AP TET DSC 2024 MODEL MATHEMATICS TEST 35

Spread the love

AP TET DSC 2024 MODEL MATHEMATICS TEST 35

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 15, 25, 45 ల చతుర్ధాoశం

#2. క్రింది వాటిలో 1/2 మరియు 1/3ల మధ్య ఉండే ఆకర్షణీయ సంఖ్య

#3. 6 మంది 15 రోజులకు అయ్యే ఖర్చు రూ. 12.780 అయిన అదే వంతున నలుగురుకి 21 రోజులకు అయ్యే ఖర్చు (రూపాయలలో)

#4. 6 మరియు 7 ల ఘనాలు వరుసగా

#5. x²-x-1 పొందుటకు 1+2x౼3x² కు ఎంత కలపాలి

#6. పూర్ణాంకాలలో గుణకార తత్సమాంశం

#7. ఒక టి.వి. ని రూ. 21,000 లకు కొన్నారు. ఒక సంవత్సరం తరువాత దాని విలువ 5% తగ్గినది. ఇప్పుడు టి.వి. ధర రూపాయల్లో

#8. ఒక జత సమాంతర రేఖలను తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు

#9. ఒక దీర్ఘచతురస్రం పొడవు 14 సెం.మీ. దాని చుట్టుకొలత పొడవుకు 3 రెట్లు అయిన దాని వైశాల్యం చ. సెం.మీ.లలో

#10. ఒక తరగతి యొక్క ఎగువ, దిగువ హద్దుల బేధమును ఆ తరగతి యొక్క __ అంటారు

#11. రెండు ఏకకేంద్రక వృత్తాలలో బయటి వృత్త వ్యాసార్థం R, లోపలి వృత్త వ్యాసార్థం r అయిన వృత్తాకార బాట వైశాల్యం

#12. 9 మరియు 16 సంఖ్యలను కలిపిన ఆ సంఖ్యలు

#13. మిశ్రమ ఆవృత దత్తాంశము 15.73̅2̅ ను p/q రూపంలో రాయగా

#14. ఒక త్రిభుజంలోని కోణాలు 4x°, 11x°, 21x°, అయిన x°=

#15. క్రింది వానిలో రేఖీయ సమీకరణం కానిది

#16. 1 కిలోమీటరు = మిల్లీమీటర్లు

#17. ³√a⁶ y⁻³ విలువ

#18. ఒక ట్రెపీజియమ్ గీయుటకు కావలసిన కొలతల సంఖ్య

#19. రేఖాఖండాన్ని రూలర్ తో కొలుచునప్పుడు కలిగే దోషం

#20. శ్రావ్య ఒక గడియారాన్ని రూ. 480 కొని దాన్ని 6 1/4 % లాభంతో రమ్యకు అమ్మింది. రమ్య దానిని 10% లాభంతో దివ్యకు అమ్మింది. అయితే దివ్య ఎంత చెల్లించాలి

#21. ఒక గ్రామం జనాభా 4000, ప్రతి వ్యక్తికి రోజుకి 150 లీటర్ల నీరు అవసరం. నీటి ట్యాంకు యొక్క కొలతలు 20మీ.. 15మీ., 6మీ. ఒక ట్యాంకు నీళ్ళు సరిపోయే రోజుల సంఖ్య

#22. పైసలను రూపాయలలోకి మార్చునప్పుడు దీనితో భాగించాలి

#23. 2x౼3/3x+2=౼2/3 సాధించుము

#24. అర్థవృత్త చుట్టుకొలత (వ్యాపార్థం 'r')

#25. 'ప్రతిస్పందనాధారిత బోధనను' ప్రవేశపెట్టినది

#26. దీనిని సమాచారాత్మక పద్ధతి అని కూడా అంటారు

#27. కిందివారిలో ప్రాజెక్టు పద్దతికి చెందనివారు

#28. 'స్వయం వివర్తనం' దీనిలో భాగం

#29. పూర్వజ్ఞానం + ప్రస్తుత అనుభవాలు →నూతన జ్ఞానం

#30. ELPS లో 'E' తెలియజేయునది

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *