3. గోపాలకృష్ణ గోఖలే ఏ సంవత్సరంలో "ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా చేరారు

#4. "నిరక్ష్యరాస్యులు అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించలేరు, పోటీ పడలేరు" అని వాదించినవారు

#5. 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలందరికి ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య నివానీ కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకు ఒక శాఖను ఏర్పాటు చేయాలని సూచించిన వాడు

#6. ప్రాథమిక విద్య నిర్వహణ కోసం చేసే ఖర్చులు స్థానిక సంస్థలు ప్రభుత్వం ఎంత నిష్పత్తి భరించాలని సూచించారు

#7. గోఖలే ప్రాథమిక నిర్భంద విద్య బిల్లును తిరిగి ఎప్పుడు ప్రవేశపెట్టారు

#8. ఈ క్రింది వాటిలో బ్రిటీష్ ప్రభుత్వ తీర్మానాలలో లేనిది? I) స్త్రీ విద్యను ప్రోత్సహించందని తీర్మానం II) విద్య అందరికీ అందుబాటులోకి తేవాలి

#9. 1913 బ్రిటీషు తీర్మానాంలో సరైనవి గుర్తించండి I) ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:30 లేదా 1:40 ఉండాలి II) గ్రామీణ, పట్టణ ప్రాంత పాఠశాలకు వేరువేరు విద్యాప్రణాళికలు ఏర్పాటు చేయాలి

#10. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం గుర్తించండి 1913 ప్రకారం

#11. 1919లో బ్రిటీషు ప్రభుత్వం చేసిన చట్టం?

#12. హర్టాంగ్ కమిటీ ఏర్పడిన సంవత్సరం

#13. సైమన్ కమీషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు

#14. రౌలత్ చట్టం పనితీరుని మెరుగుపరుచుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం చేసిన చట్టం

#15. హార్దాగ్ కమిటి సబ్యుడు ఈ క్రింది వానిలో ఎవరు?

#16. సర్ ఫిలిప్ హర్టాంగ్ లో ఒక ఉపకమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమీటీ పేరు

#17. అపవ్యయం (wastage), నిలుపుదల (staqgnation) అరికట్టడానికి సూచనలిచ్చిన కమిటీ

#18. ఈ క్రింది వాటిలో సరికానా వాక్యాన్ని గుర్తించండి I) ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో మానివేయడం - అపవ్యయం II) ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడం - అపవ్యయం

#19. ఈ క్రింది వానిలో సరియైన వాక్యాన్ని ఎంచుకోండి

#20. 1952లో మద్రాసు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్?

#21. మొదలియార్ కమీషన్ ఎప్పుడు ఏర్పడింది?

#22. మొదలియార్ కమీషన్ అధ్యక్షుడు?

#23. మొదలియార్ కమీషన్ అభిప్రాయం ప్రకారం ప్రాథమిక విద్య

#24. ఈ క్రింది వానిలో మొదలియార్ కమీషన్ విద్యాలక్ష్యం?

#25. జాతీయ మూల్యాంకన సంస్థని ఏర్పాటు చేసిన కమీషన్

#26. ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి

#27. ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని అభివృద్ధి పరచడం అనేది ఏ కమీషన్ విద్యాలక్ష్యం

#28. ఈ క్రింది వానిలో మొదలయార్ విద్యాలక్ష్యాలో లేనిది I) వృత్తి సామర్థాన్ని మొరుగుపరచడం II) నాయకత్వ విద్యకు విలువ నివ్వకపోవడం

#29. ఈ క్రింది వానిలో సరైనది

#30. ఈ క్రిందివానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *